-
ఛాలెంజ్ యాక్సెప్టెడ్… నయనతార “నేత్రికన్” ట్రైలర్
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తాజా చిత్రం “నేత్రికన్”. ఈ చిత్రంలో అజ్మల్ అమీర్, సరన్, ఇంధుజా, మణికందన్ కూడా కీలక పాత్రల్లో నటించారు. రౌడీ పిక్చర్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్ లపై విఘ్నేష్ శివన్ నిర్మించారు. ‘అవల్’ ఫేమ్ గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతాన్ని అందించగా, కెమెరామ్యాన్ గా ఆర్డీ రాజశేఖర్ చేశారు. ఎడిటర్‌గా లారెన్స్ కిషోర్, యాక్షన్ డైరెక్టర్‌గా ధీలిప్ సుబ్బారాయణ్, ఆర్ట్ డైరెక్టర్‌గా ఎస్ కమల్‌నాథన్ ఈ చిత్ర సాంకేతిక సిబ్బందిలో ఒక […] -
బిగ్ బాస్ 5… బిగ్ అప్ డేట్!
బిగ్ బాస్ సీజన్ 5కు రంగం సిద్ధమైంది. గత నాలుగు సీజన్స్ ఒకదాన్ని మించి ఒకటి అన్నట్టుగా వీక్షకులలో కుతూహలాన్ని పెంచుతూ పోయాయి. ఇప్పుడు సీజన్ 5 కూడా అదే స్థాయిలో గత సీజన్స్ టీఆర్పీని క్రాస్ చేసేలా నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఎన్టీయార్ తో మొదలై, నాని చేతుల మీదుగా నాగార్జున భుజస్కందాలపైకి బిగ్ బాస్ షో చేరింది. చివరి మూడు, నాలుగు సీజన్స్ ను కింగ్ నాగార్జునే సమర్థవంతంగా నడిపారు. ఇప్పుడీ ఐదో సీజన్ […] -
సూరి బాబు గాడి శ్రీదేవి రాబోతోంది !
యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లాద్, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పావెల్ నవగీతన్, సత్యం రాజేష్, నరేష్, రఘుబాబు, అజయ్, హర్ష వర్ధన్, సప్తగిరి, కళ్యాణి రాజు, రోహిణి సహాయక పాత్రలు పోషిస్తున్నారు. సమాచారం ప్రకారం సుధీర్ బాబు నటించిన ఈ వైవిధ్యమైన చిత్రం డిజిటల్, శాటిలైట్ […] -
మోక్షజ్ఞ డెబ్యూ ప్రాజెక్ట్ చేతులు మారుతోందా!?
బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో, సొంత బ్యానర్ లో ‘ఆదిత్య 369’కు సీక్వెల్ గా ‘ఆదిత్య 999’ మూవీ ఉంటుందని ఇంతవరకూ వార్తలు వచ్చాయి. బాలకృష్ణ సైతం ‘ఆదిత్య 369’ సీక్వెల్ తో తన కుమారుడు మోక్షజ్ఞ హీరోగా పరిచయం అవుతాడని, ఆ సినిమాలో తాను కూడా నటిస్తానని చెప్పారు. కానీ ఫిల్మ్ నగర్ తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అది కాకపోవచ్చునని తెలుస్తోంది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ […] -
ఆదివారం డ్రామా జూనియర్స్ షోలో ఆమని హంగామా!
నటి ఆమని ఇప్పుడంటే అమ్మ పాత్రలు పోషిస్తోంది కానీ ఇరవై ఐదేళ్ళ క్రితం అందాల నాయికగా, అభినయ తారగా రాణించింది. మరీ ముఖ్యంగా కె. విశ్వనాథ్, బాపు, ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి వంటి ప్రముఖ దర్శకుల చిత్రాలలో నటించి, తన అభినయంతో ఆకట్టుకుంది. జీ తెలుగు ఛానెల్ లో జరుగుతున్న డ్రామా జూనియర్స్ ప్రోగ్రామ్ కు ఇటీవల ఆమని గెస్ట్ గా హాజరైంది. దానికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. […] -
ఇండియన్ ఐడల్ 12 విజేత అతగాడేనా!?
రియాలిటీ షో ఇండియన్ ఐడల్ 12 ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్ విజేత అవడం కోసం పవన్‌దీప్ రాజన్, మొహద్ డానిష్, నిహాల్ టౌరో, సాయిలీ కాంబ్లే, అరుణిత కంజిలాల్ తో పాటు తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియా పోటీపడుతున్నారు. ముగింపు దగ్గర అయ్యేకొద్ది ఈ సీజన్ విజేత ఎవరనేదానిపై హాగానాలు పెరిగిపోతున్నాయి. ఫైనల్ కి చేరుకున్న పోటీదారులందరికీ భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అయితే ఉత్తరాఖండ్ కు చెందిన పవన్ దీప్ రాజన్ ఈ […] -
విశ్వక్ సేన్ విడుదల చేసిన ‘మెరిసే మెరిసే’ ట్రైలర్
దినేష్ తేజ్, శ్వేతా అవస్తి నటించిన సినిమా ‘మెరిసే మెరిసే’. పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఆగస్టు 6న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ ను మాస్ కా దాస్ విశ్వక్ సేన్ విడుదల చేశాడు. Read Also : రూ. 25 లక్షలు గెలుచుకున్న రామ్ చరణ్! ట్రైలర్ చాలా బాగుందన్న […] -
రూ. 25 లక్షలు గెలుచుకున్న రామ్ చరణ్!
రామ్ చరణ్ భారీ మొత్తం గెలుచుకున్నాడనగానే ఈ స్టార్ హీరోకు ఏదో లాటరీ తగిలిందేమోనని ఊహించుకోకండి. అలాంటిదేమీ లేదు! పైగా చెర్రీకి లాటరీ టిక్కట్లు కొనే అలవాటు కూడా ఉండి ఉండదు. విషయం ఏమిటంటే… ఓ ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ ఆగస్ట్ 15 నుండి ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ కార్యక్రమాన్ని యంగ్ టైగర్ ఎన్టీయార్ వ్యాఖ్యాతగా ప్రసారం చేయబోతోంది. అందులో మొదటి ఎపిసోడ్ లో మెగా పపర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొనబోతున్నాడు. సో… […] -
‘మిర్చి’ ఘాటు చూపించిన మెహబూబ్
తెలుగు బిగ్ బాస్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు మెహబూబ్. యూట్యూబ్ స్టార్ గా అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన మెహబూబ్ బిగ్ బాస్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక బిగ్ బాస్ తర్వాత మెహబూబ్ ఫుల్ బిజీ అయ్యాడు. వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో భాగంగా ‘గుంటూరు మిర్చి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ విడుదలైంది. Read Also : ఒకసారి […] -
ఒకసారి పెళ్లయ్యాక కూడా నీకు బుద్ధి రాలేదా ?
అక్కినేని యంగ్ హీరో సుమంత్ రెండవ పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. నిన్న మొత్తం టాలీవుడ్ లో ఇదే విషయం హాట్ టాపిక్ అయ్యింది. పవిత్ర అనే అమ్మాయిని సుమంత్ వివాహం చేసుకోనున్నాడు. ఈ మేరకు వారి వెడ్డింగ్ కార్డుల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. వారి వివాహానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరవుతారు. ఇదంతా నిన్నటి న్యూస్… కానీ ఈ రోజు కూడా సుమంత్ పెళ్లి వార్త టాలీవుడ్ లో ముఖ్యాంశంగా […]
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?