-
సెప్టెంబర్ లో “సైమా” అవార్డ్స్
2 సంవత్సరాల విరామం తరువాత సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. కోవిడ్-19 మహమ్మారి కారణంగా దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా భావించే “సైమా” అవార్డుల ప్రధానం 2020 సంవత్సరంలో జరగలేదు. తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ పరిశ్రమలలో మల్టిపుల్ క్రాఫ్ట్స్ లో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన వారికి “సైమా” అవార్డులు ప్రదానం చేయబడతాయి. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు కార్యక్రమం సెప్టెంబర్ 11, 12 తేదీలలో హైదరాబాద్‌లో జరుగుతుంది. Read […] -
మెగాస్టార్ నెక్స్ట్ మూవీకి కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్
“సైరా నరసింహా రెడ్డి” అనే తెలుగు పీరియాడిక్ డ్రామాలో చివరిసారిగా తెరపై కనిపించిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం “ఆచార్య” చిత్రంతో బిజీగా ఉన్నారు. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే పూర్తి కానుంది. చిరంజీవి చేతిలో ఇప్పుడు వరుస ప్రాజెక్టులు ఉన్నాయ. “ఆచార్య” పూర్తయ్యాక మరో రెండు రీమేక్ ప్రాజెక్ట్స్ చేయనున్నారు చిరు. మలయాళ బ్లాక్ బస్టర్ “లూసిఫర్” తెలుగు రీమేక్ లో ఆయన నటించనున్నాడు. దీనికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారు. ఆ తరువాత […] -
అజిత్ కి ప్రేమ, ద్వేషం రెండూ కావాలట!
‘ప్రొఫెషనల్’ అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం తమిళ హీరో అజిత్. చాలా సందర్భాల్లో తన విలక్షణత చాటుకున్న ఈ టాలెంటెడ్ హీరో కోట్లాది మంది ఫ్యాన్స్ కి దేవుడు. అదే రేంజ్లో అజిత్ ని ట్రోల్ చేసే హేటర్స్ కూడా ఉంటారు. ఇతర హీరోల ఫ్యాన్స్, మరికొందరు, ఇలా అనేక మంది. అయితే, తమిళనాడులో అజిత్ ని మెచ్చుకునే వారు, తిట్టేవారు అందరూ ఉంటారు కానీ… పట్టించుకోకుండా ఉండగలిగేవారు ఎవ్వరూ ఉండరు! అటువంటి టాప్ స్టార్ తల… […] -
రివ్యూ: క్షీరసాగర మథనం
బ్యాక్ లాగ్స్ ను క్లియర్ చేయడానికి స్టూడెంట్స్ తపిస్తున్నట్టుగా, గతంలో తొలి కాపీని సిద్దం చేసిన నిర్మాతలు తమ చిత్రాలను ఇప్పుడు బయటపడేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలా శుక్రవారం జనం ముందుకు వచ్చిన సినిమానే ‘క్షీరసాగర మథనం’. నిజానికి ఇది యేడాది క్రితం రావాల్సిన సినిమా. ఏడుగురు వ్యక్తుల జీవితంలోని భావోద్వేగాల సమ్మిళితంగా ‘క్షీరసాగర మథనం’ తెరకెక్కింది. ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మితమైన ఈ చిత్రంతో అనిల్ పంగులూరి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఓ […] -
బికినిలో బాలీవుడ్ హాట్ బాంబ్ రచ్చ
బాలీవుడ్ హాట్ బాంబ్ దిశా పటానీ ఇటీవల బికినీ పిక్స్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది. తాజాగా మరోసారి బీచ్ లో బికినీతో ఫ్యాన్స్ కు హాట్ ట్రీట్ ఇచ్చింది ఈ భామ. చీరలైనా, బికినీ అయినా ఎలాంటి డ్రెస్ వేసినా దానికే అందం వస్తుందేమో అన్నంత హాట్ గా ఉంటుంది దిశా. సోషల్ మీడియాలో ఆమెకున్న క్రేజ్ కూడా తక్కువేం కాదు మరి. దిశా పిక్ ను పోస్ట్ చేసిన గంటల్లోనే లక్షల్లో లైకులు, […] -
