నాని ఖాతాలో మరో మైలురాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా రావడంతో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, అభిమానులు ఒకరితో ఒకరు డైరెక్టుగా మాట్లాడుకునే కొత్త మార్గం ఏర్పడింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. వారంతా సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకుంటారు. నేచురల్ స్టార్ నాని తాజాగా సోషల్ మీడియాలో ఓ మైలురాయిని దాటారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా గా ఉండే నానికి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఉన్న విషయం తెలిసిందే. అందులో తాజాగా ఆయన 4 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. ఇక నానికి టాలీవుడ్ లో భారీ అభిమానగణం ఉన్న విషయం తెలిసిందే.
Read Also : “అధీరా”కు “కేజీఎఫ్” టీం బర్త్ డే విషెస్
Also Read
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
- Anand Deverakonda : వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఏమీ చేయలేక పోయేవాడిని!
- Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
- Shivaji: "ఆ బూతులు అవసరమా అనిపించింది.. ట్రైలర్ చూసి నేనే షాక్ అయ్యా".. 'ఎపిక్' ఈవెంట్లో శివాజీ బోల్డ్ కామెంట్స్!
2012లో ట్విట్టర్‌లో చేరిన నాని తోటి నటులు, సినీ పరిశ్రమ స్నేహితుల కృషిని ఎప్పుడూ మెచ్చుకుంటాడు. ‘అలా మొదలైంది’, ‘పిల్ల జమిందార్’, ‘ఈగ’, ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘భలే భలే మగాడివోయ్’, ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’, ‘జెంటిల్మెన్’, ‘అష్టా చమ్మా’, ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘మజ్ను’, ‘నేను లోకల్’ వంటి హిట్ సినిమాల్లో నటించిన నాని ప్రస్తుతం టాలీవుడ్ గ్యారంటీ హీరోల్లో ఒకరు. ఆయన సినిమా అంటే హిట్ పక్కా అని నిర్మాతల నమ్మకం. ప్రస్తుతం నాని కిట్టిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో “టక్ జగదీష్” విడుదలకు సిద్ధంగా ఉంది. “శ్యామ్ సింగ రాయ్”, “అంటే సుందరానికి” చిత్రీకరణ దశలో ఉన్నాయి.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!