-
నాగ చైతన్య “లాల్ సింగ్ చద్దా” లుక్
యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడాయన మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో కలిసి వార్ మూవీ “లాల్ సింగ్ చద్దా” సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా కోసం చైతన్య తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు. సైనికుడిగా కనిపించడానికి అవసరమైన సరికొత్త మేక్ఓవర్ లోకి మారిపోయాడు. జిమ్ లో కఠినమైన వర్కౌట్లు చేశాడు. తాజాగా నాగ చైతన్య పిక్ ఒకటి ఈ సినిమా సెట్స్ […] -
మహేష్ ఫ్యాన్స్ కు ట్రిపుల్ ధమాకా
సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ రాబోతోంది. ఒకటి కాదు ఒకేసారి మూడు అప్డేట్ లతో సూపర్ స్టార్ అభిమానులను ముంచెత్త బోతున్నారు. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు ట్రిపుల్ ధమాకా కానుంది. ఆగస్టు 9న “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” అనే స్పెషల్ ను ఉదయం 9 గంటలకు, ఆయన నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” చిత్రం నుంచి ఉదయం 12 […] -
ఫస్ట్ లుక్ : “దుర్గ”గా రాఘవ లారెన్స్
ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు, నిర్మాత రాఘవ లారెన్స్ కొత్త చిత్రం “దుర్గ” ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో రాఘవ లారెన్స్ చాలా విభిన్నమైన గెటప్ లో సన్యాసి లాగా కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా ఇంతకుముందు రాఘవ లారెన్స్ చేసిన హారర్ మూవీస్ కన్నా ఇంకా విభిన్నంగా ఉండబోతుందని పోస్టర్ తో స్పష్టం చేశారు. ఈ హారర్ థ్రిల్లర్ లో లారెన్స్ హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగా […] -
వీడియో : “మాస్ట్రో” మెలోడీ సాంగ్ రిలీజ్
నితిన్, తమన్నా, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కామెడీ క్రైమ్ థ్రిల్లర్ “మాస్ట్రో”. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి “వెన్నెల్లో ఆడపిల్ల” పాటను ఆవిష్కరించారు. మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన ఈ పాట అందమైన మెలోడియస్ సాంగ్. సంగీత ప్రియులను బాగా ఆకట్టుకుంటుంది. యువ సంగీత స్వరకర్త, గాయకుడు స్వీకర్ అగస్తి “వెన్నెల్లో ఆడపిల్ల” సాంగ్ పాడారు. ఈ పాటకు శ్రీజో, కృష్ణ చైతన్య సాహిత్యం అందించారు. Read Also : విడుదలకు […] -
విడుదలకు ముందే లాభాల్లో “టక్ జగదీష్”
“మజిలీ” ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ డ్రామా “టక్ జగదీష్”. నేచురల్ స్టార్ నాని, రీతూ వర్మ, జగపతి బాబు, ఐశ్వర్య రాజేష్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి థమన్ సంగీతం అందించారు. ప్రసాద్ మురెల్లా సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే లాభాలు తెచ్చినట్టు టాక్. అత్యంత హైప్ నెలకొన్న మూవీ […] -
“ఆర్‌సి 15” కోసం కియారా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?
“వినయ విధేయ రామ” తర్వాత బాలీవుడ్ బ్యూటీ “ఆర్‌సి 15” కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నాడు. “ఆర్‌సి 15” తెలుగు, తమిళం మరియు హిందీలో విడుదల కానుంది. ఈ సినిమాతో మరోసారి రామ్ చరణ్, కియారా అద్వానీ మరోసారి జంటగా కనిపించబోతున్నారు. ఇటీవలే […] -
రిచ్చెస్ట్ రిహానా… విలువ 12,603 కోట్లు!
