-
ట్రైలర్ : శ్రీదేవికి పెళ్ళి చేసేస్తార్రా… సూరిబాబు వదులుతాడా ?
యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన “శ్రీదేవి సోడా సెంటర్” ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు ట్రైలర్ ను విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమా సక్సెస్ కావాలని కోరారు. ట్రైలర్ చూస్తుంటే ఇది రివేంజ్ డ్రామాలా కన్పిస్తోంది. ఇంతవరకూ టీజర్, పోస్టర్లతో సినిమాను సాఫ్ట్ కార్నర్ లో చూపించిన మేకర్స్ ట్రైలర్ లో మాత్రం డిఫరెంట్ గా మాస్ తో యాక్షన్ ను కూడా చూపించారు. […] -
“శ్రీదేవి సోడా సెంటర్” ట్రైలర్
-
“రాజ రాజ చోర” ట్విట్టర్ రివ్యూ
యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన “రాజ రాజ చోర” మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీపై శ్రీ విష్ణు చాలా నమ్మకం పెట్టుకున్నాడు. అది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పష్టంగా కనిపించింది. ఇక ఇప్పుడు తాజా పరిస్థితి చూస్తుంటే శ్రీ విష్ణు సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్టుగానే ప్రేక్షకులందరూ 6 మాస్కులు తీసుకెళ్లక తప్పేలా కనిపించడం లేదు. సినిమా ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ తో […] -
బండ్ల గణేష్ నిర్ణయం మార్చుకున్నాడు !
ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల బండ్లగణేష్ తాను సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. కానీ తాజాగా ఆయన ఓ వెబ్ సైట్ లో ప్రచురితమైన కథనాన్ని రీ ట్వీట్ చేయడంతో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు కనిపిస్తోంది. అందులో బండ్ల ఒక జర్నలిస్టు సలహా మేరకు ట్విట్టర్లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు ఉంది. దీన్ని రీట్వీట్ చేసి ఆ విషయం నిజమేనని బండ్ల గణేష్ నిర్ధారించారు. దీంతో […] -
నయన్ మూవీలో అనుష్క… అదిరిపోవాల్సిందే మరి!
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన “నేత్రికన్” మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో నయనతార అంధురాలిగా కన్పించి మెప్పించింది. సిబిఐ ఆఫీసర్ అయిన హీరోయిన్ ఒక యాక్సిడెంట్ లో అనుకోకుండా తన తమ్ముడితో పాటు కళ్ళు పోగొట్టుకుంటుంది. మళ్ళీ ఆపరేషన్ ద్వారా కళ్ళు తెచ్చుకోవడానికి తిరిగి ప్రయత్నిస్తుంటుంది. ఓ సైకో కిల్లర్ వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేస్తుంటాడు. కళ్ళు లేని హీరోయిన్ ఆ సైకో ఆటలు ఎలా కట్టించింది ? అనేదే కథాంశం. […] -
“ఆర్ఆర్ఆర్” టీం సంబరాలు… పిక్స్ వైరల్
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పిరియాడికల్ యాక్షన్ డ్రామా “ఆర్ఆర్ఆర్”. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఆగష్టు మొదటి వారంలో సినిమా చివరి షెడ్యూల్ కోసం హీరోలతో సహా “ఆర్ఆర్ఆర్” టీం మొత్తం ఉక్రెయిన్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ నిన్న పూర్తయ్యింది. దీంతో నిన్ననే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చేశారు. బుధవారం ఉదయం ఎన్టీఆర్ హైదరాబాద్ విమానాశ్రయంలో క్యాజువల్ లుక్ లో కన్పించిన పిక్స్ ఇంటర్నెట్ లో చక్కర్లు కొట్టాయి. […] -
“టక్ జగదీష్” ఓటిటి వెనుక అసలు నిజాలు
న్యాచురల్ స్టార్ నాని హిట్ కొట్టి చాలా కాలమే అయింది. ఎంసీఏ సినిమాతో కాస్త పర్వాలేదు అనిపించినా ఆతరువాత వచ్చిన సినిమాలు ఆశించినంతగా ఆడలేదు. అయితే నాని ఫ్యాన్ బేస్ తో వసూళ్లకు ఏమి ఢోకా లేకపోవడంతో ఆయన నిర్మాతలు ఉపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘టక్ జగదీష్’ సినిమా ఓటీటీకి సిద్ధమైంది. నాని థియేటర్ లో విడుదలకు మొగ్గు చూపిన.. నిర్మాతతో ఎన్ని చర్చలు జరిపిన ఫలించలేదని తెలుస్తోంది. ఆర్థికపరమైన విషయం కాబట్టి నాని […] -
“నేనే నా” అంటున్న రెజీనా… మిస్టరీని ఛేదిస్తుందా?
“నిను వీడని నీడను నేనే” అనే సస్పెన్స్ అండ్ హారర్ థ్రిల్లర్ తో తెరంగేట్రం చేశాడు దర్శకుడు కార్తీక్ రాజు. ఇప్పుడు ఆయన నెక్స్ట్ మూవీని సస్పెన్స్ నేపథ్యంలోనే తెరకెక్కిస్తున్నారు. “నేనే నా” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రెజీనా కసాండ్రా హీరోయిన్ గా నటిస్తోంది. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో వెన్నెల కిషోర్ కీలక పాత్ర లో నటిస్తున్నారు. శామ్ సి ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి […] -
తగ్గేదే లే… దుమ్ము దులుపుతున్న “దాక్కో దాక్కో మేక” సాంగ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్న్”పుష్ప” నుంచి రీసెంట్ గా విడుదలైన “దాక్కో దాక్కో మేక” సాంగ్ యూట్యూబ్ లో దుమ్ము దులుపుతోంది. తాజాగా ఈ సాంగ్ రికార్డు స్థాయి భారీ వ్యూస్ సొంతం చేసుకుంది. ‘తగ్గేదే లే’ అంటూ దూసుకెళ్తున్న ఈ సాంగ్ ఐదు భారతీయ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. అన్ని భాషల్లో కలిపి తాజాగా 30+ మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. తెలుగు, […] -
ప్రకాష్ రాజ్ @ బ్యాక్ టు వర్క్
సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తిరిగి షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇటీవల ఓ సినిమా షూటింగ్ లో గాయాల పాలైన ప్రకాష్ రాజ్ చేతికి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. ఆ చికిత్స తరువాత ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఎప్పటిలాగే సినిమా షూటింగ్ లో పాల్గొనడం ప్రారంభించారు. దానికి సంబంధించిన పిక్స్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. గ్వాలియర్ విమానాశ్రయంలో దర్శకుడు మణిరత్నం, నటులు కార్తీ మరియు ప్రకాష్ రాజ్ చిత్రాలు హల్ చల్ చేస్తున్నాయి. Read Also […]
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్‌గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!