-
అదరగొడుతున్న “టక్ జగదీష్”… 5 మిలియన్ వ్యూస్
“టక్ జగదీష్” ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతోంది. చిత్ర ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఉమ్మడి కుటుంబం నివసించే భూదేవిపురం కథను, తన తండ్రి కోరిక మేరకు భూదేవిపురాన్ని ప్రతీకార రహిత గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యతను టక్ జగదీష్ తీసుకుంటాడని చూపించారు. కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ లతో పాటుగా నాని, రీతూ వర్మ మధ్య రొమాన్స్ వంటి అంశాలు కూడా ట్రైలర్‌లో ఉన్నాయి. బాధ్యతాయుతమైన పాత్రలో నాని, హీరోయిన్ రీతూ వర్మ బాగున్నారు. జగపతి […] -
షాకింగ్ : బిగ్ బాస్ విన్నర్ కన్నుమూత
ప్రముఖ టెలివిజన్ మరియు సినీ నటుడు సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ టాలెంటెడ్ నటుడు గురువారం గుండెపోటుతో మరణించినట్లు ఓ ప్రైవేట్ ఆసుపత్రి అధికారి తెలిపారు. ఆయనకు 40 సంవత్సరాలు. ఆయనకు తల్లి, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. ఈరోజు ఉదయమే గుండెపోటు రావడంతో ఆయనకు ఆసుపత్రిలో చేర్పించారని, గుండెపోటు తీవ్రంగా ఉండడంతో ఆయన కన్నుమూసినట్టు సమాచారం. సుదీర్ఘకాలం పాటు టెలివిజన్ లో ప్రసారమైన టీవీ సీరియల్ “బాలికా వధూ”లో సిద్ధార్థ్ ప్రధాన […] -
భీం భీం భీమ్లా నాయక్… దడదడదడ లాడించే డ్యూటీ సేవక్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా యాక్షన్ థ్రిల్లర్ “భీమ్లా నాయక్”. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాస్తున్నారు. ఇది 2020లో వచ్చిన మలయాళం హిట్ మూవీ “అయ్యప్పనుమ్ కోషియమ్” రీమేక్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్. […] -
“భీమ్లా నాయక్”కు ఫ్యామిలీ స్టార్స్ విషెస్
ఈ రోజు పవన్ కళ్యాణ్ 50 వ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు “పవనోత్సవం” అంటూ ఘనంగా జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆయనకు శుభాభినందనలు వెల్లువెత్తుతుంటే ఆయన కుటుంబ సభ్యులు, మెగా హీరోలు కూడా పవన్ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ విష్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా పవన్ సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ అభిమానుల్లో జోష్ నింపింది. ఈ క్రమంలో అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ వంటి మెగా హీరోలు వరుసగా సోషల్ మీడియాలో […] -
ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం కళ్యాణ్ !
పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలోనూ మరోవైపు ఆఫ్లైన్ లోను ప్రముఖులు ఆయనను విష్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి ఆయన ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ పై ప్రేమ కురిపించారు. “చిన్నప్పటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ప్రతి ఆలోచన… ప్రతి అడుగు. పదిమందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం…కళ్యాణ్, […] -
బుట్టబొమ్మకు మరింత పెరిగిన క్రేజ్… 15 మిలియన్ ఫాలోవర్స్
బుట్టబొమ్మ పూజాహెగ్డే మరో మైలురాయిని దాటేసింది. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో 15 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ని చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో ఓ ప్రత్యేకమైన వీడియోను విడుదల చేసింది. అందులో తన టీంను పరిచయం చేసింది. ఇందులో ఆమె హెయిర్ స్టైలిస్ట్, మేకప్ ఆర్టిస్ట్, కుక్, అసిస్టెంట్, కాస్ట్యూమ్ అసిస్టెంట్ లతో ఫన్ వీడియోను రిలీజ్ చేసింది. ఇన్స్టాలో 15 మిలియన్ల ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నందుకు ఆమె చాలా సంతోషంగా ఉంది. ఈ […] -
