-
“ఆర్ఆర్ఆర్” కోసం జక్కన్న ప్లాన్ రిపీట్ !
దర్శకధీరుడు రాజమౌళి “ఆర్ఆర్ఆర్” చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఈ సినిమా కోసం ఓ మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేశారట. అందులో ఒకటి “ఆర్ఆర్ఆర్” ప్రమోషనల్ సాంగ్. ఈ ప్రమోషనల్ సాంగ్ లో “ఆర్ఆర్ఆర్” తారాగణం, టెక్నీకల్ సిబ్బందితో పాటు రాజమౌళితో గతంలో పని చేసినటువంటి హీరోలంతా భాగం కానున్నారట. ఈ పాటలో ప్రభాస్, రవితేజ, నాని, సునీల్, నితిన్ తదితరులు ఎన్‌టిఆర్, రామ్ చరణ్ హాజరుకానున్నారు. ఎంఎం కీరవాణి […] -
టెన్నిస్ లెజెండ్ తో సీనియర్ హీరోయిన్ డేటింగ్ ?
బాలీవుడ్ లో డేటింగ్ లు, ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు సర్వ సాధారణం అయిపోయాయి. ఇప్పటికే పలువురు లవ్ బర్డ్స్ కెమెరా కంటికి చిక్కి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా భారతీయ టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కిమ్ శర్మతో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దానికి సాక్ష్యంగా వారిద్దరి గోవా ట్రిప్ కు సంబంధించిన పిక్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. గోవాలో ఇద్దరూ కలిసి సమయం గడుపుతున్న పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో […] -
మేకింగ్ వీడియో : “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” ఎలా ఉందంటే..?
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అజయ్ దేవ్‌గన్, అలియా భట్, ఒలివియా మోరిస్ ఇతర కీలక పాత్రలు పోషించారు. “ఆర్ఆర్ఆర్” కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఒక కల్పిత కథ. డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం […] -
“టక్ జగదీష్” రిలీజ్ డేట్ ఫిక్స్ ?
తెలుగు రాష్ట్రాల్లో ఇంకా థియేటర్లు తెరుచుకోలేదు. ఇప్పటికే పలు చిత్రాల విడుదల వాయిదా వేసుకున్నాయి. ఒకవేళ థియేటర్లు రీఓపెన్ అయితే సినిమాలు అన్నీ వరుసగా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. లవ్ స్టోరీ, టక్ జగదీష్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, సీటిమార్ ఇతర చిత్రాలు వేసవిలో విడుదల కావాల్సింది. కానీ సెకండ్ వేవ్ కారణంగా ఆ చిత్రాలన్నీ తమ సినిమాల విడుదల వాయిదా వేసుకున్నాయి. అంతేకాకుండా థియేటర్లు రీఓపెన్ అయ్యేదాకా తమ సినిమాలను విడుదల చేసేది లేదంటున్నారు. […] -
ఓటిటి కోసం రాశిఖన్నా క్రేజీ రోల్ ?
స్టార్ హీరోయిన్లంతా ఓటిటి బాట పడుతున్నారు. ఇప్పటికే సమంత, తమన్నా, కాజల్ తన డిజిటల్ ఎంట్రీతో ఎంటర్టైన్ చేశారు. తాజాగా బబ్లీ బ్యూటీ రాశిఖన్నా కూడా అదే దారిలో నడవబోతున్నారు. ఆమె ఇప్పుడు డిజిటల్ ఎంట్రీకి సిద్ధమవుతోంది. ఓ వెబ్ సిరీస్ లో పవర్ రోల్ పోషించబోతోందట. కథంతా సీరియల్ హత్యల చుట్టూ తిరుగుతూ పలు ట్విస్ట్ లను కలిగి ఉంటుంది. ఇందులో రాశి ఖన్నా క్రేజీగా డిటెక్ట్టివ్ రోల్ పోషించబోతున్నారట. ఈ సిరీస్ “పాతాళ లోక్” […] -
ట్రైలర్ : టైం లూప్ లో చిక్కుకుని “కుడి ఎడమైతే” !
అమలా పాల్, రాహుల్ విజయ్ జంటగా నటించిన టైం లూప్ థ్రిల్లర్ “కుడి ఎడమైతే”. ‘యు టర్న్’ ఫేమ్ పవన్ కుమార్ ఈ సరికొత్త సిరీస్ కు దర్శకత్వం వహించారు. జూలై 16 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అమలాపాల్ ఈ వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తోంది. తాజాగా టైమ్ లూప్ డ్రామా అయిన ఈ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూస్తుంటే గ్రిప్పింగ్ కథతో దర్శకుడు ఈ సిరీస్ ను తెరకెక్కించినట్టు అన్పిస్తుంది. […] -
ఓటిటిలో స్టార్ గా మారిన “పుష్ప” విలన్
మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ఇప్పుడు ఓటిటి స్టార్ అయిపోయారు. ఒకవైపు కరోనా మహమ్మారి కారణంగా సినిమాలన్నీ ఆగిపోతే ఆయన మాత్రం వరుసగా ఓటిటిలో తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒక్క సంవత్సరంలోనే ఆయన హీరోగా నటించిన సి యు సూన్, జోజి, ఇరుల్ వంటి సినిమాలను నేరుగా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై విడుదల అయ్యాయి. ఇప్పుడు అదే జాబితాలో ఆయన నటించిన మరో చిత్రం చేరిపోతోంది. ఈ ప్రతిభావంతుడైన నటుడు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ప్రాజెక్ట్ “మాలిక్”ను […] -
దుల్కర్ సల్మాన్ తో అక్కినేని హీరో మల్టీస్టారర్
మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి కాంబినేషన్ లో ఓ భారీ పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ రూపొందనున్నట్టు కొంతకాలం క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి “లెఫ్టినెంట్ రామ్” అనే టైటిల్ ను కూడా ఇప్పటికే ప్రకటించి సినిమాపై ఆసక్తిని పెంచేశారు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం దుల్కర్ సల్మాన్ నిర్మాతలు ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం అక్కినేని సుమంత్ ను […] -
అప్పుడే పవర్ ఫుల్ బర్త్ డే సెలెబ్రేషన్స్ స్టార్ట్ !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను అప్పుడే మొదలెట్టేశారు. ఆయన 50వ పుట్టినరోజును సెప్టెంబర్ 2న జరుపుకోనున్నారు. దీంతో ఆయన అభిమానులు 50 రోజుల ముందుగానే బర్త్ డే సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటి నుంచే పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అందుతున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో నేటి నుంచే #AdvanceHBDJanaSenani అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తూ హీరోకు సంబంధించిన పిక్స్ షేర్ చేసుకుంటున్నారు. పవన్ పుట్టినరోజుకు దాదాపు నెలరోజులపైనే […] -
“నారప్ప”గా మారిన వెంకీ… పిక్స్
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..