-
మహేష్ బర్త్ డే విష్… ఫ్యాన్స్ చేసి తీరాల్సిందే !
సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు దగ్గర పడుతుండడంతో అభిమానుల్లో ఉత్సాహం మొదలైంది. ఆగస్ట్ 9న మహేష్ పుట్టినరోజు. దీంతో ఇప్పటి నుంచే తమకు ఇష్టమైన నటుడిపై అభిమానం చూపించుకోవడానికి పలు సన్నాహాలు మొదలు పెట్టేశారు. ప్రతి ఏడాది మహేష్ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు రక్తదానం, అన్నదానం వంటి పలు సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం సూపర్ స్టార్ స్వయంగా అభిమానులకు తన బర్త్ డే విష్ ఏంటో […] -
చెల్లెలి ‘షవర్ సీక్రెట్’ బయటపెట్టిన అర్జున్ కపూర్!
ఇన్ స్టాగ్రామ్ వచ్చాక సెలబ్రిటీల సరదా ముచ్చట్లు, ఫోటోలు, వీడియోలు… ఇలా బోలెడు ఫ్యాన్స్ కి అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. తాజాగా అర్జున్ కపూర్, జాన్వీ కపూర్ కూడా లిట్టిల్ చిట్ చాట్ చేశారు. ర్యాపిడ్ ఫైర్ అంటూ రకరకాల ప్రశ్నలకి అన్నయ్యా, చెల్లెలు జవాబులు ఇచ్చారు. అయితే, ఎన్నో కొశన్స్ కి క్యూట్, లవ్లీ అండ్ సర్ ప్రైజింగ్ యాన్సర్స్ ఇచ్చారు. ఒక్క సంభాషణ మాత్రం నెటిజన్స్ చాలా మందిని ఆశ్చర్యపరిచింది… Read Also : రష్మిక […] -
రష్మిక నిర్ణయంతో పేరెంట్స్ అప్సెట్
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న అందమైన నటి రష్మిక మందన్న త్వరలో బాలీవుడ్‌లో అడుగు పెట్టబోతోంది. “భీష్మ” హీరోయిన్ ను ఇప్పటికే ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తున్నారు అభిమానులు. ఆమె తొలి చిత్రం “మిషన్ మజ్ను” విడుదలకు ముందే మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో “గుడ్‌బై” అనే మరో హిందీ చిత్రం షూటింగ్ కూడా పూర్తి చేసేసింది. సోషల్ మీడియాలో తరచూ ఫోటోలు, వీడియోలను పంచుకుంటూ యాక్టివ్ గా ఉండే […] -
బాలకృష్ణ చేతుల మీదుగా “నాట్యం” ఫస్ట్ సింగిల్
నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ రోజు “నాట్యం” అనే సినిమాలోని మొదటి సాంగ్ “నమః శివాయ”ను రిలీజ్ చేశారు. అనంతరం బాలయ్య మాట్లాడుతూ తన హిందూపూర్ నియోజకవర్గంలోని లేపాక్షి ఆలయంలో చిత్రీకరించబడిన పాటపై సంతోషం వ్యక్తం చేశారు. టీమ్ మొత్తాన్ని అభినందిస్తూ సినిమా విజయవంతం కావాలని కోరుకున్నారు. Read Also : “మహాసముద్రం” ఫస్ట్ సాంగ్… రంభకు మాస్ ట్రిబ్యూట్ “నమః శివాయ” వీడియో సాంగ్ శివుడికి ఆధ్యాత్మిక నివాళి. శ్రవణ్ భరద్వాజ్ స్వరపరిచిన ఈ పాటలో […] -
“మహాసముద్రం” ఫస్ట్ సాంగ్… రంభకు మాస్ ట్రిబ్యూట్
యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం “మహా సముద్రం”. మేకర్స్ ఈ సినిమాలోని మొదటి సింగిల్ ‘హే రంభ రంభ’ను రిలీజ్ చేశారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభకు ప్రత్యేకంగా అంకితమిస్తూ ఈ సాంగ్ ను తెరకెక్కించినట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. రంభ పేరుతోనే రూపొందిన ఈ మాస్ సాంగ్ ఈ ఏడాది మాస్ నంబర్లలో ఒకటిగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది వైజాగ్ బీచ్‌లో విలాసవంతమైన సెట్‌లో చిత్రీకరించబడింది. ఈ పాటలో […] -
డ్రగ్ కేసు : దీపికా మేనేజర్ కు బెయిల్ నిరాకరణ
డ్రగ్స్ సంబంధిత కేసులో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే మాజీ మేనేజర్ కరిష్మా ప్రకాష్ కు కోర్టు షాక్ ఇచ్చింది. ఆమె అప్లై చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ని ఆగస్టు 5న ప్రత్యేక నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ (ఎన్‌డిపిఎస్) చట్టం కోర్టు తిరస్కరించింది. అయితే ఇంతకుముందు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు 2021 ఆగస్టు 25 వరకు బొంబాయి హైకోర్టును ఆశ్రయించడానికి కోర్టు అనుమతించింది. తాజాగా డిఫెన్స్, ప్రాసిక్యూషన్ ద్వారా వాదనలు విన్న తరువాత ప్రత్యేక […] -
సిద్ధార్థ్, కియారా లవ్ ఎఫైర్!?