ముగ్గురు అందాల భామలతో ధనుష్ ‘తిరుచిత్రాంబలం’
చకచకా సినిమాలు చేస్తూ కూడా రొటీన్ కి దూరంగా ఉండే డిఫరెంట్ యాక్టర్ ధనుష్. తాజాగా మరో చిత్రాన్ని ప్రారంభించాడు మన నేషనల్ అవార్డ్ విన్నర్. అప్పుడే కెరీర్ లో 43 చిత్రాలు పూర్తి చేసిన ఈ టాలెంటెడ్ హీరో తాజాగా ‘డీ44’ మూవీతో సెట్స్ మీదకు వెళ్లాడు. అయితే, సొషల్ మీడియాలో ఫ్యాన్స్ కి ఎగ్జైట్ మెంట్ అమాంతం పెరిగేలా వరుస పెట్టి అప్ డేట్స్ ఇచ్చాడు ధనుష్. Read Also : వెబ్ సిరీస్ […] -
అహోబిలంలో “రాధేశ్యామ్”… కృష్ణంరాజు కూడా !
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “రాధే శ్యామ్”. డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ అండ్ లవ్ పాన్ ఇండియా మూవీ. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడుతోంది. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్, టి-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా 2022 జనవరి 14న థియేటర్లలో విడుదల కానుందని “రాధే శ్యామ్” బృందం ప్రకటించింది. […] -
పిక్స్ : బాడీకాన్ డ్రెస్ లో తమన్నా అదిరిపోయింది!
-
వెబ్ సిరీస్ తో నవ్వించబోతున్న రకుల్!
రకుల్ ప్రీత్ సింగ్ మరో కొత్త అడుగు వేయబోతోందా? ఆమె తాజా ట్వీట్ చూస్తే అదే అనిపిస్తోంది. నేరుగా ప్రకటించకపోయినా హింట్ అయితే ఇచ్చింది హాట్ గాళ్! “కడుపు నొప్పెట్టేదాకా నవ్వండి. ఆ తరువాత, మరి కాస్త నవ్వండి!” అంటోంది రకుల్. తన సొషల్ మీడియా అకౌంట్లో తాజాగా ఓ లాఫ్ మెసేజ్ పోస్ట్ చేసిన ఈ లవ్లీ లేడీ బ్యూటిఫుల్ పిక్ కూడా బోనస్ గా అందించింది. Read Also : మహేష్ బర్త్ డే […] -
చిరు ‘గాడ్ ఫాదర్’గా రాబోతున్నాడా!?
రామ్ చరణ్ తో ‘రచ్చ’ సినిమా చేశాడు సంపత్ నంది. ప్రస్తుతం ఆయన గోపీచంద్, తమన్నా స్టారర్ ‘సిటీమార్’ మీద దృష్టి పెట్టాడు. అయితే, సంపత్ ఫిల్మ్ ఛాంబర్లో ‘గాడ్ ఫాదర్’ అనే మరో టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాడట. కాకపోతే, మలయాళ చిత్రం ‘లూసిఫర్’ని తెలుగులో రీమేక్ చేస్తోన్న నిర్మాతలకి అదే పెద్ద సమస్యగా మారిందదట. ఎందుకంటే, తమ మెగా రీమేక్ కి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిలే దర్శకనిర్మాతలు అనుకుంటున్నట్టు సమాచారం. కానీ, సంపత్ […]
తాజావార్తలు
-
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి దీపికా అవుట్.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..!
-
CM Revanth Reddy: ఎంవోయూల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు
-
IRS Officer Daughter Murder: ఐఆర్ఎస్ అధికారి కుమార్తె కేసులో వీడిన మిస్టరీ! వెలుగులోకి సంచలన విషయాలు
-
LSG Unwanted IPL Record: మొన్ననే ఎంట్రీ ఇచ్చి.. అప్పుడే చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్న లక్నో!
-
మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?