-
స్పెయిన్ లో స్పెషల్ వెకేషన్… హబ్బీతో శ్రియ హాట్ రొమాన్స్!
ఏ వయస్సు ముచ్చట ఆ వయస్సులో తీరిపోవాలి! పెద్దలు ఇలా అనటాన్ని శ్రియ శరణ్ తనకు వీలైన పద్ధతిలో అర్థం చేసుకున్నట్టు ఉంది! ఇండస్ట్రీలో ఇప్పుడు ఆమె కంటే పది, పదిహేనేళ్లు చిన్నవాళ్లైన యంగర్ బ్యూటీస్ వచ్చేశారు. మరి సీనియర్ సుందరికి ఆఫర్లు ఎవరు ఇస్తారు? పెద్దగా సినిమాలేవీ చేతిలో లేవు. ఒకటో రెండో తన వద్దకి వచ్చినా మిసెస్ శ్రియా కొశ్చేవ్ ఇంట్రస్ట్ చూపటం లేదు. నలభైకి దగ్గరలో ఉన్న ముదురు భామ భర్తతో కలసి […] -
కత్తి మహేష్ మృతిపై ఎంక్వయిరీ… పోలీసులకు ఏపీ గవర్నమెంట్ ఆదేశం
చిత్ర విమర్శకుడు కత్తి మహేష్ మరణం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ విషయంపై ఏపీ పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే… కత్తి మహేష్ రెండు వారాల క్రితం ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన కత్తిని చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆయన చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… కత్తి మహేష్‌కు తీవ్ర గాయాలు అయినప్పటికీ, అతని డ్రైవర్‌కు పెద్దగా […] -
కోల్ కత్తాకు చేరుకున్న తలైవా !
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “అన్నాత్తే”. గత షెడ్యూల్ ను హైదరాబాద్ లో పూర్తి చేసిన తలైవా ఈ షెడ్యూల్ ను కోల్ కత్తాలో స్టార్ట్ చేయబోతున్నారు. ఇదే చివరి షెడ్యూల్ కానుండగా రజినీ షూటింగ్ కోసం తాజాగా కోల్ కత్తాలో అడుగు పెట్టారట. నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ కీలకమైన షెడ్యూల్ కోసం సినిమా ప్రధాన తారాగణంతో పాటు సాంకేతిక సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. “అన్నాత్తే” నవంబర్ […] -
థియేటర్ల రీ ఓపెనింగ్ ఆ పండగ తరువాతేనా ?
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు థియేటర్ల రీ ఓపెనింగ్ విషయమై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. బిగ్ స్క్రీన్స్ ను తిరిగి తెరవడానికి ప్రభుత్వం అనుమతించినప్పటికీ ఎగ్జిబిటర్లు మాత్రం మరికొంత సమయం పడుతుందని అంటున్నారు. దానికి కారణం థియేటర్లలో 50% ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతినివ్వడం, ఆంధ్రప్రదేశ్ కేవలం మూడు ప్రదర్శనలకు మాత్రమే అనుమతి ఇవ్వడం వంటి విషయాలు. అలాగే తెలంగాణలో ప్రభుత్వం అన్ని ప్రదర్శనలను అనుమతించినప్పటికి రాత్రి 10 నుండి నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. ఇక ఇటీవల […] -
హాట్ ఫోటో షూట్ : చెల్లితో కలసి రెచ్చిపోయిన ‘చిరుత’ బ్యూటీ!
‘షరమ్ నయ్యే క్యా?’ అంటూ కస్సుబుస్సుమంటున్నారు నెటిజన్స్! ‘శర్మా సిస్టర్స్’ చేసిన పని అలాంటిది మరి! మామూలుగానే ఇద్దరమ్మాయిలు ఒకే ఫ్రేమ్ లో హాట్ హాట్ ఫోజులిస్తే జనాలు విమర్శిస్తారు. అయితే, ఈ మధ్య అలాంటివన్నీ నార్మల్ అయిపోయాయి. రోజూ ఎవరో ఒక హాట్ బ్యూటీ రెచ్చగొట్టే ఫోటోషూట్ తో ఆన్ లైన్ లో అల్లాడించేస్తోంది! కానీ, ఎంత అలవాటైనా మరీ స్వంత అక్కా, చెల్లెలు కలసి చెలరేగిపోవటం… ఎలా యాక్సెప్ట్ చేయగలరు చెప్పండి? ‘చిరుత’ బ్యూటీ […] -
“అఖండ” బ్యూటీ గ్లామర్ షో మాములుగా లేదుగా… పిక్స్
-
ట్రైలర్ : అదరగొట్టేసిన “నారప్ప”
విక్టరీ వెంకటేష్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “నారప్ప”. సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ధనుష్ చిత్రం “అసురన్” రీమేక్ గా “నారప్ప” తెరకెక్కుతోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. జూలై 20న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. Read Also : “ఎస్ఆర్ కళ్యాణమండపం” హీరో బర్త్ డే స్పెషల్ టీజర్ […] -
“ఎస్ఆర్ కళ్యాణమండపం” హీరో బర్త్ డే స్పెషల్ టీజర్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీతో శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రమోద్, రాజు నిర్మించిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. థియేటర్లు ఎప్పడు తెరుచుకుంటే అప్పుడే తమ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలియజేశారు. Read Also : గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ హ్యాట్రిక్ కాంబినేషన్ […] -
గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ హ్యాట్రిక్ కాంబినేషన్ రిపీట్!
మాచో స్టార్ గోపీచంద్ 30వ చిత్రంపై ఈ రోజు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ ప్రాజెక్ట్ కు శ్రీవాస్ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఇది వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కనున్న హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. వీరిద్దరూ గతంలో రెండుసార్లు కలిసి పని చేశారు. లక్ష్యం, లౌక్యం చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందనుంది. మరిన్ని వివరాలను […] -
“రాపో19″లో నదియా ఫస్ట్ లుక్… ఎలా ఉందంటే?
తమిళ స్టార్ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో రామ్ పోతినేని తన తదుపరి చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. చిత్రబృందం ఇటీవలే సినిమా షూటింగ్ ను ప్రారంభించింది. మొదటి షెడ్యూల్‌లో రామ్, నదియాలతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. తాజాగా సెట్స్ లో నుంచి నదియా ఫస్ట్ లుక్ ను పంచుకున్నారు మేకర్స్. అందులో ఆమె సాధారణ పసుపు చీర, నీలం రంగు జాకెట్టు, గ్లాసెస్ ధరించి సౌమ్యంగా కన్పిస్తోంది. పిక్ చూస్తుంటే సాదాసీదాగా కన్పిస్తున్న […]
తాజావార్తలు
-
Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
-
PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ ‘ఆన్లైన్ ఫిర్యాదుల’ అస్త్రం.!
-
Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
-
Live In Relationships: సహజీవనం వివాహంతో సమానమే.. జంటలకు హైకోర్టు భరోసా
-
Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్‌స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?