-
రోజుకు ఓ రెండు లవంగాలు అలా నోట్లో వేసుకుంటే కలిగే 10 లాభాలు ఇవే..
వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు ముఖ్యంగా.. రోజూ కిచెన్‌లోకి వెళ్లినప్పుడు ఓ రెండు లవంగాలు తీసుకుని అలా నోట్లో వేసుకోండి. దాని వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో మీరు ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తుంది. ప్రస్తుత వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఇది ఎంతో లాభదాయకం కూడా.భారతీయ సాంప్రదాయ వంటకాల్లో విరివిగా ఉపయోగించే సుగంధద్రవ్యాల్లో లవంగం ఒకటి. లవంగాల్లో ఐరన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, హైడ్రాలిక్ ఆసిడ్, మాంగనీస్, విటమిన్ ఏ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. […] -
‘మా’ లెక్కలు మారుతున్నాయ్
ప్రకాష్ రాజ్ , మంచు విష్ణు , జీవిత , హేమ , సీఐఎల్ నరసింహారావు ‘మా’ ఎలక్షన్స్ లో నిలబడుతున్నట్టు ప్రకటించారు. పోటీలో అయిదుగురు కనిపిస్తున్న రెండు ప్యానెల్స్ మధ్య ఈ వార్ జరిగేలా అనిపిస్తుంది. మెగా ఫ్యామిలీ అండదండలతో ప్రకాష్ రాజ్, కృష్ణంరాజు, కృష్ణ, బాలకృష్ణ లాంటి సీనియర్ నటులు మంచు విష్ణుకు అండగా ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. జీవిత, సీనియర్ నటి హేమ మహిళా కార్డుతో పోటీకి సై అన్నారు. సీవిఎల్ నరసింహారావు […] -
టక్ జగదీష్ : సల్లాటి కుండలో .. సల్ల సక్క మనసు వాడు సాంగ్
నేచురల్ స్టార్ నాని తాజాగా నటిస్తున్న చిత్రం “టక్ జగదీష్”. ఇందులో నానితో రీతూ వర్మ రొమాన్స్ చేస్తోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. “నిన్ను కోరి” తర్వాత నాని, శివ నిర్వాణ కాంబోలో వస్తున్న రెండవ చిత్రం “టక్ జగదీష్”. జగపతి బాబు, నాసర్, ఐశ్వర్య రాజేష్, రోహిణి ఇతర కీలక పాత్రలు పోషిస్తుండగా, సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 10న […] -
సైకిల్ పై ఫ్రెండ్స్ తో చక్కర్లు కొడుతున్న సామ్… పిక్ వైరల్
సమంత అక్కినేని గత కొన్ని రోజులుగా డివోర్స్ వార్తలతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే వాటన్నింటికీ సామ్ ఒకే ఒక్క పోస్ట్ తో ఫుల్ స్టాప్ పెట్టిసింది. ఆ పోస్ట్ లో కుక్కపిల్లలను చూపిస్తూ మీడియా చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేసి చూపిస్తుందని కామెంట్ చేసింది. ఇదిలా ఉండగా సమంతకు సంబంధించిన ఓ తాజా ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ పిక్ లో సామ్ సంతోషంగా కన్పిస్తోంది. పైగా ఫ్రెండ్స్ తో కలిసి […] -
“రిపబ్లిక్” సెకండ్ సింగిల్ కు టైం ఫిక్స్
సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వం వహించిన “రిపబ్లిక్” అక్టోబర్ 1న గాంధీ జయంతి వారాంతంలో విడుదల కానుంది. దీనిని జీ స్టూడియోస్ సహకారంతో జెబి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జె భగవాన్, జె పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్య కృష్ణ నటించారు. తాజాగా ఈ చిత్రం నుంచి అప్డేట్ ను ప్రకటించారు మేకర్స్. “రిపబ్లిక్” సెకండ్ సింగిల్ కు […] -
