“మహా సముద్రం” మోషన్ పోస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్ధార్థ్, శర్వానంద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ డ్రామా “మహా సముద్రం”. ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామా “మహా సముద్రం”ను ఎకె ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇందులో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది 2021 ఆగస్టు 19న థియేటర్లలోకి రానుంది. మేకర్స్ ఇప్పటికే సినిమా షూటింగ్ ను పూర్తి చేసారు. ఇప్పుడు సినిమా ప్రమోషన్లపై దృష్టిని సారించారు. ఈ క్రమంలో తాజాగా “మహా సముద్రం” మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
Read Also : ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… త్వరలో బిగ్ అప్డేట్
Also Read
క్యారెక్టర్స్ ఇంట్రోకు సంబంధించిన ఈ వీడియోను అజయ్ భూపతి తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉండగా… త్వరలోనే అప్డేట్స్ ఇవ్వనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. “మహా సముద్రం” మోషన్ పోస్టర్ లో చైతన్ భరద్వాజ్ సంగీతం, ప్రధాన పాత్రధారుల సీరియస్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. శర్వానంద్, సిద్ధార్థ్ యొక్క కోపంగా కనిపించడం వారి అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. సిద్ధార్థ్ చేతిలో తుపాకీ పట్టుకొని ఉండగా, శర్వానంద్ సీరియస్ గా కనిపిస్తాడు.
Unveiling the Badass & Kickass characterisations from our Tale of Immeasurable Love #MahaSamudram 🌊
Get ready to feel the intensity 👊🔥@ImSharwanand @Actor_Siddharth @aditiraohydari @ItsAnuEmmanuel @AnilSunkara1 @AKentsOfficial @chaitanmusic @Cinemainmygenes @kishore_Atv pic.twitter.com/CdAARYLk4y
— Ajay Bhupathi (@DirAjayBhupathi) July 29, 2021
తాజావార్తలు
-
Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
-
Varun Tej Son: కొడుకు వాయువ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్ తేజ్.. క్యూట్‌నెస్‌కు ఫ్యాన్స్ ఫిదా!
-
Antivenom: ఇక డోంట్ వర్నీ.. పామువిషానికి చెక్ పెట్టే సరికొత్త యాంటీవెనమ్ వచ్చేసింది!
-
Flipkart Big Billion Days Sale 2026: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆరోజు నుంచే.. స్మార్ట్ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?