-
ట్రైలర్ : సేల్ లో డిస్కౌంట్ బ్యాచ్ కాదు… హోల్ సేల్ గా లేపేసే బ్యాచ్
యంగ్ హీరో సుశాంత్ హీరోగా నటించిన “ఇచ్చట వాహనములు నిలుపరాదు” మూవీ ఆగస్టు 27న విడుదలవుతోంది. యదార్థ సంఘటనల స్ఫూర్తితో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. టైటిల్ లో సూచించినట్లుగానే “ఇచ్చట వాహనములు నిలుపరాదు” మూవీ హీరో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ గురించి. ఓల్డ్ సిటీకి చెందిన ఒక అమ్మాయితో హీరో ప్రేమ కథ, ఆమె సోదరుడు, హీరో మధ్య ఫైట్, బైక్ కోసం హీరో పోరాటం… ఇలా మొత్తం […] -
“సర్కారు వారి పాట” మరో అరుదైన ఘనత
సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” చిత్రం మరో అరుదైన ఘనత సాధించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో “టాప్ మోస్ట్ ట్వీటెడ్ హ్యాష్ ట్యాగ్” మూవీగా మోత మోగించింది. 2021 జనవరి 1 నుంచి జూన్ 30 మధ్యలో ఇండియాలో సినిమాలకు సంబంధించి “మోస్ట్ ట్వీటెడ్ హ్యాష్ ట్యాగ్”లకు సంబంధించిన లిస్ట్ బయటకు వచ్చింది. ఇందులో టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు ముందంజలో ఉన్నారు. తమిళ సినిమాలు అజిత్ “వాలిమై” ఇందులో […] -
955 రూబిక్ క్యూబ్స్ తో చిరు పిక్… మెగా అభిమానం
మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందులో లో ఆయన ఉంటే ప్రాణమిచ్చే డైహార్డ్ ఫ్యాన్స్ సంఖ్య కూడా ఎక్కువే. నిన్న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. అయితే మరి కొంత మంది మాత్రం తమ అభిమానాన్ని విభిన్నంగా చాటుకోవడానికి ప్రయత్నం చేశారు. అందులో తమిళనాడుకు చెందిన అభిమానులు చేసిన వినూత్న ప్రయత్నం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు […] -
సలార్ అప్డేట్ : రాజమనార్ వచ్చేశాడు !
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్”. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న యాక్షన్ డ్రామా “సలార్”. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగండూర్ నిర్మించారు. కన్నడ, తెలుగు భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడిన ఈ చిత్రం హిందీ, తమిళం, మలయాళంలో కూడా డబ్ చేయబడుతుంది. రవి బస్రూర్ సంగీతం సమకూర్చగా, సినిమాటోగ్రఫీ భువన్ గౌడ నిర్వహిస్తున్నారు. భారీ గ్యాంగ్ స్టర్ మూవీ “సలార్”లో ప్రముఖ […] -
ఫస్ట్ లుక్ : “కొండపొలం”లో రకుల్ ప్రీత్ సింగ్
ప్రముఖ దర్శకుడు క్రిష్ డైరెక్షన్ లో రూపొందుతున్న విలేజ్ బ్యాక్ డ్రాప్ అడ్వెంచరస్ మూవీ “కొండపోలం”. పంజా వైష్ణవ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. ఇది ఆయనకు రెండవ చిత్రం. ఇందులో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ఆమె విలేజ్ గర్ల్ గా కనిపించనుంది. తాజాగా రకుల్ పాత్రను పరిచయం చేస్తూ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ ఈ రోజు ఆవిష్కరించారు. ఈ సినిమాలో రకుల్ ఓబులమ్మ అనే […] -
“మా” ఎన్నికలకు ముహూర్తం ఖరారయ్యిందా ?
