-
‘శుభముహూర్తం’ దర్శకుడు గిరిధర్ ఇక లేరు!
సీనియర్ కో-డైరెక్టర్, నటుడు ఇరుగు గిరిధర్ (64) అనారోగ్యంతో శనివారం ఉదయం కన్నుమూశారు. చిత్తూరు జిల్లా పాకాల మండలం, ఇరంగారిపల్లిలో 1957 మే 21న గిరిధర్ జన్మించారు. చిత్తూరు జిల్లాలో విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత 1982లో చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఎ. కోదండరామిరెడ్డి, గుణశేఖర్, ఇవీవీ సత్యనారాయణ తదితరుల దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. వినోద్ కుమార్, ఆమని, ఇంద్రజ ప్రధాన పాత్రలు పోషించిన ‘శుభముహూర్తం’ చిత్రంతో ఆయన దర్శకుడిగా మారారు. అయితే ఆ చిత్రం కమర్షియల్ […] -
ఎట్టకేలకు స్పందించిన శిల్పాశెట్టి… భర్త కేసుపై సుదీర్ఘ వివరణ
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి గత కొన్ని రోజులుగా తన భర్త రాజ్ కుంద్రా కేసు కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు. జూలై 19న పోర్న్ సినిమాలు తీసినందుకు రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత శిల్పాశెట్టి గురించి అనేక వార్తలు వచ్చాయి. రాజ్ కుంద్రాతో పాటు ఆయన ఫ్యామిలి, పిల్లలు, భార్యపై కూడా దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. రాజ్ ఇప్పటి వరకూ తన వెర్షన్ ఏంటో ఎవరికీ చెప్పలేదు. కానీ పోలిసులు ఇస్తున్న సమాచారం […] -
“పుష్ప” అప్డేట్ : ఫస్ట్ సింగిల్ డేట్ ప్రకటించిన మేకర్స్
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా “పుష్ప” మేకర్స్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌కి సంబంధించిన అప్‌డేట్‌ను విడుదల చేశారు. ‘డాక్కో డాక్కో మేకా’ అనే పాటను 5 భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సాంగ్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవుతుంది. విశాల్ దడ్లాని (హిందీ), విజయ్ ప్రకాష్ (కన్నడ), రాహుల్ నంబియార్ (మలయాళం), శివమ్ (తెలుగు), బెన్నీ దయాళ్ (తమిళ్)లో పాడారు. యాదృచ్ఛికంగా “ఆర్ఆర్ఆర్” దోస్తీ సాంగ్ ను […] -
“రాక్షసుడు-2” కోసం షాకింగ్ బడ్జెట్
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ “రాక్షసుడు”. 2019లో విడుదలైన ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. ఈ సినిమా విడుదలై నేటితో రెండేళ్లు పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా “రాక్షసుడు-2” సినిమా నుంచి కొత్త అప్డేట్ ను ఇచ్చారు మేకర్స్. రీసెంట్ గా నిర్మాత కోనేరు సత్యనారాయణ డైరెక్టర్ రమేష్ వర్మతోనే “రాక్షసుడు”కు సీక్వెల్ గా “రాక్షసుడు 2″ని రూపొందించబోతున్నట్లు ప్రకటించాడు. మొదటి చిత్రం కంటే సీక్వెల్ లో […] -
పుష్ప : దేవిశ్రీ బర్త్ డే స్పెషల్ గా అదిరే అప్డేట్…!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” అనే భారీ పాన్ ఇండియన్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అనౌన్స్మెంట్ రాబోతోంది. ఈ రోజు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. “పుష్ప”కు డీఎస్పీ సంగీత సారధ్యం వహిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మూవీ ఆడియో ఆల్బమ్ నుండి మొదటి సింగిల్‌పై పెద్ద అప్‌డేట్‌ను ప్రకటించడానికి ప్లాన్ చేస్తున్నారు. […] -
“ఆర్ఆర్ఆర్” దోస్తీ సాంగ్ @ 20 మిలియన్స్
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన “ఆర్ఆర్ఆర్” నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సాంగ్ ‘దోస్తీ’ నిన్న ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా విడుదలైంది. ఒకేసారి ఐదు భాషల్లో ఆవిష్కరించబడిన “దోస్తి” సాంగ్ 20 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ ను సంపాదించింది. పాటను విడుదల చేస్తూ ఎస్ఎస్ రాజమౌళి “ఈ స్నేహ దినం రెండు శక్తివంతమైన ప్రత్యర్థి శక్తులు – రామరాజు, భీమ్ ‘దోస్తీ’ కలిసి రావడం సాక్షిగా” అంటూ ట్వీట్ చేశారు. “దోస్తి” వీడియో సాంగ్ లో […] -
“ఎవరు మీలో కోటీశ్వరులు” గురించి ఈ విషయాలు తెలుసా?
