-
కామ్రేడ్ తో రష్మిక మందన్న వర్కౌట్లు… పిక్ వైరల్
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న మంచి స్నేహితులు. అంతేకాదు వారి మధ్య మంచి అనుబంధం ఉంది. “డియర్ కామ్రేడ్”, “గీత గోవిందం” సినిమాల్లో వీరి వెండి తెర రొమాన్స్ ప్రేక్షకులను ఫిదా చేసేసింది. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అనేంతలా వారి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది. తాజాగా విజయ్, రష్మిక ఒకే జిమ్ లో వర్కౌట్లు చేయడం సంచలనంగా మారింది. వీరిద్దరి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ ఫిట్‌నెస్ […] -
మెగాస్టార్ కు సెలబ్రిటీల బర్త్ డే విషెస్
మెగాస్టార్ చిరంజీవి ఈరోజు (ఆగస్టు 22) తన 66వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సంతోషకరమైన సందర్భంలో ఆయనకు అభిమానుల నుంచే కాకుండా ప్రముఖుల నుంచి కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఆయన సినిమాల నుంచి వరుస అప్డేట్స్ మెగా అభిమానులను సర్ప్రైజ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఉదయం మెహర్ రమేష్‌తో చిరంజీవి నెక్స్ట్ మూవీ టైటిల్‌ను మహేష్ బాబు ఆవిష్కరించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు చిరంజీవి గారు. మీ సినిమా టైటిల్‌ని ఆవిష్కరించడం గౌరవంగా ఉంది. “భోళా శంకర్” […] -
“టక్ జగదీష్”కు టీం స్పెషల్ లెటర్
గత కొన్ని రోజుల నుంచి టక్ జగదీష్ వర్సెస్ లవ్ స్టోరీ కాంట్రవర్సీగా మారిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 10న “లవ్ స్టోరీ” థియేటర్లలో విడుదల అవుతోంది. అదే రోజున నాని “టక్ జగదీష్” ఓటిటి బాటను ఎంచుకుంది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ నానిని, చిత్రబృందాన్ని ఏకి పారేశారు. ఆ తరువాత తాము ఎవరినీ కించపరడానికి లేదా బాధ పెట్టడానికి ఆ వ్యాఖ్యలు చేయలేదని తెలుపుతూ సారీ చెప్పారు. ఈ నేపథ్యంలో “టక్ […] -
మంచి పులస లాంటి సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’ : సుధీర్ బాబు
70 ఎం.ఎం. ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుధీర్ బాబు, ఆనంది జంటగా ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 27న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కాబోతున్న నేపథ్యంలో శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం హైదరాబాద్ లో సినీ అతిరథుల సమక్షంలో జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తమ్మారెడ్డి భరద్వాజ, ఇంద్రగంటి మోహనకృష్ణ, అనిల్ రావిపూడి, […] -
“భోళా శంకర్” నుంచి “రాఖీ” స్పెషల్ సర్ప్రైజ్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వం రూపొందనున్న మూవీ “భోళా శంకర్”. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉదయమే సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ చిత్రం గురించి గత కొన్ని రోజులుగా పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో ముఖ్యంగా సినిమాలో కీర్తి సురేష్ పాత్ర గురించి. కీర్తి సురేష్ ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లెలుగా కనిపించబోతోంది అని రూమర్స్ వచ్చాయి. మేకర్స్ తాజాగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేసి […] -
అల్లు అర్హ రక్షాబంధన్ సెలెబ్రేషన్స్
ఈరోజు దేశవ్యాప్తంగా రక్షాబంధన్ పండుగను సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ రోజు అక్కాచెల్లెళ్లు తమ అన్నాదమ్ముల చేతికి రాఖీ కట్టి రాఖీ పండుగను జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. “రక్షాబంధన్” పండుగ సోదర సోదరీమణుల ప్రేమ, ఆప్యాయతకు చిహ్నం. సోదరీమణులు తమ సంతోషం, శ్రేయస్సు కోసం రాఖీ రోజున సోదరుల నుదుటిపై బొట్టు పెట్టి స్వీట్లు తినిపిస్తారు. అలాగే అన్నాదమ్ములు కూడా తమ సోదరీమణులకు గిఫ్ట్ లు […] -
“సలార్” అప్డేట్ : రేపు “రాజమన్నార్” రాబోతున్నాడు !
“సలార్” సినిమా ప్రమోషన్‌లను స్టార్ట్ చేసింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ నుండి అప్డేట్ వచ్చింది. సినిమాలో నుంచి “రాజమన్నార్” అనే పాత్రను రేపు ఉదయం 10:30 గంటలకు పరిచయం చేయబోతున్నట్టు వెల్లడించారు. అయితే ఈ చిత్రంలో “రాజమన్నార్” ఎవరో ఊహించడం ప్రారంభించారు. కొంతమంది అది జగపతి బాబు పాత్ర అయ్యి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక సినిమా షూటింగ్ విషయానికొస్తే… “సలార్”లో మేజర్ […] -
అప్పాతో మర్చిపోలేని క్షణాలు : రామ్ చరణ్
ఈరోజు మెగా పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తనయుడు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఓ స్పెషల్ వీడియో ను పంచుకున్నాడు. “జీవితంలో మర్చిపోలేని క్షణాలు, నేను అప్పా అని పిలుస్తాను! నా ఆచార్య… పుట్టినరోజు శుభాకాంక్షలు!” అని చరణ్ ట్వీట్ చేశాడు. ఈ వీడియోలో తన తండ్రితో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. ఒక్క వీడియోతో తన తండ్రిపై ప్రేమ, ఆప్యాయతను తెలియజేశాడు చరణ్. మెగా తండ్రీ కొడుకులు ఇద్దరూ […] -
ఖిలాడీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు టైం ఫిక్స్
ఈ ఏడాది మొదట్లోనే “క్రాక్” చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు మాస్ మహారాజ రవితేజ. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం రవితేజ “ఖిలాడీ” అనే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రమేష్ వర్మ చివరగా “రాక్షసుడు” చిత్రంతో హిట్ అందుకున్నాడు. సత్యనారాయణ కోనేరు “ఖిలాడీ” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, […] -
దర్శక నిర్మాతగా దూసుకుపోతున్న రమేశ్ వర్మ
(పుట్టిన రోజు సందర్భంగా) సినిమాకు పోస్టర్ నుదుట బొట్టు లాంటిది. అది చూడముచ్చటగా ఉంటేనే అందరి దృష్టీ దాని మీద పడుతుంది. ఇదేదో కాస్తంత కొత్తగా ఉంది! చూసేస్తే పోలా!! అనుకుంటారు. అందుకే సినిమా పోస్టర్ డిజైనింగ్ అనేది చాలా ప్రాముఖ్యతను, ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. చిత్రలేఖనంలో కాకలు తీరిన యోథులు పనిచేసిన శాఖ అది. అందులోంచి వచ్చి దర్శకుడిగా ఎదిగాడు రమేశ్ వర్మ. ఆగస్ట్ 22 ఆయన పుట్టిన రోజు. పోస్టర్ డిజైనర్ గా రమేశ్ వర్మ […]
తాజావార్తలు
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
-
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
-
BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్‌కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!