సాంగ్ : “రాజ రాజ చోర” నుంచి చోరుడు వచ్చేశాడు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న విభిన్న కథా చిత్రం “రాజ రాజ చోర”. పోస్టర్లతోనే ఆసక్తిని పెంచేసిన ఈ చిత్రంలో మేఘా ఆకాశ్, సునయన హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హసిత్ గోలి దర్శకుడు. దీనికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత కాగా, కీర్తి చౌదరి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. తనికెళ్ళ భరణి, రవిబాబు,కాదంబరి కిరణ్, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్,వాసు ఇంటూరి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సంగీతం వివేక్ సాగర్ సమకూర్చారు. తాజాగా ఈ చిత్రం నుంచి “రాజ రాజు వచ్చే” అనే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Read Also : ఆగస్ట్ 2 నుంచి అమెజాన్ లో స్పై థ్రిల్లర్ ‘ద కొరియర్’!
Also Read
- DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
- Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
“ది చోర సాంగ్” అంటూ విడుదల చేసిన ఈ సాంగ్ ను మోహన భోగరాజు ఆలపించారు. హసిత్ గోలి లిరిక్స్ అందించారు. కరోనా సెకండ్ వేవ్ తరువాత థియేటర్లు రీఓపెన్ అవుతుండడంతో సినిమాలన్నీ ఒక్కొక్కటిగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ చోరుడు కూడా త్వరలోనే థియేటర్లలో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఇక తాజాగా విడుదలైన “ది చోర సాంగ్”ను మీరు కూడా వీక్షించండి.
తాజావార్తలు
-
DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
-
Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్‌సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!