-
‘ఆర్ఆర్ఆర్’ సెట్స్ మీద మళ్లీ ఒలివియా!
మొన్న ఎన్టీఆర్… నేడు ఒలివియా మోరిస్! ఉక్రెయిన్ లోని ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ నుంచీ ఫ్యాన్స్ కు అందుతోన్న అప్ డేట్స్ తెగ ఎగ్జైట్మెంట్ కలిగిస్తున్నాయి! రాజమౌళి మాస్టర్ పీస్ లో నటిస్తోన్న లండన్ యాక్ట్రస్ ఒలివియా తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫోటో షేర్ చేసింది. ‘ఓహ్! ఇట్స్ గుడ్ టు బి బ్యాక్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నిజంగానే ఆమె ‘ఆర్ఆర్ఆర్’ బిహైండ్ ద సీన్స్ లెటెస్ట్ పిక్ లో వెనక్కి తిరిగి ఉంది. […] -
పెళ్ళి ప్లాన్స్ చెప్పేసిన కియారా !
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ చేస్తున్నట్లు బిటౌన్ లో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. గత కొన్ని నెలల్లోకియారా ముంబైలోని సిద్ధార్థ్ నివాసంలో పదే పదే కంపించడంతో ఆ రూమర్లకు బలం చేకూరింది. ఇటీవల మీడియా ఇంటరాక్షన్ సమయంలో కియారా అద్వానీ సహనటుడిగా, స్నేహితుడిగా సిద్ధార్థ్‌తో తన రిలేషన్ గురించి, అలాగే ఆమె వివాహ ప్రణాళిక గురించి వెల్లడించింది. సిద్దార్థ్ గురించి కియారా మాట్లాడుతూ “ఒక సహనటుడిగా అతను పనిపై చాలా […] -
సత్యదేవ్ కు అదిరిపోయే మెగా ఆఫర్
‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’, ‘తిమ్మరుసు’ వంటి విభిన్నమైన చిత్రాలతో యంగ్ హీరో సత్యదేవ్ నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ ఇలా ఏ పాత్రలోనైనా ఒదిగిపోగల అద్భుతమైన నటుడు సత్యదేవ్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయనను బిగ్ ఆఫర్లు కూడా పలకరిస్తున్నాయి. తాజాగా ఆయనకు ఓ మెగా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి “లూసిఫర్” రీమేక్ లో సత్యదేవ్ కూడా నటించబోతున్నాడు. మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్న […] -
“బ్లాక్” టీజర్… ఆది సాయికుమార్ మరో థ్రిల్లర్
ఆది సాయికుమార్ ప్రస్తుతం తన అప్ కమింగ్ ఫిల్మ్”బ్లాక్”తో బిజీగా ఉన్నారు. ఈ కాప్ బేస్డ్ డ్రామాకు జిబి కృష్ణ దర్శకత్వం వహించారు. మహంకాళి దివాకర్ తన హోమ్ బ్యానర్ మహంకాళి మూవీస్ పై నిర్మిస్తున్నారు. ఆది సరసన దర్శన బానిక్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో “బిగ్ బాస్” ఫేమ్ కౌశల్ మండా, ఆమని, శ్యామ్ కృష్ణ, సూర్య, చక్రపాణి, వెన్నెల కిషోర్, విశ్వేశ్వర్ రావు, ప్రియదర్శి, తాగుబోతు రమేష్, శ్రీనివాస్ చక్రవర్తి కీలక […] -
కరణ్ సమక్షంలో అరుణిత, పవన్ దీప్ ‘సెమీ ఫైనల్’ రొమాన్స్!
కూటి కోసం కోటి విద్యలు! టీఆర్పీల కోసం శతకోటి వ్యూహాలు! ఇండియన్ ఐడల్ 12 రెగ్యులర్ గా ఫాలో అవుతోన్న వారికి ఈ విషయం ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. ఆగస్ట్ 15న ప్రస్తుత సీజన్ గ్రాండ్ ఫినాలే ఉండబోతోంది. పన్నెండు గంటల పాటూ మ్యూజికల్ మారథన్ నడిపంచబోతున్నారు బుల్లితెరపై! అయితే, ఇండియన్ ఐడల్ 12 అంటే కేవలం పాటలే కాదు కదా… పబ్లిసిటీ పాట్లు కూడా! ఈ షోలో నిర్వాహకులు మొదట్నుంచీ అంతా ఫేక్ ప్రాపగాండా నడిపిస్తున్నారని […] -
“మనీతో పాటూ మనసులు కూడా గెలుచుకో”మంటోన్న ఎన్టీఆర్!
