రజినీకాంత్ షాకింగ్ నిర్ణయం… ఇకపై నో పాలిటిక్స్… !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఆరోగ్య సమస్యల కారణంగా రాజకీయాలను విడిచి పెడుతున్నట్లు షాకింగ్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రకటన అనంతరం ఇన్ని నెలల తరువాత తలైవా మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రజనీకాంత్ తాజాగా తన సంస్థ “మక్కల్ మండ్రం” భవిష్యత్ గురించి తాజా ప్రకటనలో వివరించారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి ప్రవేశించే ఉద్దేశం తనకు లేదని అన్నారు. కాబట్టి రజినీ “మక్కల్ మండ్రం” ఇకపై పని చేయదు.
Read Also : ఉపరాష్ట్రపతిని కలిసిన విశాల్
Also Read
- Ravi Teja : ఇరుముడి సూపర్‌హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన రవితేజ ?
- Idupu Kayitham Song: ప్రియదర్శి ‘శ్రీలత’ పాట అదిరిపోయిందిగా.. తెలంగాణ నేటివిటీతో కట్టిపడేస్తున్న రొమాంటిక్ మెలోడీ!
- Nivin Pauly : మలయాళం ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్ దిశగా 'బెత్లెహేమ్ కుటుంబ యూనిట్'
- 418 Trailer: ఆ గదిలో అసలేం ఉంది? భయపెట్టేస్తున్న హారర్ థ్రిల్లర్ ‘418’ ట్రైలర్
“ప్రస్తుత పరిస్థితుల కారణంగా మేము అనుకున్నది జరగలేదు. మళ్ళీ రాజకీయాల్లోకి ప్రవేశించే ఆలోచన నాకు లేదు” అని వెల్లడించిన రజనీకాంత్ ఈ సంస్థను మంచి పనుల కోసం, అభిమానుల సంక్షేమ సంఘంగా మార్చబోతున్నట్టు తెలిపారు. ఆర్‌ఎంఎంలోని కార్యదర్శులు, సహచరులు, డిప్యూటీ సెక్రటరీలు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ప్రస్తుతానికి పని చేస్తూనే ఉంటారని ఆయన అన్నారు. రజనీకాంత్ ఈ ఉదయం చెన్నైలో ఆర్‌ఎంఎం సభ్యులను కలుసుకుని ఈ నిర్ణయం ప్రకటించారు. ఇక ప్రస్తుతం ఈ సూపర్ స్టార్ సిరుతై శివ దర్శకత్వంలో పిక్చర్స్ బ్యానర్‌లో కళానిధి మారన్ నిర్మిస్తున్న “అన్నాత్తే” చిత్రంలో నటిస్తున్నారు.
— Rajinikanth (@rajinikanth) July 12, 2021
తాజావార్తలు
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Kiren Rijiju: “ఆ విషయంలో తగ్గేదేలే”.. చైనాకు కిరణ్ రిజిజు స్ట్రాంగ్ వార్నింగ్!
-
BRICS 2026: “ఒకరి విజయానికి మరొకరం సహకరిద్దాం”.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక సందేశం..
-
BMW i7 Facelift: సింగిల్ ఛార్జ్‌తో 728KM రేంజ్.. BMW i7 Facelift లాంచ్.. 31.3 ఇంచుల 8K థియేటర్ స్క్రీన్!
-
Ravi Teja : ఇరుముడి సూపర్‌హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన రవితేజ ?
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?