జూనియర్ ఎన్‌టిఆర్ హాట్ చేస్తున్న ఎంటర్టైన్మెంట్ రియాలిటీ షో “ఎవరు మీలో కోటీశ్వరులు” మొదటి ప్రోమో నిన్న విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఈ షోకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన, ఆసక్తికరమైన అప్డేట్స్ మీకోసం. ఈ కార్యక్రమానికి “సోగ్గాడే చిన్ని నాయన” ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. అతను మొదటి సీజన్ మొత్తానికి దర్శకత్వం వహిస్తాడు. కొన్ని ఎపిసోడ్‌లు ఇప్పటికే చిత్రీకరించబడ్డాయి. మేకర్స్ రెండు ప్రత్యేక ప్రోమోలను కూడా సిద్ధం చేస్తున్నారు. […] -
“సర్కారు వారి పాట” టీజర్ అప్డేట్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రం నుంచి ఇప్పటికే “సర్కారు వారి పాట” ఫస్ట్ లుక్ అంటూ రిలీజ్ చేసిన మహేష్ బాబు పోస్టర్ సూపర్ స్టార్ అభిమానును ఆకట్టుకుంది. ఈ సినిమాను 2022 జనవరి 13న విడుదల చేయబోతున్నట్టు ఈ పోస్టర్ ద్వారానే వెల్లడించారు. మొత్తానికి సంక్రాంతి బరిలో మహేష్ బాబు కూడా “సర్కారు వారి పాట” పడబోతున్నాడు. ఇక […] -
బ్లేజర్ బటన్స్ విప్పేసి పూజాహెగ్డే రచ్చ..!
పూజా హెగ్డే తెలుగు చిత్రసీమలో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న గ్లామర్ డాల్స్‌లో ఒకరు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోని దాదాపు ప్రతి పెద్ద ప్రాజెక్ట్‌లోనూ ఆమెను హీరోయిన్ గా తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. తాజాగా పూజా తన గ్లామర్ స్నాప్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె ఒక హాట్ హాట్ పిక్‌ను షేర్ చేసింది. ఇందులో పూజా టాప్ లేకుండా కేవలం బ్లాక్ కలర్ బ్లేజర్‌ను ధరించింది. కానీ దానికి బటన్స్ పెట్టలేదు. దానికి జతగా […] -
వీడియో : ప్రముఖ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఇంటర్వ్యూ
సుప్రసిద్ధ తెలుగు సినిమా ఎడిటర్, దర్శకుడు అక్కినేని సంజీవి కుమారుడు ఎ. శ్రీకర్ ప్రసాద్. ప్రముఖ దర్శకనిర్మాత ఎల్.వి.ప్రసాద్ ఆయనకు పెదనాన్న. ఇంగ్లీష్ లిటరేచర్ లో పట్టా పొందిన శ్రీకర్ ప్రసాద్ తండ్రి సంజీవి వద్ద ఎడిటింగ్ లో ఓనమాలు దిద్దుకున్నారు. రెండు దశాబ్దాలకు పైగా కెరీర్లో ఎనిమిది సార్లు ఉత్తమ ఎడిటర్ గా జాతీయ పురస్కారం పొందిన ఏకైక వ్యక్తి శ్రీకర్ ప్రసాద్. తాజాగా ఆయన ఎన్టీవీ ఎంటర్టైన్ మెంట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ […]
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?