Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Author - Prakash

Prakash

Author- NTV Telugu
    • ఖరీదైన లంబోర్ఘినితో ఎన్టీఆర్
      ట్రెండింగ్ న్యూస్

      ఖరీదైన లంబోర్ఘినితో ఎన్టీఆర్

      టాలీవుడ్ టాప్ స్టార్ ఎన్టీఆర్ తన విలువైన కారు లంబోర్ఘిని ఉరుస్‌తో కలసి పోజిచ్చాడు. తనతో పాటు హీరో శ్రీకాంత్, కాకినాడ టిడిపి ఎంపిగా పోటీచేసిన సునీల్ కుమార్ చలమలశెట్టితో కలిసి కారుముందు నిలబడి పోజులిచ్చాడు. ఇండియాలో తొలి లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ యజమాని ఎన్టీఆర్ కావటం విశేషం. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తి చేసి ఉక్రెయిన్‌ నుంచి తిరిగి రాగానే లంబోర్ఘిని డెలివరీ తీసుకున్నాడు ఎన్టీఆర్. Read Also : హిలేరియస్ గా “101 జిల్లాల […]
    • ‘సీతా మనోహర శ్రీ రాఘవ’తో విరాట్ రాజ్ గ్రాండ్ ఎంట్రీ
      Movies

      ‘సీతా మనోహర శ్రీ రాఘవ’తో విరాట్ రాజ్ గ్రాండ్ ఎంట్రీ

      మరో ప్రతిభావంతుడైన యువకుడు తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అవుతున్నాడు. సీనియర్ నటుడు వెంకట సుబ్బరాజు మనవడు విరాట్ రాజ్ హీరోగా టాలీవుడ్ లోకి డ్రాను ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. “కోడె నాగు”, “భక్త తుకారాం” మరియు “రిక్షా రాజి” వంటి విజయాలలో వెంకట సుబ్బరాజు కీలక పాత్రలు పోషించారు. వందన మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న “సీతా మనోహర శ్రీ రాఘవ” చిత్రంలో విరాట్ రాజ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. Read Also : […]
    • హిలేరియస్ గా “101 జిల్లాల అందగాడు” ట్రైలర్
      ట్రైలర్స్

      హిలేరియస్ గా “101 జిల్లాల అందగాడు” ట్రైలర్

      అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సినిమా “101 జిల్లాల అందగాడు”. ఈ కామెడీ ఎంటర్‌టైనర్ తో సినీ ప్రియులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నూతన దర్శకుడు రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 3న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు సినిమా ప్రమోషన్లలో వేగం పెంచారు. ప్రమోషన్స్‌లో భాగంగా సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. నవ్వించే అంశాలతో ఈ ట్రైలర్ ఆసక్తికరంగా కొనసాగింది. అవసరాల శ్రీనివాస్ తన బాడీ […]
    • నీకేంటి నొప్పి… వైరల్ వీడియోపై ఆర్జీవీ రియాక్షన్
      సినిమా న్యూస్

      నీకేంటి నొప్పి… వైరల్ వీడియోపై ఆర్జీవీ రియాక్షన్

      కొన్ని రోజులు వివాదాలకు విరామం ఇచ్చిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్ళీ తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఆయన ఓ అమ్మాయితో ఫుల్ జోష్ లో డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది. స్వయంగా ఆ వీడియోను షేర్ చేసిన ఆర్జీవీ అందులో ఉన్నది ‘నేను మాత్రం కాదు’ అంటూ కామెంట్ చేశాడు. ఈ వీడియో ఎంతగా వైరల్ అయ్యిందో అంతే రచ్చ కూడా జరిగింది. పెద్ద ఎత్తున చర్చలు […]
    • రాంగ్ ఛాయిస్… సుశాంత్ అందులో ఇరుక్కుపోయాడు : త్రివిక్రమ్
      సినిమా న్యూస్

      రాంగ్ ఛాయిస్… సుశాంత్ అందులో ఇరుక్కుపోయాడు : త్రివిక్రమ్

      అక్కినేని సుశాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం “ఇచ్చట వాహనములు నిలుపరాదు” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలుగు వారికి సినిమా పట్ల ఉన్న అమితమైన అభిరుచికి సెల్యూట్ చేశారు. “ఈ సమయంలో కూడా ప్రపంచం మొత్తంలో థియేటర్‌లకు వెళ్లి సినిమాలు చూస్తుంది తెలుగు జాతి మాత్రమే. ఇది ఫిల్మ్ మేకర్స్ కు మంచి కంటెంట్‌ను […]
    • రాంగ్ ఇన్ఫ్లూయెన్స్… నా తప్పులకు నేనే బాధ్యుడిని..: సుశాంత్
      సినిమా న్యూస్

