-
“ఆర్ఆర్ఆర్” పోస్ట్ పోన్… డిస్ట్రిబ్యూటర్ల వ్యతిరేకత
2018లో “ఆర్ఆర్ఆర్” సినిమాను ప్రకటించారు. అప్పటి నుంచే ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి విడుదల తేదీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇప్పటికే మూడు సార్లు మార్చారు. మొదట్లో 30 జూలై 2020 అన్నారు. ఆ తర్వాత సినిమా 8 జనవరి 2021కి మారింది. ఈ తేదీ నుండి ఇప్పుడు 2021 అక్టోబర్ 13కి మార్చారు. ఇప్పటికి కూడా “ఆర్ఆర్ఆర్” అక్టోబర్ 13న విడుదలవుతుందనే నమ్మకం లేదు. […] -
“బంగార్రాజు” కూడా సంక్రాంతినే టార్గెట్ చేస్తున్నాడా?
“బంగార్రాజు” కూడా సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నాడా ? అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. “వైల్డ్ డాగ్”లో చివరిసారిగా కనిపించిన నాగార్జున “బంగార్రాజు”లో తన కుమారుడు నాగ చైతన్యతో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. “మనం” తర్వాత తండ్రీ కొడుకులు ఒకే స్క్రీన్ పై కన్పించడం ఇది రెండోసారి. ఆగస్టు 20న హైదరాబాద్‌లో ఈ సినిమా పూజ కార్యక్రమం జరిగింది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో నాగార్జున, రమ్యకృష్ణ, నాగ చైతన్య, కృతి శెట్టి ప్రధాన […] -
గ్లింప్సె : “భీమ్లా నాయక్” బ్రేక్ టైం… మోత మోగాల్సిందే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ “భీమ్లా నాయక్”. తాజాగా ఈ చిత్రం నుంచి స్పెషల్ గ్లింప్సె రిలీజ్ చేశారు. అందులో “భీమ్లా నాయక్” బ్రేక్ టైంలో ఏం చేస్తున్నాడో చూపించారు. పవన్ గన్ తో ఫైరింగ్ చేస్తూ మోత మోగిస్తున్న ఈ వీడియోతో మేకర్స్ మెగా ఫ్యాన్స్ కు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. అయితే ఈ వీడియో వెనుక అసలు కారణం వేరే ఉన్నట్టుగా తెలుస్తోంది. “భీమ్లా నాయక్” […] -
నాలుగు పదుల సీతాకోకచిలక
(ఆగస్టు 21తో సీతాకోకచిలకకు 40 ఏళ్ళుపూర్తి)చివరిదాకా నిబద్ధతతో తాము నమ్ముకున్న విలువలకు కట్టుబడి చిత్రాలు నిర్మించిన అరుదైన నిర్మాతలు ఉన్నారు. అలాంటి వారిలో పూర్ణోదయా మూవీస్ అధినేత ఏడిద నాగేశ్వరరావు ఒకరు. తాను నిర్మించిన చిత్రాలలోనూ, నిర్మాణసారథిగా వ్యవహరించిన సినిమాల్లోనూ సంగీతసాహిత్యాలకు, కథ,కథనానికి పెద్ద పీట వేస్తూ సాగారు ఏడిద నాగేశ్వరరావు. ఎక్కడా రాజీపడకుండా, టాప్ స్టార్ కాల్ షీట్స్ లభించినా తన పంథాలోనే సాగారు తప్ప ఏ నాడూ తాను నమ్మిన విలువలకు తిలోదకాలు ఇవ్వలేదాయన. […] -
అఫిషియల్ : మెగాస్టార్, మెహర్ రమేష్ “మెగా యుఫోరియా”
మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రేపు రాబోతోంది. ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ విడుదల చేయబోతున్నాం అంటూ తాజాగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో “గెట్ రెడీ ఫర్ మెగా యుఫోరియా” అంటూ మెగా అభిమానుల్లో జోష్ పెంచేశారు. “చిరు 154” మూవీ తమిళ్ బ్లాక్ బస్టర్ “వేదాళం” రీమేక్ గా రూపొందబోతోంది. ఈ చిత్రం తమిళ […] -
మెగాస్టార్ సినిమాకు మూడు టైటిల్స్ ?
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలకు గట్టిగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న మెగాస్టార్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రాబోతున్నాయి అంటూ సోషల్ మీడియాలో హడావిడి జరుగుతోంది. అయితే తాజా అప్డేట్ ప్రకారం మెగాస్టార్ సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ 3 టైటిల్స్ ను రిజిస్టర్ చేసినట్లు సమాచారం. ఇటీవల దర్శకుడు కొరటాల శివతో “ఆచార్య” చిత్రాన్ని పూర్తి చేసిన చిరంజీవి ప్రస్తుతం “లూసిఫర్” రీమేక్ కోసం సిద్ధంగా ఉన్నారు. తమిళ […] -
“భీమ్లా నాయక్” నిర్మాతలతో కొరటాల చర్చలు… చిరు కోసమే !
దర్శకుడు కొరటాల శివ “భీమ్లా నాయక్” నిర్మాతలతో భేటీ కానున్నారట. నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనుతో కలిసి పవన్ సినిమా నిర్మాతలతో “ఆచార్య” రిలీజ్ విషయం ఈ సమావేశం జరగనుంది. ఈ సమాచారం చూస్తుంటే “ఆచార్య” సంక్రాంతికి రాబోతోందా ? అనే అనుమానం కలుగుతోంది. అదే గనుక నిజమైతే “భీమ్లా నాయక్” పోస్ట్ పోనే కావడం ఖాయం. ఇప్పటికే టాలీవుడ్ లో పెద్ద సినిమాల విడుదల విషయం గందరగోళంగా మారింది. “ఆర్ఆర్ఆర్” సినిమా తేదీపై మరోసారి అధికారిక […] -
వీడియో సాంగ్ : “బండి తియ్” అంటూ సుశాంత్ మాస్ స్టెప్స్
యంగ్ హీరో సుశాంత్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “ఇచ్చట వాహనములు నిలుపరాదు”. ఈ చిత్రం ఆగస్ట్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి “బండి తియ్” అనే సూపర్ మాస్ సాంగ్ ను రిలీజ్ చేశారు. యువ సమ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఈ సాంగ్ ను రిలీజ్ చేసి చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకున్నారు. ఈ మేరకు చిత్రబృందానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక మాస్ […] -
జాన్వీ స్టైల్ లో ఎక్స్ పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ !
అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆమె తరచుగా తన వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఎంటర్టైన్ చేస్తుంటుంది. జాన్వీ కపూర్ తాజాగా షేర్ చేసిన ఓ ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఎక్స్ పెక్టేషన్ వర్సెస్ రియాలిటీని తనదైన శైలిలో చూపించింది. ఈ ఫన్నీ వీడియోలో ముందుగా ఆమె బికినీ టాప్ ధరించి సులభంగా మెషీన్ నుంచి […] -
లక్ష్య : జగపతి బాబు లుక్ రివీల్
చివరిసారిగా “అశ్వత్థామ” సినిమాలో కన్పించిన టాలెంటెడ్ హీరో నాగశౌర్య తాజా స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య”. ‘సుబ్రహ్మణ్యపురం’ ఫేమ్ సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శరత్ మరార్, నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో ఇన్‌స్టాగ్రామ్ సంచలనం కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న “లక్ష్య” మూవీ అనేక అడ్డంకులను అధిగమించి క్రీడలో అగ్రస్థానానికి […]
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్‌గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!