-
‘రౌడీయిజం’ చేయబోతున్న బాలకృష్ణ
‘అఖండ’ సినిమాతో బిజీగా ఉన్న బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘క్రాక్’ హిట్ తో ఊపుమీదున్న గోపీచంద్ మలినేని బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే కథాంశంతో ఈ సినిమాని తీయనున్నారు. మైత్రీ మూవీస్ సంస్థ ఈ మూవీ నిర్మించనుంది. ఈ సినిమా టైటిల్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి ‘రౌడీయిజం’ అనే పేరు పెట్టబోతున్నట్లు వినిపిస్తోంది. ఆ మేరకు నిర్మాణ సంస్థ […] -
సామ్, చై మధ్య ఏం లేనట్టేనా ?
ఇటీవల కాలంలో మరోసారి సమంత, నాగ చైతన్య విషయం టాలీవుడ్ లో చర్చనీయాంశగా మారింది. అది ఇప్పటికి ఎటూ తేలకుండానే ఉంది. ఈ జంట టాలీవుడ్ జనాలతో దాగుడు మూతలు ఆడుతున్నట్టుగా అన్పిస్తోంది. గత కొన్ని రోజులుగా చై, సామ్ విడాకుల వార్తలు రావడం, వాటిపై సామ్ స్పందిస్తున్న తీరు అలాగే అన్పిస్తోంది. ముందుగా ఈ విషయంపై తాను స్పందించాలని అనుకోవట్లేదని చెప్పేసిన సామ్ తరువాత రూమర్స్ ఎక్కువవడంతో ఓ కుక్క ఫోటోను తన సోషల్ మీడియా […] -
బన్నీ, బోయపాటి కలయికలో రెండో సినిమా
అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన ‘సరైనోడు’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసినదే. ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మాస్ ఎంటర్ టైనర్ సినిమాల రూపకల్పనకు పెట్టింది పేరైన బోయపాటితో బన్నీ సినిమా కమిట్ అయ్యాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభం అవుతుందట. ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ను గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించనున్నట్లు […] -
మరోసారి ప్రభాస్, రాజమౌళి సినిమా
టాలీవుడ్ లో అరుదైన కాంబినేషన్ అంటే రాజమౌళి, ప్రభాస్ దే. ఇప్పటికే వీరి కలయికలో ‘ఛత్రపతి’, ‘బాహుబలి’ సీరీస్ వచ్చి ఘన విజయం సాధించాయి. మరోసారి వీరిద్దరి కాంబినేషన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఏస్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితో ప్రాజెక్ట్ కోసం సన్నాహాలు చాలా సంవత్సరాల క్రితమే భారీ అడ్వాన్స్ ఇచ్చి ప్రభాస్ డేట్స్ బ్లాక్ చేసింది మైత్రీ సంస్థ. ఇప్పుడు రాజమౌళితో […] -
అంతర్జాతీయ డిజిటల్ సిరీస్ లో వరుణ్ ధావన్!?
అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, షారూఖ్ ఖాన్ వంటి పలువురు బాలీవుడ్ బడా స్టార్స్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. తాజాగా ఆ లిస్ట్ లో యంగ్ హీరో వరుణ్ ధావన్ కూడా చేరాడు. ఇది అతనికి అతని అభిమానులకు బిగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇతగాడు ఎంట్రీ ఇవ్వబోతోంది ఓ అంతర్జాతీయ డిజిటల్ సీరీస్ తో. అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కాబోయే ఓ అంతర్జాతీయ సిరీస్ కోసం సైన్ చేశాడు వరుణ్. ఆ సీరీస్ […] -
‘స్వాతిముత్యం’ గా బెల్లంకొండ గణేష్
కె. విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన ‘స్వాతిముత్యం’ సినిమాను ఎవరూ మర్చిపోలేరు. ఇపుడు అదే టైటిల్ తో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. బెల్లంకొండ గణేష్ కొత్త సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేసారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. […] -
సాయి ధరమ్ తేజ్ హెల్త్ అప్డేట్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నాల్రోజుల క్రితం యాక్సిడెంట్ కు గురైన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జ్ మీద తేజ్ నడిపిస్తున్న బైక్ స్కిడ్ అయ్యింది. అనంతరం ఆయనను ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఐసీయూలో తేజ్ కు చికిత్స జరుగుతోంది. ఆయన అభిమానులు, పలువురు సెలెబ్రిటీలు తేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్యులు తరచుగా సాయి ధరమ్ తేజ్ కు సంబంధించిన హెల్త్ బులెటిన్ ను విడుదల చేస్తున్నారు. […] -
బిగ్ బాస్ 5 : ఈ వారం టార్గెట్ ఉమా ?
బిగ్ బాస్ 5 మొదటి వారంలో ఎలిమినేషన్ లో భాగంగా సరయూను బయటకు పంపించేశారు. ఈ వారం టార్గెట్ సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ ఉమా అంటున్నారు. ఈ వారం నామినేషన్లలో ఉమ, నటరాజ్, కాజల్, లోబో, ప్రియాంక, యాని, ప్రియ ఉన్నారు. అయితే మొదటి వారం నామినేషన్ల లో లేని ఉమాపై ఈ వారం మాత్రం రంగు పడింది. దీంతో ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఉమా అని అంటున్నారు. దానికి ముఖ్య కారణం ఆమె ప్రవర్తనే. సీనియర్ […] -
ఒక్క దోశ అతని జీవితాన్ని మార్చేసింది… “పుష్ప”రాజ్ మంచి మనసు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప : ది రైజ్” సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. మారేడు మిల్లిలో ఈ సినిమా చివరి షెడ్యూల్ ను పూర్తి చేయాల్సి ఉంది. కానీ వర్షాల కారణంగా అక్కడ లొకేషన్ ను వదిలేసి కాకినాడకు వెళ్లారు చిత్రబృందం. ఈ క్రమంలోనే గోకవరం సమీపంలో ఉన్న ఓ చిన్న హోటల్ వద్ద ఆగి అల్పాహారం తీసుకున్నాడు అల్లు అర్జున్. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. […] -
చైతూ ‘లవ్ స్టొరీ’కి భారీ రెస్పాన్స్
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “లవ్ స్టోరీ”. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మించారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 16న థియేటర్లలో సందడి చేయాల్సింది. కానీ కరోనా, లాక్ డౌన్ కారణంగా ఈ లవ్ స్టోరీ విడుదల వాయిదా పడింది. అప్పటి నుంచి ప్రేక్షకులు ఈ సినిమా విడుదల గురించి […]
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!