విజయ్ దేవరకొండ హీరోయిన్ డ్రీం గర్ల్ లుక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ దేవరకొండ హీరోయిన్ ప్రియాంక డ్రీం గర్ల్ లుక్ లో కన్పించింది అభిమానులను మైమరపించింది. అసలే ముట్టుకుంటే కందిపోతుందేమో అనిపించే ప్రియాంక ఈ లుక్ లో ఇంకా ఆకర్షణీయంగా ఉంది. వైట్ డ్రెస్ లో గుర్రంపై కూర్చొని, హార్స్ రైడింగ్ చేస్తూ ఉన్న పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె ఆరాధకులకు ఈ డ్రీం గర్ల్ లుక్ తెగ నచ్చేసింది.
Read Also : జీ చేతికి “కేజిఎఫ్-2” శాటిలైట్ రైట్స్
Also Read
విజయ్ దేవరకొండ “టాక్సీవాలా” చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక. అయితే ఆ చిత్రం హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. తరువాత చాలా గ్యాప్ ఇచ్చి ఇటీవల వెండి తెరపై మెరిసింది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం థియేటర్ల రీఓపెన్ తరువాత “ఎస్ఆర్ కళ్యాణమండపం” సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. అంతకుముందే సత్యదేవ్ కోర్టు డ్రామా “తిమ్మరుసు” చిత్రంతో థియేటర్లలోకి వచ్చింది. కానీ ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. “ఎస్ఆర్ కళ్యాణమండపం” మాత్రం హిట్ మూవీగా నిలిచింది. ఆమె చేతిలో ఇప్పుడు “గమనం” మూవీ ఉంది. ఇన్ని సినిమాలు చేసినప్పటికీ ప్రియాంకకు ఇంకా పెద్ద ఆఫర్లు రాలేదనే చెప్పాలి. స్టార్ డం కోసం మన తెలుగమ్మాయి బాగానే కష్టపడుతోంది. మరి ఆమె కష్టానికి తగిన ఫలితాన్ని ఇచ్చే సినిమా ఏదో చూడాలి.
తాజావార్తలు
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!