సౌత్ సినిమా ఇండస్ట్రీకి, బాలీవుడ్ కి చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా, అక్కడి మీడియా దూకుడుగా ఉంటుంది. సౌత్ లో యాక్టర్స్ ని, దర్శకుల్ని పెద్దగా పర్సనల్ కొశన్స్ అడిగే వారుండరు. కానీ, బీ-టౌన్ లో అలా కాదు. ఏ ఇద్దరు లవ్ లో పడ్డా వారి ఎఫైర్ జాతీయ సమస్యగా మారిపోతుంది. ప్రతీ రోజు పుకార్లు పుడుతుంటాయి. వీలైనప్పుడల్లా జర్నలిస్టులు ప్రశ్నలు కూడా సంధిస్తుంటారు. ఈ మధ్య మన సౌత్ డైరెక్టర్ కి బాలీవుడ్ లో […] -
“సలార్” విలన్ కోసం స్పెషల్ సెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “కెజిఎఫ్ ఫేమ్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న అండర్ వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్”తో రాబోతున్నారు. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం 2022 ఏప్రిల్ 14న థియేట్రికల్‌గా విడుదల అవుతుందని “సలార్” మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం “సలార్” బృందం ప్రధాన విలన్ ఇంటిని అంటే భారీ సెట్‌ను నిర్మిస్తోంది. ఈ సెట్‌లో ప్రభాస్‌పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాలని మేకర్స్ […] -
‘గని’ రిలీజ్ డేట్… ఇంకా సస్పెన్స్ ఏంటి వరుణ్ ?
కరోనా ఎఫెక్ట్ తగ్గిన తరువాత కూడా టాలీవుడ్ నిర్మాతలు హడావుడిగా విడుదల తేదీలను ప్రకటించడం లేదు. వారిలో థర్డ్ వేవ్ భయం, విడుదల తేదీలను లాక్ చేయడం వంటి అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రాబోయే మూవీ ‘గని’ విడుదల తేదీని ప్రకటించారు. దీపావళికి రిలీజ్ అంటూ మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. వరుణ్ వెనుక నుండి బాక్సింగ్ గ్లోవ్స్, చేతులు పైకెత్తుతూ కనిపిస్తాడు. అయితే సినిమాను […] -
బిగ్ బాస్ దివికి మరో బిగ్ ఆఫర్
“బిగ్ బాస్ తెలుగు-4″తో మంచి క్రేజ్ ను దక్కించుకుంది. ఆ షోలో నుంచి బయటకు వచ్చిన తరువాత యంగ్ బ్యూటీ దివి అనేక ఓటిటి ఆఫర్లను అందుకుంది. మిగతా కంటెస్టెంట్లు ఎవరికీ ఇన్ని ఆఫర్లు రాలేదనే చెప్పాలి. ఆమె ఇటీవల క్యాబ్ స్టోరీస్, స్పార్క్ ఓటిటిలో ప్రీమియర్ అయిన మరో తెలుగు సిరీస్ లో కన్పించింది. ఇప్పుడు దివి మరో పెద్ద ఓటిటి ఆఫర్‌ని సొంతం చేసుకుంది. గతంలో “సోగ్గాడే చిన్ని నాయన”కు దర్శకత్వం వహించిన కళ్యాణ్ […]
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?