-
ట్రెండింగ్ లో “లెహరాయి” లిరికల్ వీడియో సాంగ్
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. ఈ చిత్రం అక్టోబర్ 8 న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా విడుదల దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్లను స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సినిమాలోని “లెహరాయి” అనే రొమాంటిక్ సాంగ్ ను విడుదల చేశారు. ఇంతకుముందే ఈ సాంగ్ కు సంబంధించిన చిన్న ప్రోమోను విడుదల చేసి అందరిలో ఆసక్తిని రేకెత్తించిన మేకర్స్ తాజాగా పూర్తి లిరికల్ సాంగ్ వీడియోను […] -
“లైగర్” వయోలెన్స్ స్టార్ట్
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. విజయ్ దేవరకొండ హీరోగా, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మూవీ ‘లైగర్’. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ‘లైగర్’కు పూరి, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీతో పాటు ఇతర ప్రధాన భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది. తాజాగా “లైగర్” సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైందని రౌడీ హీరో సోషల్ మీడియా ద్వారా […] -
“ఎన్టీఆర్ 30” లాంచ్ కు ముహూర్తం ఫిక్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీకి సంబంధించి ఆయన అభిమానులు ఎగిరి గంతేసే సమాచారం అందింది. దర్శకుడు శివ కొరటాల కాంబినేషన్లో ఎన్టీఆర్ రెండో ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ ‘ఆచార్య’ పనులను వేగంగా పూర్తి చేస్తున్నాడు. మరోవైపు ఎన్టీఆర్ “ఆర్ఆర్ఆర్” షూటింగ్ ని పూర్తి చేశాడు. రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రోస్ట్ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఎన్టీఆర్ నెక్స్ట్ […] -
ఫారిన్ లో “సర్కారు వారి పాట”కు టీమ్ రెడీ
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే దుబాయ్ వంటి పలు ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఫారిన్ వెళ్ళడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే “సర్కారు వారి పాట” కోసం మేకర్స్ ఫారిన్ లో లొకేషన్లు కూడా […] -
“సలార్” సెట్స్ లో శృతిహాసన్ హింస… పాపం ప్రశాంత్ నీల్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న మొదటి చిత్రం “సలార్”. ఈ సినిమా రెండవ షెడ్యూల్ హైద్రాబాద్ పూర్తి చేసిన మేకర్స్ నిన్ననే “సలార్” మూడవ షెడ్యూల్ కు సైతం ప్యాక్ అప్ చెప్పేశారు. ప్రస్తుతం ముంబైలో నాల్గవ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న శృతి హాసన్ ఈ రోజు ముంబైలో అడుగు పెట్టింది. ఆమె తన అభిమానుల కోసం సెట్స్ నుండి ఒక చిన్న వీడియోను […] -
గన్ గురి పెట్టి భారీ దొంగతనం… షాక్ లో హీరోయిన్
బాలీవుడ్ నటికి జీవితంలో మర్చిపోలేని షాకింగ్ ఘటన ఎదురైంది. ఆమెకు గన్ గురి పెట్టి ఏకంగా లక్షల్లో దోపిడీ చేశారట దొంగలు. ఈ షాకింగ్ ఘటన నుంచి ఆమె ఇంకా తేరుకోలేదని తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే… నటి నికితా రావల్ బాలీవుడ్ తో పాటు దక్షిణ భారతీయ సినిమాలలో మంచి ఆర్గనైజర్, పెర్ఫార్మర్‌గా పేరు సంపాదించుకుంది. అంతేకాదు ఆమె “మిస్టర్ హాట్ మిస్టర్ కూల్”, “ది హీరో – అభిమన్యు”, “గరం మసాలా”, అక్షయ్ కుమార్, జాన్ […] -
అద్భుతమైన లొకేషన్ లో “గాడ్ ఫాదర్” నెక్స్ట్ షెడ్యూల్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న భారీ బబడ్జెట్ చిత్రాలలో “గాడ్ ఫాదర్” ఒకటి. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం మలయాళ పొలిటికల్ బ్లాక్ బస్టర్ మూవీ “లూసిఫర్”కు రీమేక్. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను అఫిషియల్ గా అనౌన్స్ చేస్తూ టైటిల్ ను కూడా ప్రకటించారు. సినిమా షూటింగ్ ను సైతం శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఈ నెల ప్రారంభంలో హైదరాబాద్‌లో పూర్తయింది. తరువాత చిరు […] -
బయటెక్కడో ఉన్నాడు… ఉండకూడదు : నాని
నేచురల్ స్టార్ నాని “బయటెక్కడో ఉన్నాడు… ఉండకూడదు” అంటూ ట్వీట్ చేశారు. అయితే ఇది సినిమాల గురించి కాదు. ఆరేళ్ళ చిన్నారిపై జరిగిన హత్యాచార ఘటనపై నాని స్పందన. సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో ఓ ఆరేళ్ళ చిన్నారిని క్రూరంగా హత్యాచారం చేసిన నిందితుడిపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రజలతో పాటు సెలెబ్రిటీలు సైతం ఈ అమానవీయ ఘటనపై మండిపడుతున్నారు. పోలీసులు త్వరగా నిందితుడిని పట్టుకోవాలని, వాడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో నిందితుడు […] -
అఫిషియల్ : త్రివిక్రమ్, నవీన్ పొలిశెట్టి కాంబోలో మూవీ
‘జాతిరత్నాలు’తో ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న నవీన్ పొలిశెట్టి తరువాత ప్రాజెక్ట్ పై అఫిషియల్ గా ప్రకటన వచ్చింది. ఆయన ఇప్పటికే యూవి క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా చేయాల్సి ఉండగా, అది ఇంత వరకూ పట్టాలెక్కలేదు. తాజాగా నవీన్ పోలిశెట్టి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో సినిమా రూపొందనున్నట్టు ఓ వీడియో ద్వారా తెలియజేశారు. అయితే త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం లేదు. ఆయన నిర్మాత మాత్రమే. Read Also […] -
తగ్గేదే లే అంటున్న పేర్ని నాని!
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల అమ్మకాలు ప్రభుత్వ నేతృత్వంలోనే జరగాలనే విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ చాలా స్పష్టమైన వైఖరిని అవలంబించబోతున్నారు. దానికి ఉదాహరణంగా నిన్న రాష్ట్ర సమాచార, రోడ్డు రవాణా శాఖా మంత్రి పేర్ని నాని నిర్వహించిన మీడియా సమావేశాన్ని పేర్కొవచ్చు. ఐ అండ్ పీఆర్ కమీషనర్ విజయ్ కుమార్ రెడ్డితో కలిసి పేర్ని నాని మీడియాతో మాట్లాడిన విషయాలను కూలంకషంగా పరిశీలిస్తే, సినిమా పరిశ్రమ కోరుకున్నదే జగన్ చేయబోతున్నారన్న భావన ఎవరికైనా కలుగుతుంది. […]
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!