గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ హ్యాట్రిక్ కాంబినేషన్ రిపీట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాచో స్టార్ గోపీచంద్ 30వ చిత్రంపై ఈ రోజు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ ప్రాజెక్ట్ కు శ్రీవాస్ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఇది వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కనున్న హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. వీరిద్దరూ గతంలో రెండుసార్లు కలిసి పని చేశారు. లక్ష్యం, లౌక్యం చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందనుంది. మరిన్ని వివరాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పుడు శ్రీవాస్ స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో పడ్డారట.
Read Also : “రాపో19″లో నదియా ఫస్ట్ లుక్… ఎలా ఉందంటే?
Also Read
- Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
- Vedika Pinto: లక్ష్య సరసన ‘ముసాఫిర్ కేఫ్’ బ్యూటీ.. ‘రాఖ్’ డైరెక్టర్‌తో సైకలాజికల్ లవ్ స్టోరీ!
- Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
- Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
మరోవైపు గోపీచంద్ చాలా కాలం నుంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. సినిమా విజయం సాధించిందా ? లేదా ? అనే విషయాలను పట్టించుకోకుండా వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో కబడ్డీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన “సీటిమార్” చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న “పక్కా” కమర్షియల్ అనే చిత్రంలో గోపీచంద్ హీరోగా నటిస్తున్నాడు. ఇది ఈ ఏడాది చివరిలో విడుదల కానుంది.
తాజావార్తలు
-
Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Pawan Kalyan: ఇన్నాళ్లు నాయకులు, పార్టీల కోసం జిందాబాద్ కొట్టాం.. ఇకపై యువత భవిత కోసం జై కొట్టాలి!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
ట్రెండింగ్
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!