“రాపో19″లో నదియా ఫస్ట్ లుక్… ఎలా ఉందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో రామ్ పోతినేని తన తదుపరి చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. చిత్రబృందం ఇటీవలే సినిమా షూటింగ్ ను ప్రారంభించింది. మొదటి షెడ్యూల్‌లో రామ్, నదియాలతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. తాజాగా సెట్స్ లో నుంచి నదియా ఫస్ట్ లుక్ ను పంచుకున్నారు మేకర్స్. అందులో ఆమె సాధారణ పసుపు చీర, నీలం రంగు జాకెట్టు, గ్లాసెస్ ధరించి సౌమ్యంగా కన్పిస్తోంది. పిక్ చూస్తుంటే సాదాసీదాగా కన్పిస్తున్న నదియా ఈ చిత్రంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్టుగా అన్పిస్తోంది. అయితే పిక్ షేర్ చేసిన చిత్రబృందం ఆమె సినిమాలో ఎలాంటి రోల్ లో కనిపించబోతోంది అనే విషయంపై స్పష్టతను ఇవ్వలేదు.
Read Also : సునీల్ శెట్టి కూతురు, టీమిండియా క్రికెటర్… ‘మ్యాచ్ ఫిక్సింగ్’!
Also Read
సినిమా షూటింగ్ మొదలైన ఫస్ట్ రోజున రామ్, నదియాపై మొదటి షాట్ ను చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి రొమాన్స్ చేయనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ యాక్షన్ డ్రామా రూపొందుతోంది. కాగా నదియా ఇటీవలే “దృశ్యం-2” సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసింది. ఇది డిన్స్నీ + హాట్ స్టార్ లో విడుదలకు సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!