ఆ మధ్య ఇండియాలో రైతు ఉద్యమానికి మద్దతు పలికి వివాదాస్పదమైన రిహానా గుర్తుందా? అమెరికన్ పాప్ సింగర్ ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్. ఆమె పాటలు రెగ్యులర్ గా చార్ట్ బస్టర్స్ అవుతుంటాయి. యూఎస్ టాప్ మ్యూజీషియన్స్ లో ఆమె కూడా ఒకరు. అయితే, రిహానా తాజాగా రిచ్చెస్ట్ రికార్డ్ స్వంతం చేసుకుంది! ఆమె విలువ మన కరెన్సీలో మాట్లాడుకుంటే ఎంతో తెలుసా? 12వేల 603కోట్ల పై మాటే! రిహానా నెట్ వర్త్ అంటూ ఫోర్బ్స్ కంపెనీ ఓ […] -
స్ట్రాంగ్ మదర్ గా సుహాసిని ‘మళ్ళీ మొదలైంది’!
సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన సుమంత్ పెళ్ళి శుభలేఖతో ‘మళ్ళీ మొదలైంది’ సినిమాపై అందరి దృష్టి పడింది. సుమంత్, నైనా గంగూలీ జంటగా టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో కె. రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్నఈ చిత్రంలో ఇన్‌స్పిరేషనల్ రోల్‌లో సీనియర్ నటి సుహాసిన మణిరత్నం నటిస్తున్నారు. ఎంటర్‌ప్రెన్యూరర్, ధైర్య, సాహసవంతమైన సింగిల్ మదర్ ‘సుజా’ పాత్రలో ఈమె కనిపిస్తున్నారు. Read Also : ‘పొన్నియన్ […] -
‘పొన్నియన్ సెల్వన్’ కోసం హైద్రాబాద్ లో ఐష్ ఆటా, పాటా
కరోనా విజృంభణ, లాక్ డౌన్స్, ఇంకా ఇతర సమస్యల మధ్య చాలా భారీ చిత్రాలు నత్తనడకన సాగుతున్నాయి. తెలుగు, తమిళం, హిందీ అన్న తేడా లేకుండా అంతటా ఒకే స్థితి. అయితే, సెకండ్ వేవ్ తరువాత చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కాస్త వేగం పెంచారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే తమ సినిమాలు పూర్తి చేసే తొందరలో ఉన్నారు. మణిరత్నం కూడా అదే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆయన తలపెట్టిన మ్యాగ్నమ్ ఓపన్ హిస్టారికల్ సాగా ‘పొన్నియన్ […] -
బిగ్ బి పిల్లిగడ్డం వెనకున్న కథ!
‘రంగ్ దే బసంతీ, భాగ్ మిల్కా భాగ్’ వంటి చిత్రాలతో టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా. అయితే, ఆయన కెరీర్ మొదలైంది ‘అక్స్’ సినిమాతో. అందులో బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ నటించాడు. ఇక అప్పటి దాకా బిగ్ బి ఎన్నడూ చేయని ఓ ప్రయోగం రాకేశ్ తన తొలి చిత్రంలోనే చేయించాడు. అమితాబ్ చేత ‘ఫ్రెంచ్ బియర్డ్’ పెట్టించాడు! ఆ లుక్ ‘అక్స్’ సినిమాలో సెన్సేషన్ గా నిలిచింది. జనం […]
తాజావార్తలు
-
Haribabu Murder: ‘ఎస్.. నేనే చంపేశా’.. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
-
MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
-
Scene: పోలీస్ ఆఫీసర్‌గా సూర్య మాస్ ఎంట్రీ.. జితు మాధవన్ తో ‘సీన్’ ఎలా ఉండబోతోందంటే?
-
Russia-NATO Tensions: రష్యా డ్రోన్లు, క్షిపణులతో NATO దేశాలపై దాడి చేయొచ్చు.. పోలాండ్ ప్రధాని టస్క్ హెచ్చరిక
-
Abhishek Sharma: అభిషేక్ విధ్వంసకర సెంచరీ చూడలేకపోయారా.? ఏం పర్లేదు.. ఇక్కడ చూసేయండి.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!