రాజశేఖర్ తోడు – నీడ … జీవిత
(సెప్టెంబర్ 2న జీవిత రాజశేఖర్ పుట్టినరోజు)“కార్యేషు దాసి… కరణేషు మంత్రి…” అంటూ శాస్త్రకారులు స్త్రీని షట్కర్మయుక్తగా చిత్రీకరించారు. చిత్రసీమలో అలాంటివారు అరుదుగా కనిపిస్తారు. నటి, దర్శకురాలు జీవితను చూస్తే ఆమె నిజంగానే షట్కర్మయుక్త అనిపిస్తారు. తన భర్త డాక్టర్ రాజశేఖర్ ను హీరోగా నిలపడంలోనూ, స్టార్ హీరోని చేయడంలోనూ, అతని విజయానికి వెన్నెముకగా నిలచి జీవిత సాగుతున్నారు. తెలుగు చిత్రసీమలో అలా సాగిన వారిలో కృష్ణ, విజయనిర్మల దంపతులు ముందుగా గుర్తుకు వస్తారు. తరువాత జీవిత, రాజశేఖర్ […] -
పవన్ అభిమానులకు దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్ గిఫ్ట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు నిన్నటి నుంచి అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాలో నుంచి సరికొత్త అప్డేట్స్ ప్రకటించడానికి మేకర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. Read Also : పవన్ బర్త్ డే ట్రీట్స్… ఈ టైమింగ్స్ లోనే..! ఈ నేపథ్యంలో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మెగా అభిమానులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు. […] -
ఆకట్టుకుంటున్న “నో టైం టు డై” ట్రైలర్
జేమ్స్ బాండ్ సినిమాలు ప్రేక్షకులను ఎప్పుడూ థ్రిల్ చేస్తూనే ఉంటాయి. హై ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్‌లు, ఎగ్జోటిక్ లొకేషన్స్, భారీ తారాగణం, సాంకేతిక పరిజ్ఞానం ఇలా సినిమాలోని ప్రతి అంశం ఆకట్టుకుంటుంది. ‘007’ సినిమాలు ప్రేక్షకులను ఉత్సాహపరిచే అంశాలతో లోడ్ అవుతాయి. Read Also : పవన్ బర్త్ డే ట్రీట్స్… ఈ టైమింగ్స్ లోనే..! జేమ్స్ బాండ్ సిరీస్‌లో తదుపరి చిత్రం ‘నో టైమ్ టు డై’ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌లో డేనియల్ క్రెయిగ్‌ను పరిచయం […] -
శభాష్ “షేర్షా”… హార్ట్ టచింగ్ : అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “షేర్షా”ను బుధవారం వీక్షించారు. అల్లు అర్జున్ కు సినిమా బాగా నచ్చింది. టీమ్‌లో భాగమైన ప్రతి ఒక్కరినీ ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. వరుస ట్వీట్లతో సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “షేర్షా బృందానికి అభినందనలు. హృదయానికి హత్తుకునే సినిమా. మిస్టర్ మల్హోత్రా కెరీర్ లోనే ఇది ఉత్తమ ప్రదర్శన. కియారా, ఇంకా ఇతర నటీనటులది అద్భుతమైన పర్ఫార్మెన్స్ . సినిమా టెక్నీషియన్స్ అందరికీ మై […]
తాజావార్తలు
-
Cockroaches and Ants: ఎలాంటి కెమికల్స్, స్ప్రే లేవు.. ఈ చిట్కాతో ఇంట్లో బొద్దింకలు, చీమలు మాయం.. మళ్లీ వస్తే అడగండి..!
-
Mutual Funds: ఓ వైపు స్టాక్ మార్కెట్ పడిపోతున్నా.. విపరీతంగా పెరుగుతున్న SIP ఖాతాలు..
-
Raghav Chadha: ఆప్‌కు రాఘవ్ చద్దా భారీ షాక్.. ఏకంగా ఏడుగురు ఎంపీలు బీజేపీలోకి..
-
Sensex Crash: కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ! దలాల్ స్ట్రీట్‌లో ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు లాస్..
-
Redmi Note 17 Pro Max: 200MP కెమెరా + 10,000mAh బ్యాటరీ.. Redmi Note 17 Pro Max షాక్ ఇస్తున్న లీక్‌లు
ట్రెండింగ్
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!