-
నానీకి నాన్ కోపరేషన్ తప్పదా!?
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ తెలుగు నిర్మాతలందరినీ అక్టోబర్ వరకూ తమ చిత్రాలను ఓటీటీలో విడుదల చేయవద్దంటూ కొంతకాలం క్రితం కోరింది. కానీ వారి మాటను కాదని ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు ‘నారప్ప’ చిత్రాన్ని ఓటీటీలోనే విడుదల చేశారు. తాజాగా నాని సినిమా ‘టక్ జగదీశ్’ సైతం అతి త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోందని వార్తలు వచ్చాయి. విశేషం ఏమంటే… నాగ చైతన్య హీరోగా నటించిన ‘లవ్ స్టోరీ’ మూవీని ఆ చిత్ర […] -
బిగ్ బాస్ సీజన్ 5 పోటీదారులు వీరేనా!?
తెలుగునాట ప్రాచుర్యం పొందిన రియాల్టీ గేమ్ షో ‘బిగ్ బాస్’ 5వ సీజన్ సెప్టెంబర్‌లో మొదలు కాబోతోంది. వరుసగా మూడోసారి కింగ్ నాగార్జున ఈ షోని హోస్ట్ చేయబోతున్నారు. కరోనా మూడో వేవ్ రాబోతుందన్న వార్తల నేపథ్యంలో నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ సీజన్ ను ఆరంభించానికి సన్నాహాలు చేస్తున్నారు. గత సీజన్ లో పోటీదారులందరూ హైదరాబాద్‌లో స్టార్ హోటల్‌లో క్వారంటైన్ టైమ్ స్పెండ్ చేసి నేరుగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా […] -
ఆగష్టు 20న “సీటిమార్” అప్డేట్
మాచో హీరో గోపీచంద్, తమన్నా భాటియా జంటగా సంపత్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న స్పోర్ట్స్ బేస్డ్ డ్రామా “సీటిమార్”. “బెంగల్ టైగర్”, “రచ్చ” తర్వాత తమన్నా, సంపత్ నందిల కాంబినేషన్ లో రూపొందుతున్న మూడవ చిత్రం “సీటిమార్”. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ అప్డేట్ ను ప్రకటించారు. ఆగస్టు 20న మధ్యాహ్నం 12:20 గంటలకు బిగ్ అప్డేట్ అని ప్రకటించారు. ఈ స్పోర్ట్స్ బేస్డ్ మూవీ విడుదల తేదీని ప్రకటించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు భావిస్తున్నారు. […] -
ఆచార్య : “లాహే లాహే” సాంగ్ జోరు తగ్గట్లేదుగా !
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ మూవీ ‘ఆచార్య’. సామాజిక కథాంశం నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నుంచి ‘లాహే లాహే’ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సాంగ్ రికార్డు స్థాయి వ్యూస్ ను దాటేసింది. Read Also : ఆగష్టు 22న మెగా అప్డేట్… అంతా రాజమౌళి చేతుల్లోనే ? 80+ మిలియన్ వ్యూస్ దాటేసింది. ఈ సాంగ్ విడుదలై చాలా […] -
టీజర్ : సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ “నెట్”
సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్‌లు సినిమాలకు ఓటిటిలో మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా ఇదే జోనర్ లో తెరకెక్కుతున్న ఓటిటి ఫిలిం “నెట్”. ఇందులో రాహుల్ రామకృష్ణ, అవికా గోర్ ప్రధాన పాత్రలలో కనిపిస్తారు. తాజాగా విడుదలైన “నెట్” టీజర్ ఆసక్తికరంగా సాగింది. ప్లాట్‌లోకి ప్రవేశించిన లక్ష్మణ్ (రాహుల్ రామకృష్ణ) రహస్య కెమెరాల ద్వారా ప్రియ (అవికా గోర్)ను చూడటానికి ఆన్‌లైన్ నిఘా ఏజెన్సీలో నమోదు చేసుకుంటాడు. ప్రియ వ్యక్తిగత జీవితం అల్లకల్లోలం అవుతుంది. ఈ పరిస్థితులు లక్ష్మణ్ […] -
సత్యదేవ్ కి జోడీగా నయన్
