Naga Chaitanya : వృషకర్మ, దూత – 2పై చైతు సెన్సేషన్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య తన రాబోయే చిత్రాల గురించి అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్స్ అందించారు. ప్రస్తుతం చైతు ‘వృషకర్మ‘ సినిమాలో నటిస్తున్నాడు. svcc బ్యానర్ లో భోగవల్లి బాపినీడు నిర్మిస్తున్న ఈ సినిమా చైతు కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరెకెక్కుతోంది. విరూపాక్ష వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటివల రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
Also Read : Ustaad Bhagat Singh OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఉస్తాద్.. ట్రోలింగ్ తప్పేలా లేదుగా
Also Read
- Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
- Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
తాజాగా ఓ ఇంటర్వూలో తన సినిమాల అప్డేట్స్ గురించి చైతన్య మాట్లాడుతూ.. “నేను ప్రస్తుతం ‘వృషకర్మ’ షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నాను. ఇప్పటికే 85 శాతం చిత్రీకరణ పూర్తయింది, కేవలం 15 శాతం మాత్రమే మిగిలి ఉంది. ఈ చిత్రం చాలా వినూత్నంగా ఉండబోతోంది. అలాగే విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తాను నటించిన ఓటీటీ డెబ్యూ ‘ధూత‘ వెబ్ సిరీస్ కు సీక్వెల్ ‘ధూత-2‘ కి సంబంధించిన స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందని’ తెలిపాడు. విలక్షణమైన థ్రిల్లర్ కథాంశంతో సాగే ఈ సిరీస్ కోసం ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు వృషకర్మ నాగచైతన్య కెరీర్‌లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది చివర్లో వెండితెరపై చైతన్య సందడి చేసే ఛాన్స్ ఉంది. మొత్తానికి వరుస ప్రాజెక్ట్‌లతో చైతన్య ఫుల్ బిజీగా గడుపుతున్నారు.
తాజావార్తలు
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
-
Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!