-
“ఆకాశం నీ హద్దురా”కు మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు
కరోనా మహమ్మారి సమయంలో ఓటిటీలో నేరుగా విడుదలైన మొదటి పెద్ద చిత్రం “సూరారై పొట్రు”. ఈ సినిమాపై అవార్డుల వర్షం కురుస్తోంది. తాజాగా మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులను ఈ మూవీ తన ఖాతాలో వేసుకుంది. షాంఘై ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితం కావడమే కాకుండా ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ కోసం కూడా పరిశీలనకు వచ్చింది. 78వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో ప్రదర్శించబడే పది భారతీయ చిత్రాలలో ఒకటిగా ఎంపికైంది. […] -
‘మాస్ట్రో’ ట్రైలర్ ఎప్పుడంటే…
నితిన్ హీరోగా నటిస్తున్న 30వ చిత్రం ‘మాస్ట్రో’. హిందీ సినిమా ‘అంధాధూన్’కు ఇది తెలుగు రీమేక్. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ‘మాస్ట్రో’ను నిర్మాతలు ఎన్. సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. నితిన్ సరసన నభా నటేశ్ నాయికగా నటిస్తుంటే… తమన్నా ఓ కీలక పాత్రను పోషిస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పాటలు మూవీపై అంచనాలను పెంచాయి. Read Also : […] -
“భీమ్లా నాయక్”కు తప్పని కష్టాలు… పోస్టర్ లీక్
ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో లీకుల బాధలు ఎక్కువయ్యాయి. గత 15 రోజుల నుంచి స్టార్ హీరోల సినిమాలు వరుసగా లీకుల బారిన పడుతున్నాయి. ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇలా లీకు రాయుళ్లు ఎవరినీ వదలడం లేదు. మహేష్ బాబు “సర్కారు వారి పాట” టీజర్ ముందుగానే లీక్ కావడంతో మేకర్స్ ఉన్నట్టుండి అర్ధరాత్రి “బ్లాస్టర్”ను రిలీజ్ చేసేశారు. ఇలా అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ “పుష్ప” సాంగ్ “దాక్కో దాక్కో మేక”తో […] -
“బంగార్రాజు” మొదలెట్టేశాడుగా !
ఎట్టకేలకు కింగ్ నాగార్జున “బంగార్రాజు” పట్టాలెక్కింది. గత కొన్నేళ్ళుగా అదిగో ఇదిగో అంటూ పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్న ‘సోగ్గాడే చిన్ని నాయన” ప్రీక్వెల్ ను ఈరోజు ఉదయం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ‘సోగ్గాడే చిన్ని నాయన’లో నాగ్ బంగార్రాజు పాత్రకు సూపర్ క్రేజ్ లభించింది. అప్పట్టోనే దానికి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ టైటిల్ తో సినిమా తీస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ తర్వాత కళ్యాణ్ కృష్ణ, నాగ చైతన్యతో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా […] -
“రాధేశ్యామ్” స్పెషల్ షూట్… మరో మూడు రోజులు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధే శ్యామ్” షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. ఈ మూవీ షూటింగ్ ను గత రెండేళ్లుగా సాగిదీస్తూనే ఉన్నారనే అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోయిందని మేకర్స్ ప్రకటించడంతో మెగా అభిమానులు సంతోష పడ్డారు. కానీ మరో మూడు రోజులు సినిమాకు సంబంధించిన స్పెషల్ షూటింగ్ జరగనుందట. రేపటి నుంచి కడపలోని గండికోటలో పారంభమై మూడు రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేస్తారట. […] -
విజయ్ దేవరకొండ హీరోయిన్ డ్రీం గర్ల్ లుక్
విజయ్ దేవరకొండ హీరోయిన్ ప్రియాంక డ్రీం గర్ల్ లుక్ లో కన్పించింది అభిమానులను మైమరపించింది. అసలే ముట్టుకుంటే కందిపోతుందేమో అనిపించే ప్రియాంక ఈ లుక్ లో ఇంకా ఆకర్షణీయంగా ఉంది. వైట్ డ్రెస్ లో గుర్రంపై కూర్చొని, హార్స్ రైడింగ్ చేస్తూ ఉన్న పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె ఆరాధకులకు ఈ డ్రీం గర్ల్ లుక్ తెగ నచ్చేసింది. Read Also : జీ చేతికి “కేజిఎఫ్-2” శాటిలైట్ రైట్స్ విజయ్ దేవరకొండ “టాక్సీవాలా” చిత్రంతో […] -
విశాఖ సాగర తీరంలో చిరు అభిమానుల సందడి!
మెగాస్టార్ చిరంజీవికి విశాఖపట్నంతో చక్కని అనుబంధం ఉంది. కెరీర్ ప్రారంభంలో చిరంజీవి నటించిన చాలా సినిమాల షూటింగ్స్ వైజాగ్ లోనే జరిగేవి. అంతేకాదు… వైజాగ్ లో చిరంజీవి సినిమా షూటింగ్ జరిగితే… అది సూపర్ హిట్ అనే ఓ సెంటిమెంట్ కూడా మొదలైపోయింది. దాంతో కొంతకాలం పాటు సినిమా షూటింగ్ మొత్తం ఎక్కడ జరిగినా… ఒకటో రెండో సన్నివేశాలను వైజాగ్ లో చిత్రీకరించేవారు. ఇక తెలుగు రాష్ట్రాలు రెండుగా ఏర్పడిన తర్వాత మెగా ఫ్యామిలీకి చెందిన హీరోల […] -
జీ చేతికి “కేజిఎఫ్-2” శాటిలైట్ రైట్స్
2021లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో “కేజీఎఫ్-2” ఒకటి. యష్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న “కేజీఎఫ్-2” మూవీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎప్పుడో పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సీక్వెల్‌లో యష్, సంజయ్ దత్, రవీన్ టాండన్, రావు రమేష్, శ్రీనిధి శెట్టి వంటి భారీ తారాగణం ఉంది, రవి బస్రూర్ సంగీతం అందించారు, హోంబలే ఫిల్మ్స్ నిర్మించారు, ప్రశాంత్ నీల్ దర్శకత్వం […] -
వైష్ణవ్ తేజ్ చిత్రం టైటిల్ ఖరారు
పంజా వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ‘ఉప్పెన’తో బాక్సాఫీస్ బరిలో తన సత్తాను చాటాడు. అతని రెండో సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ టైటిల్ ను ఖరారు చేశారు. సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి నవల ‘కొండపొలం’ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాకు అదే పేరును పెట్టడం విశేషం. ఇందులో వైష్ణవ్ […] -
రివ్యూ: తరగతి గది దాటి (వెబ్ సీరిస్)
కంటెంట్ ఓరియెంటెడ్ పరభాషా చిత్రాలనే కాదు… వెబ్ సీరిస్ ను కూడా రీమేక్ చేసి ఆహా సంస్థ స్ట్రీమింగ్ చేస్తోంది. అలా టి.వి.ఎఫ్. ‘ఫ్లేమ్స్’ను తెలుగులో ‘తరగతి గది దాటి’ పేరుతో రీమేక్ చేసింది. ఐదు ఎపిసోడ్స్ ఉన్న ఫస్ట్ సీజన్ శుక్రవారం నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. హర్షిత్ రెడ్డి, పాయల్ రాధాకృష్ణ, నిఖిల్ దేవాదుల, స్నేహల్ కామత్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ రొమాంటిక్ ఫీల్ గుడ్ వెబ్ సీరిస్ ఎలా ఉందో.. తెలుసు […]
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్‌గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!