-
రివ్యూ: డియర్ మేఘ
ఇటీవల విడుదలైన ‘రాజ రాజ చోర’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది మేఘా ఆకాశ్. మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన ‘లెవన్త్ అవర్’ వెబ్ సీరిస్ లో కీలక పాత్ర పోషించాడు అరుణ్ అదిత్. వీరిద్దరితో పాటు అర్జున్ సోమయాజులు ప్రధాన పాత్ర పోషించిన సినిమా ‘డియర్ మేఘ’. ఈ ముక్కోణ ప్రేమకథా చిత్రం శుక్రవారం విడుదలైంది. మేఘ (మేఘా ఆకాశ్) బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్. తమ కాలేజీలో ఎంటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అర్జున్ […] -
ఐపీఎస్ అధికారిని నిరాశ పరిచిన “భీమ్లా నాయక్”
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైటిల్ సాంగ్ నిన్న బయటకు వచ్చింది. పవన్ బర్త్ డే కానుకగా సెప్టెంబర్ 2న ఈ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటకు మంచి స్పందన వచ్చింది. విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో లైక్‌లను నమోదు చేసింది. థమన్ స్వరకల్పన, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం పవన్ పాత్ర హీరోయిజాన్ని సాంగ్ ద్వారా మరింత పెంచాయి. “ఇరగదీసే ఈడి ఫైర్ […] -
నేడు ఈడీ ముందుకు రకుల్ ప్రీత్ సింగ్
డ్రగ్స్ కేసులో నటి రకుల్‌ప్రీత్ సింగ్ నేడు ఈడీ ముందుకు రానున్నారు. ఇవాళ ఉదయం పదిన్నర గంటలకు రకుల్ ఈడీ ముందు హాజరు కానున్నారు. డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ ని సెప్టెంబర్ 6న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. అనివార్య కారణాల వల్ల విచారణకు హాజరు కాలేనంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఈడీకి లేఖ రాసింది. మరో డేట్ ఇవ్వాలని అధికారులకు విన్నవించుకున్నారు. రకుల్ రిక్వెస్ట్ ని ఈడీ అధికారులు రిజెక్ట్ […] -
మణిరత్నంపై కేసు నమోదు
ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు మణిరత్నంపై కేసు నమోదైంది. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రక చిత్రం “పొన్నియిన్ సెల్వన్” సెట్‌లో ఇటీవల ఓ గుర్రం మరణించింది. తాజా మీడియా కథనాల ప్రకారం అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో మణిరత్నం నిర్మాత సంస్థ మద్రాస్ టాకీస్ బ్యానర్, గుర్రం యజమాని అయిన హైదరాబాదీ వ్యక్తిపై పెటా ఇండియా ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు పిసిఎ చట్టం సెక్షన్ 429, ఐపిసి 1960 సెక్షన్ 111860 కింద కేసు […] -
డబ్బింగ్ స్టార్ట్ చేసిన “ఎనిమీ”
తమిళ యాక్షన్ థ్రిల్లర్ “ఎనిమీ” చిత్రం. ఆనంద్ శంకర్ రచన, దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రంలో విశాల్, ఆర్య , మృణాళిని రవి, మమతా మోహన్ దాస్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఏప్రిల్ 23న ఆర్య […] -
యథా కాలమ్ తథా వ్యవహారమ్… సురేందర్ రెడ్డి, పవన్ మూవీ అప్డేట్
పవన్ బర్త్ డే వేడుకలను మరింత ప్రత్యేకం చేయడానికి ఇప్పుడు ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి వంతు వచ్చింది. సురేందర్ రెడ్డి, పవన్ కాంబోలో మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. తాజాగా పవన్ బర్త్ డే కానుకగా ఈ చిత్రం నుంచి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సురేందర్ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో “యథా కాలమ్ తథా వ్యవహారమ్…” అంటూ ఒక గన్ ను, హైదరాబాద్ లోని చార్మినార్, […] -
సక్సెస్ ఫుల్ గా “వాలిమై” షూటింగ్ పూర్తి
తల అజిత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “వాలిమై”. ఈ చిత్రానికి హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అజిత్ పవర్ ఫుల్ పోలీసు పాత్రను పోషిస్తున్నాడు. ఈ యాక్షన్ మూవీ సినీ ప్రేక్షకులు, ముఖ్యంగా కోలీవుడ్ అంతా ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎట్టకేలకు చిత్రీకరణను పూర్తి చేసుకుంది. రీసెంట్ గా రష్యాలో జరిగిన ఫైనల్ షెడ్యూల్ లో ఈ సినిమాకు సంబంధించిన […] -
“హరి హర వీర మల్లు” అప్డేట్ అదిరింది !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్”తో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత పవన్ “హరిహర వీరమల్లు”ను ప్రారంభించారు. అయితే ఈ సినిమా బడ్జెట్, కరోనా వంటి కారణాలతో ఆగిపోయింది. దీంతో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పక్కన పెట్టేసి సాగర్ కే చంద్ర దర్శకత్వంలో “భీమ్లా నాయక్”ను మొదలు పెట్టేశాడు పవన్. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ సినిమా తరువాత పవన్, క్రిష్ “హరిహర […] -
సమంత ఎక్కడ?
సిబ్బందికి సెలవులు… ప్రశాంతత కోసం ఒంటరి ప్రయాణం..!స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఎక్కడ ఉంది. విడాకుల న్యూస్ బయటకు వచ్చిన తర్వాత సమంతకు ప్రశాంతత కరువయిందా!? పీస్ కోసం ఎక్కడకి వెళ్ళింది. అసలు ఎవరితోనూ టచ్ లో లేదా!? ప్రస్తుతం టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్. పర్సనల్ స్టాప్ కి సెలవు!ఇటీవల కింగ్ నాగ్ బర్త్ డే సందర్భంగా సమంత చేసిన ట్వీట్ తో విడాకుల మాట రూమర్ అని అందరూ భావించారు. అయితే ఆ […] -
థర్డ్ వేవ్ కంటే ఎక్కువే అనుభవిస్తున్నాం… : సోనూసూద్
కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తున్న మొదటి నుంచి సోనూసూద్ పేరు వార్తల్లో ఉంది. కరోనాకు ఏమాత్రం జంకకుండా బయటకు రావడమే కాకుండా వలస కార్మికులకు ఆయన చేసిన సేవ హైలెట్ అయ్యింది. దీంతో ఆయన సినిమాలో విలన్ అయినప్పటికీ రియల్ లైఫ్ లో మాత్రం రియల్ హీరో అయ్యారు.. ఇప్పటికీ ఎంతోమందికి రోల్ మోడల్ గా నిలుస్తూ ఆయన చేస్తున్న సేవ స్ఫూర్తిదాయకం. ఆయన చేసిన సేవను ప్రభుత్వాలు కూడా గుర్తించాయి. అందుకే వారు చేసే […]
తాజావార్తలు
-
PM Modi: AI, డేటా, గవర్నెన్స్‌పై మోదీ కీలక ఆదేశాలు.. అధికారులకు బిగ్ మెసేజ్
-
World Record: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు కనుమరుగు.. సంచలనం స్పష్టించిన స్టార్ బ్యాటర్..
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?