మరో వివాదంలో శంకర్… చరణ్ కు తప్పని తిప్పలు
సంచలన దర్శకుడు శంకర్ ఇటీవల కాలంలో వరుస వివాదాల కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో “ఆర్సి15” అనే పాన్ ఇండియా సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 8 నుండి షూటింగ్ ప్రారంభం కానున్న రామ్ చరణ్ సినిమాపై కాపీ ఆరోపణలు వచ్చాయి. దీంతో శంకర్ ఇప్పుడు కొత్త ఇబ్బందుల్లో పడ్డాడు. ఈ మేరకు శంకర్ పై ఫిర్యాదు చేస్తూ చెన్నైలో ఉన్న ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ చిన్నసామి సౌత్ ఇండియన్ ఫిల్మ్ […] -
రష్యా నుంచి బైక్ పై అజిత్… ప్రపంచ పర్యటనే “వాలిమై” లక్ష్యం
తల అజిత్ కోలీవుడ్ సూపర్ స్టార్. ప్రస్తుతం హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా “వాలిమై” సినిమా తెరకెక్కుతోంది. రష్యాలో ప్లాన్ చేసిన ఈ సినిమా చివరి షెడ్యూల్ తాజాగా పూర్తయ్యింది. “వాలిమై” టీం మొత్తం తిరిగి చెన్నై ప్రయాణమైంది. అయితే అజిత్ మాత్రం లగేజ్ ప్యాక్ చేసుకుని అటు నుంచి అటే బైక్ పై వరల్డ్ కు సిద్ధమయ్యాడని సమాచారం. అజిత్ కు ఏరో-మోడలింగ్, పిస్టల్ షూటింగ్, ఫోటోగ్రఫీ, మోటార్ రేసింగ్‌తో పాటు, ఖరీదైన బైక్ […] -
ముందే ఈడీ కార్యాలయానికి చేరుకున్న రకుల్
టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్ కేసులో ఈడీ పలువురు ప్రముఖులకు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఛార్మి, పూరి జగన్నాథ్ ల విచారణ పూర్తయ్యింది. ఈరోజు రకుల్ ప్రీత్ సింగ్ వంతు వచ్చింది. రకుల్ ఇప్పుడే ఈడి కార్యాలయానికి చేరుకుంది. అయితే ఈడి అధికారుల కంటే ముందే ఆమె ఈడి కార్యాలయానికి చేరుకోవడం గమనార్హం. ఈరోజు ఉదయం 10:30కి ఈడి కార్యాలయానికి రావాల్సిందిగా రకుల్ కు నోటీసులు అందాయి. […] -
ఎనలేని ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు : పవన్ కళ్యాణ్
సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా నిన్న ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సెలెబ్రిటీల దగ్గర నుంచి అభిమానుల వరకు అంతా నిన్న ఆయన నామజపమే చేశారు. పైగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి వచ్చిన అప్డేట్స్ సోషల్ మీడియాలో పండగ వాతావరణాన్ని తలపించాయి. నిన్న సోషల్ మీడియాను “పవర్” స్టార్మ్ చుట్టు ముట్టేసింది. ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా […] -
రివ్యూ: అశ్మీ
మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై గతంలో చాలానే చిత్రాలు వచ్చాయి. అయితే తమకు జరిగిన అన్యాయాలను మౌనంగా భరించే ఓపిక నశించి, తిరుగుబాటు చేసి ప్రతీకారం తీర్చుకున్న నాయికల చిత్రాలకూ తెలుగులో కొదవలేదు. అలాంటి ఓ రివేంజ్ డ్రామానే ‘అశ్మీ’. కన్నడ నటి రుషికా రాజ్, రాజా నరేంద్ర, కేశవ్ దీపక్ ప్రధాన పాత్రధారులుగా స్నేహా రాకేశ్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 3న విడుదలైంది. కథ గురించి చెప్పుకోవాలంటే చాలా సింపుల్. కాలేజీ స్టూడెంట్ అయిన అశ్మీ […]
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!