సత్యదేవ్ కెరీర్ మంచి జోరుమీదుంది. కరోనా టైమ్ లో పూర్తి స్థాయిలో లాభపడిన హీరో ఎవరంటే ఖచ్చితంగా సత్యదేవ్ పేరే వినపడుతుంది. ఇటీవల ‘తిమ్మరుసు’తో మరోసారి సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్న సత్యదేవ్ ప్రస్తుతం ‘గుర్తుందా సీతాకాలం, గాడ్సే’ వంటి తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ లో ‘రామ్ సేతు, స్కైలాబ్’ సినిమాలు చేస్తున్నాడు. వీటన్నింటికి మించి చిరంజీవి నటిస్తున్న ‘లూసిఫర్’ రీమేక్ లో సత్యదేవ్ విలన్ గా కనిపించబోతుండటం అతని కెరీర్ కి పెద్ద టర్నింగ్ […] -
నిర్మాతగా మారిన ఇంద్రగంటి
‘గ్రహణం, అష్టాచెమ్మ, గోల్కొండ హైస్కూల్, అంతకుముందు ఆ తర్వాత, జెంటిల్ మేన్, సమ్మోహనం, వి’ వంటి విభిన్న తరహా సినిమాలు తీసిన దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి. ప్రస్తుతం ‘ఆ అమ్మాయి గురించి మీకు తెలుసు’ సినిమాతో బిజీగా ఉన్నాడు మోహనకృష్ణ. అంతే కాదు నిర్మాతగానూ సినిమా నిర్మాణంలో అడుగుపెట్టబోతున్నారు. గ్రామీణ నేపథ్యంలో ఓ సినిమా తీయటానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాకు తాను దర్శకత్వం వహించటం లేదు. సంతోష్ కాటాను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. బెంచ్‌మార్క్ స్టూడియోస్‌తో […] -
మారుతి మెగాస్టార్ ని మెప్పించాడా!?
ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు సన్నాహాలు జరుగుతున్నాయి. మెగాభిమానులకు పండగ రోజైన ఆ రోజున చిరు సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ తో ఫ్యాన్స్ ఖుషీ అవబోతున్నారు. చిరు ‘ఆచార్య’గా నటిస్తున్న సినిమాతో చివరి దశలో ఉంది. ఇక చిరు 153 ఇటీవల సెట్స్‌పైకి వచ్చింది. ఈ రెండింటితో పాటు, దర్శకులు బాబీ, మెహర్ రమేష్‌తో చిరంజీవి మరో రెండు సినిమాలు కమిట్ అయి ఉన్నాడు. ఈ నాలుగు సినిమాల అప్ డేట్స్ […] -
ఆర్ఆర్ఆర్ : హైదరాబాద్ తిరిగొచ్చిన చరణ్… ఉక్రెయిన్ షూటింగ్ పూర్తి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హైదరాబాద్ విమానాశ్రయంలో కన్పించాడు. ఆ పిక్స్ ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ “ఆర్ఆర్ఆర్” చివరి షెడ్యూల్ ని ఉక్రెయిన్ లో ముగించుకుని తిరిగి హైదరాబాద్ వచ్చాడు. ఈ రోజు ఉదయం ఆయన ఎయిర్ పోర్టులో కంపించడంతో కెమెరాలు క్లిక్ అన్నాయి. చరణ్ బ్లాక్ హూడీ, బ్లాక్ జీన్స్ ధరించి, మ్యాచింగ్ మాస్క్, టోపీ ధరించాడు. అయినప్పటికీ అభిమానులు ఆయనను గుర్తు పట్టేశారు. మిగతా “ఆర్ఆర్ఆర్” టీం […] -
ఆగష్టు 22న మెగా అప్డేట్… అంతా రాజమౌళి చేతుల్లోనే ?
మెగాస్టార్ చిరంజీవి నటించిన “ఆచార్య” చిత్రం ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే సినిమా రిలీజ్ డేట్ సినిమా ఇంకా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఆగస్టు 22న మెగా అప్డేట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆగస్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా “ఆచార్య” చిత్రం నుంచి పోస్టర్ తో పాటు రిలీజ్ డేట్ రిలీజ్ చేస్తారు అంటున్నారు. మరో రెండు రోజుల్లో “ఆచార్య” రిలీజ్ డేట్ రివిల్ కాన్ […]
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!