-
వెలకట్టలేని సంతోషంలో సాయి పల్లవి… ఎందుకంటే?
ఇన్‌స్టాగ్రామ్‌లో అరుదుగా ఫోటోలను పోస్ట్ చేసే సాయి పల్లవి తన తాత, అమ్మమ్మ, సోదరితో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంది. ‘ఫిదా’ బ్యూటీ తన తాత 85వ పుట్టినరోజు కోసం సంప్రదాయ చీర కట్టుకుని కన్పించి నిజంగానే అందరినీ ఫిదా చేసేసింది. ఈ వేడుకలో సాయి పల్లవి నీలిరంగు పట్టు చీర ధరించి చాలా సింపుల్ గా ఉండడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వేడుకలకు సంబంధించి ఆమె తన అమ్మమ్మ, సోదరి చిత్రాలను కూడా పంచుకుంది. ఈ పిక్స్ […] -
కోలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన “ఇస్మార్ట్” బ్యూటీ
ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ వరుసగా సినిమాల్లో ఆఫర్లు పట్టేస్తోంది. ఈ భామ తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ హీరోయిన్ గా సత్తా చాటడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన నభా నటేష్ ఇప్పుడు కోలీవుడ్ అరంగ్రేటం చేయడానికి కూడా రెడీ అయిపోతోందట. బాలీవుడ్ లో తెరకెక్కనున్న ఒక వెబ్ సిరీస్ లో బీటౌన్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ సరసన నటించే అవకాశం దక్కింది నభాకు. ఈ వెబ్ సిరీస్ తోనే హృతిక్, నభా […] -
ఆర్ఆర్ఆర్ : “దోస్తీ” సాంగ్ కు మరో వెర్షన్ !
“ఆర్ఆర్ఆర్” సినిమా నుంచి విడుదలైన “దోస్తీ” సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫ్రెండ్‌షిప్ డే రోజున సినిమా నుంచి మొదటి సింగిల్ ‘దోస్తీ’ని విడుదల చేశారు. 5 భాషల్లో, ఐదుగురు ప్రముఖ సింగర్స్ పాడిన ఈ సాంగ్ విజువల్స్, కీరవాణి అందించిన మ్యూజిక్, లిరిక్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మేకర్స్ ఈ స్పెషల్ వీడియో సాంగ్ కోసం ఏకంగా రూ.3 కోట్లు ఖర్చు చేశారు. ఈ సాంగ్ లో చివరిగా ఎన్టీఆర్, రామ్ చరణ్ చేతులు కలపడంతో […] -
నాగార్జున, ప్రవీణ్ సత్తారు మూవీ షూటింగ్ ఎప్పుడంటే ?
కింగ్ నాగార్జున చివరిసారిగా “వైల్డ్ డాగ్” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో ఎన్ఐఏ ఏజెంట్ గా నాగార్జున నటనకు ప్రశంసలు కురిశాయి. కరోనా టైంలో విడుదలైన ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం నాగార్జున “సోగ్గాడే చిన్ని నాయన” ప్రీక్వెల్ “బంగార్రాజు”తో పాటు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుతో ఒక సినిమా చేస్తున్నారు. తాజాగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ అప్డేట్ వచ్చింది. ప్రవీణ్ సత్తారు, నాగార్జున మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుంది. ఈ […] -
వీడియో : కొత్త కళలో పట్టు సాధిస్తున్న అకీరానందన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కుమారుడు అకీరా నందన్ సినిమా ఎంట్రీ విషయమై గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అతిత్వరలోనే అకీరా నటుడిగా అరంగేట్రం చేయనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే రేణుదేశాయ్ కూడా తన పిల్లలు సినిమారంగంలో ఎంట్రీ ఇస్తానంటే వాళ్ళ ఇష్టమని, ఈ విషయంలో తనకేమీ అభ్యంతరం లేదని ఎప్పుడో చెప్పేసింది. మరోవైపు ఎంగా అభిమానులు కేసుల అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీకై వేచి చూస్తున్నారు. Read Also : వైష్ణవ్ […] -
వైష్ణవ్ తేజ్, క్రిష్ సినిమాకు అమెజాన్ బిగ్ ఆఫర్ ?
