-
స్టార్ ప్రొడ్యూసర్ కు గోల్డెన్ వీసా! అసలు అదేంటో తెలుసా ?
ఇటీవల కాలంలో గోల్డెన్ వీసా గురించి బాగా విన్పిస్తోంది. ముఖ్యంగా భారతీయ సినిమా పరిశ్రమకు చెందిన కొంతమంది గోల్డెన్ వీసాకు అప్లై చేసుకోవడం, అది గ్రాంట్ కావడం చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా సూపర్ స్టార్లుగా పిలవబడే స్టార్స్ కు ఈ వీసా లభిస్తోంది. తాజాగా స్టార్ ప్రొడ్యూసర్, బి టౌన్ నిర్మాత బోనీ కపూర్ కు గోల్డెన్ వీసా లభించడం విశేషం. మంగళవారం ఆయన ఈ విషయాన్నీ స్వయంగా వెల్లడించారు. తనతో పాటు తన కుటుంబానికి 10 […] -
అందాల అభినేత్రి రమ్యకృష్ణ
(సెప్టెంబర్ 15న అభినేత్రి రమ్యకృష్ణ పుట్టినరోజు)రమ్యకృష్ణ- ఈ పేరులోనే అందం ఉంది. ఇక రమ్యకృష్ణ అందం ఆ రోజుల్లో ఎందరికో బంధాలు వేసింది. ప్రస్తుతం ఆమె అభినయంతో ఆకట్టుకుంటూ ఉన్నారు. అందాల అభినేత్రిగా సాగుతున్న రమ్యకృష్ణ ఇప్పటి ప్రేక్షకులకు ‘బాహుబలి’ సిరీస్ లో శివగామిగా గుర్తుండి పోయారు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీని వివాహమాడారు రమ్యకృష్ణ. వారికి ఓ బాబు ఉన్నాడు. ఇప్పటికీ రమ్యకృష్ణ తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేస్తూ సాగుతున్నారు. ఆ రోజుల్లో గ్లామర్ […] -
పేద కుటుంబానికి జేసీబీ గిఫ్ట్ ఇచ్చిన ప్రకాష్ రాజ్
-
ఆన్ లైన్ సినిమా టికెట్ విధానాన్ని సినీ ప్రముఖులే కోరారు: పేర్ని నాని
ఏపీ ప్రభుత్వం మల్టీప్లెక్స్ లతో సహా సినిమా థియేటర్స్ కోసం ఆన్ లైన్ టికెట్ బుకింగ్ సేవలను ప్రవేశపెట్టనున్నారనే వార్తలు వస్తున్నా సంగతి తెలిసిందే.. అయితే ఈ విధానాన్ని సినీ ప్రముఖులే కోరారని మంత్రి పేర్ని నాని తెలిపారు. ‘సినీ పెద్దల సూచననే ప్రభుత్వం పరిశీలించిందని, పన్ను ఎగవేత జరుగుతోందని ప్రభుత్వం గమనించిందన్నారు. బ్లాక్ టిక్కెట్లు లేకుండా అరికట్టడానికి, ప్రజలకు మేలు చేసేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. సినిమా టికెట్లను ప్రభుత్వమే అమ్మాలనే విషయంపై ఇంత వరకు ఎలాంటి […] -
పి.వి.సింధు బయోపిక్ లో దీపిక!?