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు ముహూర్తం ఖరారైనట్టు కనిపిస్తోంది. ప్రముఖ నటుడు, ‘మా’ వ్యవస్థాపక సభ్యుడు కృష్ణం రాజు నేతృత్వంలో వార్షిక జనరల్ బాడీ సమావేశం (ఏజిఎం) నిన్న జరిగింది. ఏజిఎం రూల్స్ ప్రకారం 21 రోజుల్లో ఎన్నికలు జరగాలి. ఈ సమావేశంలో “మా” అధ్యక్ష పదవికి ఎన్నికలను నిర్వహించడానికి పలువురు సభ్యులు 3 తేదీలను ప్రతిపాదించినట్టు సమాచారం. సెప్టెంబర్ 12, 19, 26 తేదీలను సభ్యులు ప్రతిపాదించారు. అయితే సెప్టెంబర్ 13 ఎన్నికలను నిర్వహించడం […] -
సైలెంట్ గా ఎంగేజ్మెంట్ కానిచ్చేసిన హీరో కార్తికేయ
యంగ్ హీరో కార్తికేయ “ఆర్ఎక్స్ 100″తో తెలుగు సినిమాలో తన సత్తా నిరూపించుకున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్న ఈ యంగ్ హీరో సైలెంట్ గా ఎంగేజ్మెంట్ కానిచ్చేశాడు. తాజాగా ఆయన నిశ్చితార్థానికి సంబంధించిన పిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ యంగ్ హీరో నిన్న తన కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరిగిన వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇది లవ్ ఆమ్యారేజ్ కాదు అరేంజ్డ్ వెడ్డింగ్. పెళ్ళికి సంబంధించిన తేదీ ఇంకా ఖరారు కాలేదని […] -
చిరు విషయంలో బండ్ల గణేష్ కొత్త డిమాండ్
తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన నిర్మాతలలో బండ్ల గణేష్ కూడా ఒకరు. ఆయన ప్రస్తుతం సినిమాల్లో అంత యాక్టివ్ గా లేనప్పటికీ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా బండ్ల గణేష్ తన కొత్త డిమాండ్ తో మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. ఆదివారం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి మాట్లాడటానికి అభిమానులు ప్రత్యేక ట్విట్టర్ స్పేస్ సెషన్‌ను నిర్వహించారు. అందులో దర్శకులు, నటీనటులు మరియు నిర్మాతలతో సహా పలువురు సినీ […] -
“ఎవరు మీలో కోటీశ్వరులు” అంటూ అదరగొట్టిన ఎన్టీఆర్, చరణ్
“ఎవరు మీలో కోటీశ్వరులు” షో మొదటి ఎపిసోడ్ ఆదివారం ప్రసారమైంది. ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న స్మాల్ స్క్రీన్ కమ్ బ్యాక్ గేమ్ షో ఇది. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షోకు కర్టెన్ రైజర్ ఎపిసోడ్‌లో మొదటి అతిథిగా రామ్ చరణ్ వచ్చారు. ఊహించినట్లుగానే ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ తమ స్నేహంతో ఆకట్టుకున్నారు. స్టార్స్ ఇద్దరూ సూట్‌లు ధరించి స్మాషింగ్, కిల్లర్ లుక్ హ్యాండ్సమ్ గా కన్పించారు. షోలో ముందుగా షో లో […] -
పవన్ తో చరణ్ రిలేషన్… దిష్టి తగులుతుందట!
బుల్లితెర ప్రేక్షకులు అత్యంత్య ఆసక్తిగా ఎదురు చూస్తున్న బుల్లితెర షో “ఎవరు మీలో కోటీశ్వరులు” నిన్న ప్రసారమైంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ రియాలిటీ షోతో హోస్ట్‌గా చిన్న విరామం తర్వాత మళ్లీ టెలివిజన్ తెరపైకి వచ్చారు. రామ్ చరణ్ ఈ షోలో మొదటి ప్రముఖ అతిథిగా హాజరయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ ఆకర్షణీయమైన దుస్తుల్లో స్టైలిష్‌గా, స్మాషింగ్‌గా కనిపించాడు. సెన్సేషనల్ స్టార్ హాట్ సీట్ తీసుకొని పాపులర్ రియాలిటీ షోను ప్రారంభించారు. రామ్ చరణ్ ఆట సమయంలో ఆసక్తికరమైన […]
తాజావార్తలు
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్‌పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!