-
“సలార్” నుంచి బిగ్ అనౌన్స్మెంట్… ఎప్పుడంటే ?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, “కేజిఎఫ్” ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్టుగా మేకర్స్ చాలాకాలం క్రితమే ప్రకటించారు. మధ్యలో కరోనా సెకండ్ వేవ్ అడ్డు తగిలినప్పటికీ ప్రభాస్ “సలార్” సినిమా కోసం కేటాయించిన డేట్స్ కు మాత్రం ఎలాంటి […] -
నగ్న ప్రదర్శనకు ‘నో’… అందుకే అవకాశాలు దూరం
ప్రముఖ బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రి బిటౌన్ ప్రేక్షకులకు బాగా తెలుసు. 2011లో రొమాంటిక్ డ్రామా “రాక్‌స్టార్”తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంతో ఆమె ఉత్తమ మహిళా డెబ్యూగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు ఎంపికైంది. తరువాత పొలిటికల్ థ్రిల్లర్ “మద్రాస్ కేఫ్”లో కూడా కనిపించింది. కమర్షియల్ హిట్లుగా నిలిచిన కామెడీ ఎంటర్టైనర్ హిందీ చిత్రాలు “మెయిన్ తేరా హీరో”, “గూఢచారి”, “హౌస్‌ఫుల్”లలో నటించింది. నర్గీస్ ఫక్రి కొన్ని పనులు చేయకపోవడం వల్లనే ఇండస్ట్రీలో అవకాశాలను కోల్పోయిందట. […] -
మహేష్, పవన్ కాంబినేషన్ సెట్ అవుతోందా ?
టాలీవుడ్‌లో సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కలయికలో ఒక సినిమా రాబోతోంది. మహేష్, పవన్ కాంబినేషన్ లో వెండి తెరపై బొమ్మ పడితే ఎలా ఉంటుంది ? రికార్డులన్నీ బద్దలు అయినపోవాల్సిందే. కానీ ప్రస్తుతానికి అది కలే… ఎందుకంటే పవన్, మహేష్ కలిసి రాబోతోంది సినిమా కోసమే. కానీ మల్టీస్టారర్ కాదు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న “ఎస్ఎస్ఎంబి28” ప్రాజెక్ట్ కోసం. అది కూడా నిర్మాతగా… అంటే మహేష్ సినిమాకు పవన్ […] -
“ఎస్ఆర్ కళ్యాణమండపం” ఫస్ట్ డే కలెక్షన్స్
“ఎస్ఆర్ కళ్యాణమండపం” చిత్రం ఆగష్టు 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ భారీగా వసూళ్లు రాబట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి సుమారు రూ.1.23 కోట్లు వసూలు చేసింది. కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా నటించిన ఈ సినిమా నైజాం ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం. ఏదేమైనా మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ అనేక కేంద్రాలలో హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. ఏరియావైజ్ కలెక్షన్స్ :నైజాం రూ. 0.48 కోట్లుసీడెడ్ రూ.0.25 […] -
తన పేరు చెబితే డిస్కౌంట్ పక్కా అంటున్న సోనూ!
జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ లో ఓ చిరు వ్యాపారిని సర్ ప్రైజ్ చేశాడు సోనూ సూద్. నగరంలోని బట్మలు ప్రాంతంలో ఉన్న మార్కెట్లో హఠాత్తుగా ప్రత్యక్షం అయ్యాడు సోనూ. అక్కడ షమీమ్ ఖాన్ అనే చెప్పుల వ్యాపారితో మాట కలిపాడు. రెండు రకాల చెప్పుల జతలు చేతిలోకి తీసుకుని చూసిన ఆయన రేట్స్ కనుక్కున్నాడు. డిస్కౌంట్ ఇస్తావా అంటూ సరదాగా అడిగాడు. ఆ తరువాత చిరు వ్యాపారి షమీమ్ భుజంపై చేయి వేసి “మీకు చెప్పులు కావాలంటే […] -
పిక్స్ : అందాల ఆరబోతలో రెచ్చిపోతున్న కృష్ణ ష్రాఫ్
-
“శ్రీమంతుడు”కు ఆరేళ్ళు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, శృతి హాసన్ జంటగా నటించిన తెలుగు యాక్షన్ అండ్ సోషల్ మెసేజ్ డ్రామా ‘శ్రీమంతుడు’. ఈ చిత్రం నేటితో ఆరేళ్లు పూర్తి చేసుకుంది. శ్రీమంతుడు సినిమా 7 ఆగష్టు 2015న విడుదలైంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇండస్ట్రీలో ఆల్ టైం హైయెస్ట్ గ్రాసింగ్ సాధించిన చిత్రాల్లో మూడవ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ .200 కోట్లు సంపాదించింది. “శ్రీమంతుడు” చిత్రం అన్ని వర్గాల […] -
ఒత్తిడితో ఆసుపత్రి పాలైన బాలీవుడ్ నటి!
కరోనా కారణంగా సినిమాలు ఆగిపోవటం, దాని వల్ల లాక్ డౌన్ ఎత్తేయగానే హుటాహుటిన సెట్స్ మీదకు పరుగులు తీయటం… బాలీవుడ్ లో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే సీన్! అయితే, మహమ్మారిని తప్పించుకుంటూ మహా వేగంగా షూటింగ్ లు చేయటం చాలా పెద్ద మానసిక ఒత్తిడి! నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ అలాంటి ప్రెజర్ కి లోనవుతున్నారు కూడా… Read Also : ధనుష్ రికార్డ్ పై మహేశ్ కన్ను దర్శకుడు లవ్ రంజన్ రూపొందిస్తోన్న ఓ సినిమాలో […] -
పెళ్లే కాలేదు… అప్పుడే పెటాకుల చర్చ!
రణబీర్ అనగానే మనకు బోలెడంత టాలెంట్, అందం, బ్లాక్ బస్టర్ మూవీస్ గుర్తుకు వస్తాయి. కానీ, వాటన్నిటి కంటే ఎక్కువగా ఆయన ఎఫైర్లు జ్ఞాపకం వస్తాయి. ముఖ్యంగా, దీపికా, కత్రీనాతో బీ-టౌన్ లవ్వర్ బాయ్ చేసిన రియల్ లైఫ్ రొమాన్స్ ఓ రేంజ్ లో ఫేమస్! ఇక ఇప్పుడు ఆలియాని ఆలింగనం చేసుకున్నాడు కపూర్ అబ్బాయి! త్వరలో పెళ్లి అని కూడా గట్టిగా ప్రచారం జరుగుతోంది. కానీ, ఇంతలో ఓ ఫేమస్ న్యూమరాలజిస్ట్ పెద్ద బాంబే పేల్చాడు… […] -
ధనుష్ రికార్డ్ పై మహేశ్ కన్ను
ఆగస్ట్ 9న సూపర్ స్టార్ మహేశ్ పుట్టినరోజు. ఆ రోజు మహేశ్ నటిస్తున్న ‘సర్కారు వాటి పాట’ కు సంబంధించి స్పెషల్ అప్ డేట్ తో పాటు ట్విటర్ స్పేసెస్ లో స్పెషల్ ఆడియో లైవ్ సెషన్ ప్లాన్ చేస్తోంది మహేశ్ అండ్ టీమ్. ఈ ట్విటర్ స్పేసెస్ ఫీచర్ ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రముఖు పుట్టిరోజుతో పాటు పలు సెలబ్రేషన్స్ టైమ్ లో ట్విటర్ స్పేసెస్ ఆడియో సెసెన్స్ నిర్వహిస్తూ వస్తున్నారు. మనదేశంలో […]
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?