యంగ్ టైగర్ గాండ్రించబోతున్నాడు! జెమినీ టీవీలో ‘రొరింగ్ దిస్ ఆగస్ట్’ అంటూ ప్రచారం జోరందుకుంది. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ తాజా ప్రోమో అప్పుడే ఫ్యాన్స్ ని పండగ మూడ్ లోకి తీసుకెళ్లిపోయింది! తారక్ కి బుల్లితెర కొత్తేం కాదు. అయితే, గతంలో ‘మా’ టీవీలో అలరించన ‘బిగ్ బాస్’ ఈసారి జెమినీ టీవీలో ప్రశ్నలు వేసి, సమాధానాలు రాబట్టి, డబ్బులు కూడా పంచి పెట్టబోతున్నాడు. హిందీలో అమితాబ్ బచ్చన్ నిర్వహించే ‘కౌన్ బనేగా కరోడ్ పతి’కి తెలుగు […] -
మోహన్ లాల్ కు విందు ఇచ్చిన మోహన్ బాబు!
మలయాళీ సీనియర్ స్టార్ హీరోలకు తెలుగు సినిమా రంగంతోనూ, హైదరాబాద్ తోనూ గాఢానుబంధమే ఉంది. మోహన్ లాల్ ఈ మధ్య ‘జనతా గ్యారేజ్’తో పాటు ‘మనమంతా’ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించారు. ఇక మమ్ముట్టి అయితే ‘యాత్ర’ మూవీ చేశారు. విశేషం ఏమంటే… ఈ ఇద్దరు స్టార్ హీరోలు నటించే మలయాళ చిత్రాల షూటింగ్స్ సైతం హైదరాబాద్ లో జరుగుతూనే ఉంటాయి. తాజాగా ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ‘లూసిఫర్’ తర్వాత డైరెక్ట్ చేస్తున్న సెకండ్ మూవీ […] -
భార్య ఆరోపణలపై స్పందించిన హనీ సింగ్
గత రెండ్రోజులుగా బాలీవుడ్ ప్రముఖ గాయకుడు యో యో హనీ సింగ్ పై ఆయన భార్య చేస్తున్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తోంది. ఆయన భార్య షాలినీ తల్వార్ అతనిపై గృహ హింస కేసు పెట్టడమే కాకుండా పలు ఆరోపణలతో 10 కోట్లు డిమాండ్ చేయడం చర్చనీయంశంగా మారింది. తాజాగా హనీ సింగ్ ఆమె ఆరోపణలను ఖండిస్తూ సుదీర్ఘ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తన భార్య చేస్తున్న ఆరోపణలు అబద్ధమని, ఆమె తమ కుటుంబం పరువు తీయడానికే […] -
రాజ్ కుంద్రా కేసు : 8 గంటల పాటు షెర్లిన్ చోప్రా విచారణ
రాజ్ కుంద్రా కేసు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగా శుక్రవారం ముంబై క్రైమ్ బ్రాంచ్ మోడల్, నటి షెర్లిన్ చోప్రాను విచారించింది. దాదాపు ఈ విచారణ 8 గంటలపాటు కొనసాగినట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం షెర్లిన్ చోప్రా మీడియాతో మాట్లాడుతూ తాను ఇలాంటి కుంభకోణంలో చిక్కుకుంటానని అస్సలు అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో శిల్పా శెట్టి తన వీడియోలు, ఫోటోలను ఇష్టపడుతున్నారని రాజ్ కుంద్రా తనకు చెప్పాడని, అది కాస్తా […] -
విమెన్ హాకీ టీంకు “తూఫాన్” హీరో విషెష్…. దారుణంగా ట్రోలింగ్
భారత హాకీ చరిత్రలో గురువారం (ఆగస్టు 5) చరిత్రలో గుర్తుండిపోయే రోజు. మన్ ప్రీత్ సింగ్ నేతృత్వంలోని పురుషుల హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీని 5-4 తేడాతో ఓడించి కాంస్య పతకం సాధించింది. 1980 మాస్కో తర్వాత ఒలింపిక్స్‌లో భారతదేశానికి ఇదే మొదటి పతకం. ఈవెంట్ మొత్తంలో 12వ పతకం. దీంతో పురుషుల హాకీ జట్టును ట్విట్టర్ లో అభినందనలు వెల్లువతో ముంచెత్తారు. ప్రధానితో పాటు క్రీడా దిగ్గజాలు, బాలీవుడ్, టాలీవుడ్ తారలు ప్రతి ఒక్కరూ […]
తాజావార్తలు
-
Haribabu Murder: ‘ఎస్.. నేనే చంపేశా’.. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
-
MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
-
Scene: పోలీస్ ఆఫీసర్‌గా సూర్య మాస్ ఎంట్రీ.. జితు మాధవన్ తో ‘సీన్’ ఎలా ఉండబోతోందంటే?
-
Russia-NATO Tensions: రష్యా డ్రోన్లు, క్షిపణులతో NATO దేశాలపై దాడి చేయొచ్చు.. పోలాండ్ ప్రధాని టస్క్ హెచ్చరిక
-
Abhishek Sharma: అభిషేక్ విధ్వంసకర సెంచరీ చూడలేకపోయారా.? ఏం పర్లేదు.. ఇక్కడ చూసేయండి.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!