“సర్కారు వారి పాట” టీజర్ అప్డేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రం నుంచి ఇప్పటికే “సర్కారు వారి పాట” ఫస్ట్ లుక్ అంటూ రిలీజ్ చేసిన మహేష్ బాబు పోస్టర్ సూపర్ స్టార్ అభిమానును ఆకట్టుకుంది. ఈ సినిమాను 2022 జనవరి 13న విడుదల చేయబోతున్నట్టు ఈ పోస్టర్ ద్వారానే వెల్లడించారు. మొత్తానికి సంక్రాంతి బరిలో మహేష్ బాబు కూడా “సర్కారు వారి పాట” పడబోతున్నాడు. ఇక గత నాలుగైదు రోజులను నుంచి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విషయమై ఏ వార్త వచ్చినా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టీజర్ ను మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 9న విడుదల చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో “సర్కారు వారి పాట” టీజర్ కు సంబంధించిన ఫైనల్ కట్ అయిపోయిందని, ప్రస్తుతం అది ఆర్ఆర్ స్టేజ్ లో ఉందని సమాచారం. ఇక సూపర్ అభిమానులూ ఆగష్టు 9న అన్ని రికార్డులను సెట్ చేయడానికి రెడీగా ఉండండి మరి.
Read Also : బ్లేజర్ బటన్స్ విప్పేసి పూజాహెగ్డే రచ్చ..!
Also Read
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
“సర్కారు వారి పాట”లో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాకు ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
-
India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!