      రాంగ్ ఇన్ఫ్లూయెన్స్… నా తప్పులకు నేనే బాధ్యుడిని..: సుశాంత్

      సుశాంత్ హీరోగా రూపొందుతున్న “ఇచ్చట వాహనములు నిలుపరాదు”. ఈ నెల 27న విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుశాంత్ తన సినిమాను ప్రమోట్ చేసిన ప్రముఖులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. త్రివిక్రమ్ చెప్పినట్లు తన కెరీర్ ప్రారంభంలో సినిమాల ఎంపిక విషయంలో తప్పుడు చేసినట్టు అంగీకరించాడు. Read also : గుమ్మడికాయ కొట్టేసిన “శాకుంతలం” టీం సుశాంత్ మాట్లాడుతూ “నాకు అప్పటికి మెచ్యూరిటీ […]
    • గుమ్మడికాయ కొట్టేసిన “శాకుంతలం” టీం
      సినిమా న్యూస్

      గుమ్మడికాయ కొట్టేసిన “శాకుంతలం” టీం

      ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ పాన్ ఇండియా పౌరాణిక చిత్రం “శాకుంతలం”. సమంత “శకుంతల”గా నటిస్తున్న ఈ సినిమాకు మేకర్స్ తాజాగా గుమ్మడికాయను కొట్టేశారు. తుది షెడ్యూల్ హైదరాబాద్‌లో పూర్తయ్యింది. దర్శకుడు గుణశేఖర్ కొన్ని కీలకమైన టాకీ సన్నివేశాలు, దుష్యంత్ పాత్రలో నటించిన హీరో దేవ్ మోహన్‌పై యుద్ధ ఎపిసోడ్‌ని ఇక్కడ రూపొందించారు. ఆగస్టు రెండో వారంలో ఈ సినిమాకు సంబంధించి సమంత తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది. గుణశేఖర్ నేతృత్వంలోని పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ విజువల్ […]
    • కేఆర్‌కేపై “ఫ్యామిలీ మ్యాన్” పరువు నష్టం దావా
      సినిమా న్యూస్

      కేఆర్‌కేపై “ఫ్యామిలీ మ్యాన్” పరువు నష్టం దావా

      బాలీవుడ్ ప్రముఖులపై చిర్రెత్తే వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా ? అంటే అది ఖచ్చితంగా నటుడు, సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ మాత్రమే. కేవలం సినిమాలకే ఆయన విమర్శలు పరిమితం అయితే పర్లేదు. కానీ మనుషులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఈయన నైజాం. సల్మాన్ ఖాన్ ఇటీవల కేఆర్‌కేపై పరువు నష్టం దావా వేయడానికి కారణం ఇదే. ఇప్పుడు మరోసారి మరో నటుడు కేఆర్‌కేకి వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నాడు. మంగళవారం ఇండోర్ జిల్లా […]
    • ఐశ్వర్యారాయ్ “పొన్నియన్ సెల్వన్” లుక్ లీక్
      సినిమా న్యూస్

      ఐశ్వర్యారాయ్ “పొన్నియన్ సెల్వన్” లుక్ లీక్

      అందాల తార ఐశ్వర్యారాయ్ ప్రస్తుతం “పొన్నియన్ సెల్వన్” చిత్రంలో నటిస్తోంది. మణిరత్నం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఐశ్వర్య, మణిరత్నం కాకలిసి మంచి హిట్‌లు అందించారు. “పొన్నియన్ సెల్వన్”తో చాలాకాలం తరువాత సౌత్ స్క్రీన్స్ పై మెరవడానికి సిద్ధమవుతోంది ఐష్. అంతేకాకుండా ఈ సినిమాలో భారీ తారాగణం ఉండడంతో సినిమాపై ఆసక్తిగా ఉన్నారు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో సినిమా సెట్స్ నుంచి ఐశ్వర్య లుక్ బయటకు వచ్చింది. ఈ పిక్ లో ఐశ్వర్య ఎరుపు రంగు […]
    • డ్రగ్స్ కేసులో కీలక మలుపు… ఆ హీరోయిన్ల బెయిల్ రద్దు…?
      సినిమా న్యూస్

      డ్రగ్స్ కేసులో కీలక మలుపు… ఆ హీరోయిన్ల బెయిల్ రద్దు…?

      శాండల్ వుడ్ కుంభకోణం గతేడాది సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. ఇద్దరు హీరోయిన్లు జైలుపాలయ్యారు. ప్రస్తుతం వారు బెయిల్ పై బయట ఉన్నప్పటికీ తాజాగా ఈ కేసు కీలక మలుపు తీసుకుంది. గతేడాది సెప్టెంబర్ లో వెలుగులోకి వచ్చిన ఈ డ్రగ్స్ కేసులో కన్నడ హీరోయిన్లు సంజన గర్లని, రాగిణి ద్వివేది అరెస్టయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులు ఇద్దరు జైలులో గడిపారు. గతేడాది డిసెంబర్లో సంజన […]
    ←1…328329330331332…571→

తాజావార్తలు

  • Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు

  • Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్‌గా తయారు చేయండి.. వన్‌ మోర్‌ అనాల్సిందే..

  • Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..

  • India New Gaming Rules 2026: సర్కార్‌ సరి కొత్త గేమింగ్ రూల్స్‌.. ప్రయోజనకరమా లేక హానికరమా..?

  • Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions