-
టీచర్స్ డే 2021 : చిరు, మహేష్ స్పెషల్ ట్వీట్స్
నేడు ఉపాధ్యాయ దినోత్సవం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న భారతదేశంలో “టీచర్స్ డే”ను సెలబ్రేట్ చేసుకుంటారు. భారతదేశపు మొదటి ఉపరాష్ట్రపతి, దేశానికి రెండవ రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ రోజున జన్మించారు. డా. రాధాకృష్ణన్ పుట్టిన రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాము. ఈ రోజు దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులను గౌరవిస్తారు. Read Also : “మా”లో విభేదాలు : బండ్ల గణేష్ అవుట్… ప్రకాష్ రాజ్ తో గొడవేంటి ? కోరికలను నెరవేర్చమని దేవుడిని […] -
“మా”లో విభేదాలు : బండ్ల గణేష్ అవుట్… ప్రకాష్ రాజ్ తో గొడవేంటి ?
“మా” ఎన్నికల వ్యవహారం గత కొన్ని రోజులుగా నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిన్న ప్రకాష్ రాజ్ “మా” ఎన్నికల్లో తన ప్యానెల్ కు సంబంధించిన లిస్ట్ ను విడుదల చేశారు. దాంట్లో అందరికీ షాకిస్తూ హేమ, జీవిత రాజశేఖర్ పేర్లు కూడా కన్పించాయి. గతంలో మహిళలకు అవకాశం అంటూ ఈ ఇద్దరూ “మా” అధ్యక్ష పదవికి పోటీదారులుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా వారిద్దరూ ప్రకాష్ రాజ్ […] -
“మహాసముద్రం” క్లాసీ సాంగ్ రిలీజ్ కు టైం ఫిక్స్
శర్వానంద్, సిద్ధార్థ్, అతిథి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో అజయ్ భూపతి దర్శకత్వం వహించిన “మహా సముద్రం” షూటింగ్ జూలై 9న పూర్తయింది. ఇంటెన్స్ లవ్ స్టోరీ “మహా సముద్రం” రాజమౌళి “ఆర్ఆర్ఆర్”తో ఢీకొంటుంది. “ఆర్ఆర్ఆర్” రిలీజ్ అయిన ఒకరోజు తరువాత థియేటర్లలో విడుదల అవుతుంది. ఈ సినిమాలో జగపతి బాబు, గరుడ రామ్, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. “మహా సముద్రం”కు సినిమాటోగ్రఫీ రాజ్ తోట, ఎడిటింగ్ ప్రవీణ్ కేఎల్, సంగీతం […] -
నీకు ప్రాబ్లెమ్ అయితే ఎల్లిపోతా మామ… “జాతిరత్నం”కు నాని పంచ్
కమెడియన్ రాహుల్ రామకృష్ణకు నేచురల్ స్టార్ నాని పాపులర్ “జాతిరత్నం” డైలాగ్ తో పంచ్ వేశాడు. “నీకు ప్రాబ్లెమ్ అయితే ఎల్లిపోతా మామ…” అంటూ రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ కు స్పందిస్తూ కామెంట్ చేశారు. గత కొన్ని రోజులుగా తన సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో భాగంగా వివాదాస్పద ట్వీట్లతో వార్తల్లో నిలుస్తున్న రాహుల్ రామకృష్ణ తాజాగా నానిని ట్యాగ్ చేస్తూ తాను నానికి బిగ్ బిగ్ ఫ్యాన్ అని, అయినప్పటికీ ఆయన […] -
ఏడాది పూర్తి చేసుకున్న నాని “వి”
న్యాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, నివేథా థామస్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటించిన “వి” చిత్రం థియేట్రికల్ రిలీజ్ అయ్యి నేటితో ఏడాది పూర్తి అవుతోంది. ఈ మూవీ 2020 సెప్టెంబర్ 5న డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అయ్యింది. వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి కూడా సహాయక పాత్రల్లో నటించారు. యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా రూపొందిన “వి” నానికి 25వ చిత్రం. ఇందులో నాని తన కెరీర్‌లో మొదటిసారి నెగటివ్ షేడ్ ఉన్న […] -
రివ్యూ : ‘మనీ హేస్ట్’ సీజన్ 5 పార్ట్ 1
ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన వెబ్ సీరిస్ ఏదైనా ఉందంటే అది ‘మనీ హేస్ట్’ మాత్రమే. స్పానిష్ లాంగ్వేజ్ లో తెరకెక్కిన ఈ వెబ్ సీరిస్ తొలి సీజన్ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ పుణ్యమా అని ఇప్పుడు ఊహించని విధంగా అందరికీ ఫేవరెట్ గా మారిపోయింది. తాజాగా ఈ వెబ్ సీరిస్ చివరి సీజన్ కు సంబంధించిన పది ఎపిసోడ్స్ లో ఐదు ఎపిసోడ్స్ ను ఈ […] -
విజయ్ “బీస్ట్”లో ధనుష్ ?
తలపతి విజయ్ హీరోగా రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “బీస్ట్”. ఈ మూవీలో మరో కోలీవుడ్ హీరో ధనుష్ కూడా భాగం కాబోతున్నాడట. ఇదే విషయంపై ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ చర్చ నడుస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో భాగం కావడం అనే వార్త అభిమానుల ఆనందానికి అంతులేకుండా పోయింది. విజయ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే విధంగా ధనుష్ గురించి కూడా. ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ […] -
గోవాలో బోటింగ్ ఎంజాయ్ చేస్తున్న సామ్
సమంత అక్కినేని గత కొన్ని రోజుల నుంచి వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తాను నటిస్తున్న పాన్ ఇండియా మూవీ “శాకుంతలం” షూటింగ్ పూర్తి చేసుకున్న సామ్ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటోంది. ఇటీవల మీడియా ఇంటరాక్షన్ సమయంల, సమంత తాను కొత్త ప్రాజెక్ట్‌లపై సంతకం చేయలేదని, ప్రస్తుతం ఆమె కొన్ని నెలలుగా విరామం తీసుకోవాలనుకుంటున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు స్నేహితులతో కలిసి ట్రిప్స్ ఎంజాయ్ చేస్తోంది. సమంత ప్రస్తుతం గోవాలో తన ఫ్రెండ్ శిల్పా రెడ్డితో […] -
గెట్ రెడీ… రేపు “సీటిమార్” మెగా అప్డేట్
మాచో హీరో గోపీచంద్ లేటెస్ట్ మూవీ “సీటిమార్” విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు మరో నాల్రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో సినిమా ప్రమోషన్లను జోరుగా సాగిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్ కు విశేషమైన స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ను ప్రకటిస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. అందులో మెగా అప్డేట్ అని స్పెషల్ గా మెన్షన్ చేయడం […] -
మీ మాటలు గ్రేటెస్ట్ రివార్డులు… అమితాబ్ కు సూర్య రిప్లై
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన “సూరారై పొట్రు” తెలుగులో “ఆకాశం నీ హద్దురా” అనే టైటిల్ తో విడుదలైన విషయం తెలిసిందే. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2020 బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి. డైరెక్ట్ ఓటిటిలో ఈ మూవీని రిలీజ్ చేసినప్పటికీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అంతేకాదు ‘ఆస్కార్’ రేసులోనూ నిలిచిన ఈ చిత్రం జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సైతం దక్కించుకుంది. ఎన్నో రికార్డులు సృష్టించి విమర్శకులతో […]
తాజావార్తలు
-
ViewSonic Google TV Series: భారత్‌లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!