“ఆర్ఆర్ఆర్” దోస్తీ సాంగ్ @ 20 మిలియన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన “ఆర్ఆర్ఆర్” నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సాంగ్ ‘దోస్తీ’ నిన్న ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా విడుదలైంది. ఒకేసారి ఐదు భాషల్లో ఆవిష్కరించబడిన “దోస్తి” సాంగ్ 20 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ ను సంపాదించింది. పాటను విడుదల చేస్తూ ఎస్ఎస్ రాజమౌళి “ఈ స్నేహ దినం రెండు శక్తివంతమైన ప్రత్యర్థి శక్తులు – రామరాజు, భీమ్ ‘దోస్తీ’ కలిసి రావడం సాక్షిగా” అంటూ ట్వీట్ చేశారు. “దోస్తి” వీడియో సాంగ్ లో సంగీత దర్శకులు అమిత్ త్రివేది, ఎంఎం కీరవాణి, అనిరుధ్, విజయ్ ఉన్నారు. ఈ వీడియోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కన్పించి సర్ప్రైజ్ ఇచ్చారు. ఐదు భాషల్లో ఐదుగురు ప్రముఖ సింగర్స్ పాడిన ఈ మనోహరమైన పాటను ఎంఎం కీరవాణి స్వరపరిచారు.
Read Also : “ఎవరు మీలో కోటీశ్వరులు” గురించి ఈ విషయాలు తెలుసా?
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
డివివి దానయ్య నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్‌ఆర్‌ఆర్”లో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రను పోషిస్తుండగా, రామ్‌చరణ్ అల్లూరి సీతారామ రామరాజు పాత్రను పోషిస్తున్నారు. ప్రధాన నటులతో పాటు “ఆర్‌ఆర్‌ఆర్”లో బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్, అలియా భట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలియా భట్… రామ్ చరణ్ కు జంటగా, ఒలివియా మోరిస్ జూనియర్ ఎన్టీఆర్ కు జోడిగా నటిస్తున్నారు. రామ్ చరణ్ గురువుగా అజయ్ దేవగన్ నటిస్తున్నారు. “ఆర్‌ఆర్‌ఆర్” అక్టోబర్ 13 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
తాజావార్తలు
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!