మెగా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయిన వైష్ణవ్ తేజ్ మొదటి చిత్రంతోనే అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆయన తొలి చిత్రం “ఉప్పెన” బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇప్పుడు వైష్ణవ్ రెండవ సినిమాపై దృష్టి పెట్టారు. ఇది చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుంది. వైష్ణవ్ తేజ్ రెండవ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం “కొండపొలం” నవల ఆధారంగా రూపొందించబడింది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ లేడీ లీడ్ […] -
టోక్యో రియల్ హాకీ చూస్తూ… రీల్ హాకీ జ్ఞాపకాలు నెమరవేసుకున్న ‘చక్ దే’ చిత్రాశీ!
టోక్యో ఒలంపిక్స్ భారత్ కు మరీ ఉత్సాహకరమైన ఫలితాలు తీసుకురావటం లేదు. అయితే, విశ్వ క్రీడల్లో ఎప్పుడైనా మన సంగతి అంతంత మాత్రమే. అయితే, ఈసారి మెడల్స్ సంఖ్య మాట ఎలా ఉన్నా కొన్ని క్రీడల్లో మన వాళ్లు సృష్టిస్తున్న సంచలనాలు జనాల్లో ఉద్వేగాన్ని, ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మరీ ముఖ్యంగా, ఇండియన్ ఉమెన్స్ హాకీ టీమ్ అద్భుతాలు సృష్టిస్తోంది. సెమీ ఫైనల్ లోకి దూసుకెళ్లి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఏకంగా బంగారు పతకానికి దాదాపు దగ్గరగా వచ్చేసింది. అయితే, […] -
తిరుపతిలో జాన్వీ కపూర్ పెళ్లి! కాంచీవరం చీరకట్టుతో కళ్యాణ మండపంలోకి…
జాన్వీ కపూర్… శ్రీదేవి కూతురు, బోనీ కపూర్ తనయ, అర్జున్ కపూర్ చెల్లెలు! మరి ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న జాను పెళ్లి ఎలా చేసుకుంటుంది? ఖచ్చితంగా బిగ్ ఫ్యాట్ బాలీవుడ్ వెడ్డింగే జరుగుతుంది. కాదుకూడదంటే సముద్రాలు దాటి వెళ్లి ఏ విదేశంలోనో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటంది! ఇంతే అనుకుంటున్నారా? అయితే, జాన్వీ లెటెస్ట్ ఇంటర్వ్యూలోని హైలైట్స్ వింటే మీరు తప్పకుండా షాకవుతారు! టిపికల్ బీ-టౌన్ బ్యూటీస్ చెప్పే ఏ సమాధానం కూడా అతిలోక సుందరి కూతురు, […] -
దుల్కర్ సల్మాన్ “సీత” ఇంత హాట్ గానా !!
-
సుజిత్ తో సినిమాకు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్!
తొలి చిత్రం ‘రన్ రాజా రన్’తో టాలీవుడ్ ప్రముఖుల దృష్టిలో పడ్డాడు దర్శకుడు సుజిత్. అయితే ఆ తర్వాత కూడా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లోనే పాన్ ఇండియా మూవీ ‘సాహో’ను చేశాడీ యంగ్ డైరెక్టర్. ఊహించని విధంగా ‘సాహో’ తెలుగు ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయ్యింది. అయినా… ఉత్తరాదిన మాత్రం సుజిత్ కు మేకర్ గా మంచి పేరే వచ్చింది. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి మలయాళ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ బాధ్యతలను సుజిత్ కు […]
తాజావార్తలు
-
Akshay Kumar: నవ్వులు కాదు.. ఈసారి భయపెట్టేందుకు వస్తున్న అక్షయ్ కుమార్… ఈరోజే ‘హైవానియత్’ టీజర్
-
SPIRIT : స్పిరిట్ కర్నాటక థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన టాలీవుడ్ నిర్మాత
-
RC 17 : దసరాకి రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభం!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
Murder Case: భార్యను కసితీరా చంపాడు.. 620కి.మీ ప్రయాణించి నాగపామును పట్టుకొచ్చి.. చివరికి..!
ట్రెండింగ్
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!