-
అమితాబ్ కార్ సీజ్… కారణం సల్మాన్ ఖాన్ !!
ఇటీవల కర్ణాటకలోని బెంగళూరులో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. వాహనాల భీమా గడువు ముగియడం. పన్ను చెల్లించని లగ్జరీ వాహనాలపై దృష్టి పెట్టింది కర్ణాటక రవాణా శాఖా. అందులో భాగంగానే జప్తు చేసిన 7 లగ్జరీ వాహనాలలో 5 పుదుచ్చేరిలో రిజిస్టర్ చేయబడ్డాయి. మహారాష్ట్రలో రెండు నమోదయ్యాయి. అయితే స్వాధీనం చేసుకున్న వాహనాల్లో చాలా వరకు పూర్తి పత్రాలు లేవు. బీమా కూడా లేదు. వీటిలో చాలా వాహనాల బీమా గడువు కూడా ముగిసింది. ఈ క్రమంలో […] -
వైవిధ్యమైన కథలతో తేజా సజ్జ ప్రయాణం!
బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి, హీరోగా దూసుకుపోతున్న తేజా సజ్జ పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా అతనికి విషెస్ తెలియచేస్తూ, తేజా కెరీర్ ముచ్చట్లు తెలుసుకుందాం! బాలనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజా సజ్జ సమంత మూవీ ‘ఓ బేబీ’ లో యంగ్ హీరోగా నటించి, తొలి యత్నంలోనే చక్కని విజయాన్ని అందుకున్నాడు. సమంత, నాగశౌర్య, లక్ష్మీ, రావు రమేశ్, ప్రగతి వంటి సీనియర్స్ సమక్షంలో స్క్రీన్ షేర్ చేసుకోవడమే కాకుండా తనదైన నటనను వెండితెరపై ప్రదర్శించాడు […] -
కాన్సెప్ట్ టీజర్ : సంపత్ నంది సైఫై మూవీ “సింబా”
సంపత్ నంది టీమ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ “సింబా ఫారెస్ట్ మ్యాన్” ప్రారంభమైంది. తాజాగా మేకర్స్ ఒక కాన్సెప్చువల్ వీడియోను విడుదల చేసారు. దీనిని బయోలాజికల్ మెమరీ ఆధారిత సైన్స్ ఫిక్షన్ థ్రిల్లింగ్ సబ్జెక్ట్ గా సంపత్ నంది రాశారు. ఇది ఆసక్తికరంగా ఉండడమే కాకుండా అంచనాలనూ పెంచేసింది. ఈ వీడియో చూస్తుంటే సినిమా అడవి సంరక్షణ నేపథ్యంలో తెరకెక్కనుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. కొంతమంది వ్యక్తులు చెట్లను నరికి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు కనిపిస్తోంది. Read […] -
మూడో సినిమా మొదలెట్టేసిన బెల్లంకొండ గణేశ్
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ రెండో కుమారుడు గణేశ్ అన్న సాయి శ్రీనివాస్ అడుగుజాడల్లో నడుస్తూ హీరో అయ్యాడు. రెండేళ్ళ క్రితం పవన్ సాదినేని దర్శకత్వంలో బెల్లంకొండ గణేశ్ డెబ్యూ మూవీ మొదలైంది. ఆ తర్వాత రెండో సినిమాకూ శ్రీకారం చుట్టేశాడు. ఈ రెండు తుది మెరుగులు దిద్దుకుంటున్న సమయంలోనే ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాను పట్టాలెక్కించేశాడు బెల్లంకొండ గణేశ్. Read Also : తెలుగులో రాబోతున్న కార్తీ ‘మద్రాస్’ ‘నాంది’ వంటి థాట్ ప్రొవోకింగ్ మూవీని […] -
తెలుగులో రాబోతున్న కార్తీ ‘మద్రాస్’
కార్తీ హీరోగా 2014లో విడుదలై సంచలన విజయం సాధించిన ‘మద్రాస్’ సినిమాను ఇప్పుడు తెలుగులో విడుదల కాబోతోంది. దర్శకుడు పా. రంజిత్ ఈ మూవీని తెరకెక్కించాడు. కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మించిన ‘మద్రాస్’ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ గానూ విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ ను థియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. Read Also : “ఎస్ఆర్ కళ్యాణమండపం” డిజిటల్ ప్రీమియర్ ఎప్పుడంటే ? సెప్టెంబర్ లో ‘మద్రాస్’ మూవీ […] -
“ఎస్ఆర్ కళ్యాణమండపం” డిజిటల్ ప్రీమియర్ ఎప్పుడంటే ?
థియేటర్ల రీఓపెన్ తరువాత హిట్ టాక్ తెచ్చుకున్న మొదటి చిత్రం “ఎస్ఆర్ కళ్యాణమండపం”. తాజాగా ఈ సినిమా వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ కు ముహూర్తం ఖరారు చేశారు మేకర్స్. “ఎస్ఆర్ కళ్యాణమండపం” మూవీ ఆగస్ట్ 28న ప్రముఖ ఓటిటి వేదిక ఆహాలో ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ కొత్త పోస్టర్ ను వదిలారు. ఆగష్టు 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి సమీక్షలను అందుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం […] -
సింపుల్ టిప్స్ తో తలనొప్పికి చెక్
-
బ్లడ్ ప్రెజర్ ను ఎలా కంట్రోల్ చేయాలంటే ?
-
డెలివరీ తర్వాత బరువు తగ్గేందుకు ఏం చేయాలంటే..
చాలా మంది ప్రెగ్నెన్సీ టైమ్‌లో బరువు పెరుగుతారు. ఆ తర్వాత డెలీవరి తర్వాత కూడా అదే బరువుతో ఉంటారు. ఈ బరువుని ఎలా తగ్గించుకోవాలో తెలియక తికమకపడుతుంటారు. అలాంటివారు అధికబరువుని ఎలా తగ్గించుకోవాలో కొన్ని ఈజీ టిప్స్ తెలుసుకోండి.. వీటి వల్ల త్వరగా బరువు తగ్గుతారు. అవేంటంటే..అవును.. నిజమే.. ఈ టైమ్‌లో ఎంత ఆనందంగా వుంటే అంతే మంచిది. అంతేకానీ, ఉన్న పళంగా బరువు తగ్గడం గురించి ఎక్కువగా ఆలోచించి లేనిపోని సమస్యలు తెచ్చుకోవద్దు. డెలివరీ తర్వాత […] -
మెడ, వెన్ను నొప్పి వస్తోందా? ఈ టిప్స్ పాటించండి
మీరు ఏదో పనిలో బిజీగా ఉంటారు. అప్పుడు మెల్లగా మీ మెడ వెనక భాగంలో భుజాల దగ్గర ఏదైనా నొప్పి లాంటిది వస్తోందా? అదే తగ్గుతుందిలే అని దాన్ని లైట్ తీసుకోకండి. ఎందుకంటే… ఆ నొప్పి… అంతకంతకూ పెరుగుతుందే తప్ప వదలదు. చిరాకొచ్చి పని కూడా చెయ్యబుద్ధి కాదు. ఆ పని వదిలేస్తే తప్ప ఆ నొప్పి తగ్గదు. కానీ పని మానేయలేం కదా. కాబట్టి నొప్పిని భరిస్తూ… కొంత మంది పనిచేస్తూ ఉంటారు. అసలా నొప్పి […]
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?