ఇటీవల తన రెండో ఒలంపిక్ పతకంతో రికార్డ్ క్రియేట్ చేసింది తెలుగమ్మాయి పి.వి. సింధు. గతంలో సింధు బయోపిక్ పలుమార్లు చర్చలోకి వచ్చింది. స్వయంగా పి.వి. సింధు తన బయోపిక్ లో నటించటానికి దీపికా పడుకొనే అయితే బాగుంటుందని కూడా చెప్పింది. ఇప్పుడు సింధు కోరిక నెరవేరబోతోంది. ఊహించినట్లుగానే దీపికా పదుకొనే సింధు పాత్రను పోషించటానికి రెడీ అవుతోంది. అంతే కాదు ఈ సినిమా దీపికనే స్వయంగా నిర్మించబోతోందట. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. బాడ్మింటన్ […] -
చిన్నారిపై హత్యాచారం… మంచు మనోజ్ పరామర్శ
సైదాబాద్, సింగరేణి కాలనీలో ఆరేళ్ళ చిన్నారి హత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటనకు పాల్పడ్డ మృగాన్ని చంపేయాలంటూ చాలామంది డిమాండ్ చేస్తున్నారు. అభం శుభం తెలియని చిన్న వయసులోనే ఆ చిన్నారి హత్యాచారానికి గురవ్వడం పాప కుటుంబ సభ్యులతో పాటు అందరినీ కలచి వేసింది. తాజాగా చిన్నారి కుటుంబ సభ్యులను మంచు మనోజ్ పరామర్శించారు. చిన్నారి మరణంతో తీరని శోకంలో మునిగిపోయిన ఆ తల్లిదండ్రులను మనోజ్ ఓదార్చారు. Read […] -
నేను తాగుతా… అన్ని అలవాట్లు ఉన్నాయ్ : బిగ్ బాస్ లహరి
బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరికీ వారు వెరైటీగానే ఉన్నారు. అయితే అందులో యాంకర్ లహరి మాత్రం చాలా పొగరుగా కన్పిస్తూ, హౌస్ లోని వాళ్ళతో గొడవ పడుతూ హైలెట్ అవుతోంది. ఈ లేడీ అర్జున్ రెడ్డి షోకు వెళ్ళకముందు ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ బ్యూటీ ప్రముఖ ఛానల్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తరువాత సినిమాల్లోనూ నటించింది. ముఖ్యంగా “అర్జున్ రెడ్డి” సినిమాలో […] -
శ్రీవారి సేవలో శ్రియ దంపతులు
హీరోయిన్ శ్రియ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం శ్రియ తన భర్త ఆండ్రీ కొశ్చివ్ తో కలిసి తిరుమలను సందర్శించారు. పెళ్లయ్యాక ఈ జంట తిరుమలకు రావడం ఇదే మొదటిసారి. వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొని, పూజా కార్యక్రమాలను ముగించుకున్న అనంతరం ఈ జంట రంగనాయకుల మండపానికి చేరుకున్నారు. అక్కడ వేదపండితులు ఈ జంటను ఆశీర్వదించారు. Read Also : హీరో శ్రీకాంత్‌కు నరేష్ కౌంటర్ తరువాత ఆలయ అధికారులు ఈ జంటను […] -
హీరో శ్రీకాంత్‌కు నరేష్ కౌంటర్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై సీనియర్ నటుడు నరేష్ చేసిన కామెంట్స్ పై హీరో శ్రీకాంత్, నిర్మాత బండ్ల గణేష్ ఫైర్ అయిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీకాంత్ వ్యాఖ్యలకు నరేష్ కౌంటర్ ఇచ్చారు. “నువ్వు సినిమా ఇండస్ట్రీలోకి రావడం, హీరోగా ఎదగడం నేను చూశాను. నేను కూడా ఇండస్ట్రీలో 50 ఏళ్ల నుంచి ఉన్నాను. ఇక్కడే పుట్టి పెరిగాను. మా ప్యానల్‌లో నాకు అపోజిట్ గా పోటీ చేసి ఓడిపోయావు. నాకు […] -
ఆసుపత్రిలో చేరిన రెబల్ స్టార్
రెబల్ స్టార్ కృష్ణంరాజు అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. దీంతో అభిమానులు ఆయనకు ఏమయ్యిందో అనే ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు గురై అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే కృష్ణంరాజు కేవలం రొటీన్ హెల్త్ చెకప్ కోసమే ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని వైద్యులు వెల్లడించారు. కృష్ణంరాజు గారి ఆరోగ్యం బాగుంది అని కూడా తెలిపారు. కానీ కృష్ణంరాజు ఇంట్లో కాలు జారి కింద పడ్డారని, దీంతో వెంటనే […]
తాజావార్తలు
-
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు.. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు!
-
B – Town : హీరోగా షెడ్డుకెళ్ళాడన్నారు.. సీక్వెల్ సినిమాతో వంద కోట్లు కొట్టేసాడు
-
Explainer: 4 నెలలు.. 22 ఉ*రిశిక్షలు.. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఈ తీర్పుల వెనుక ఉన్న జడ్జీ ఎవరు?
-
BYD Sealion 7 Dynamic Launch: BYD సీలియన్ 7 డైనమిక్ విడుదల.. 71.8kWh బ్యాటరీ, 520KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్‌ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!