-
అనన్య నాగళ్ళ విడుదల చేసిన ‘ఏవమ్ జగత్’ సాంగ్!
కిరణ్ గేయ, ప్రకృతివనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా తదితరులు ప్రధాన పాత్రధారులుగా మునిరత్నం నాయుడు, రాజేశ్వరి నిర్మిస్తున్న చిత్రం ‘ఏవం జగత్’. దినేష్ నర్రా దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది. ఈ చిత్రంలోని ‘రాధాస్ లవ్’ సాంగ్ ని ‘వకీల్ సాబ్’ ఫేమ్ అనన్య నాగళ్ళ విడుదల చేశారు. ‘ఉదయించే సూర్యుడిలా/ ప్రతిరోజు నిను చూశా/ జనియించిందే/ ఒక స్వప్నం.. ‘ […] -
ఆఫ్ఘన్ కాందిశీకుల వెతలపై ‘గార్డ్’ చిత్రం!
ప్రస్తుతం జాన్ అబ్రహం హీరోగా ‘అటాక్’ చిత్రాన్ని నిర్మిస్తున్న అజయ్ కపూర్ మరో కొత్త సినిమాను ప్రకటించాడు. సుభాష్ కాలేతో కలిసి భారీ స్థాయిలో ‘గార్డ్’ మూవీని నిర్మించబోతున్నాడు. ఆఫ్ఘన్ కాందిశీకుల వేతల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ మూవీ ప్రకటనతో పాటు నిర్మాతలు మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ‘పరమాణు’, ‘రోమియో అక్బర్ వాల్తేర్’, ‘బేబీ’, ‘ఎయిర్ లిఫ్ట్’ తర్వాత ఆ తరహాలోనే ‘అటాక్’, ‘గార్డ్’ చిత్రాలను అజయ్ కపూర్ నిర్మిస్తున్నారు. ఇక […] -
అమెజాన్ లో జయసూర్య 100వ చిత్రం ‘సన్నీ’!
ప్రముఖ మలయాళ నటుడు జయసూర్య నటించిన వందవ చిత్రం ‘సన్నీ’. జీవితంలో అన్నీ కోల్పోయిన సన్నీ అనే మ్యూజిషియన్ కథ ఇది. అనుకోని పరిస్థితుల్లో ప్రేమను, డబ్బును, స్నేహితుడిని కోల్పోయి దుబాయ్ నుండి కరోనా సమయంలో కేరళకు తిరిగి వచ్చిన మ్యూజీషియన్ జీవితంలోకి అపరిచితులైన కొద్దిమంది ప్రవేశం కారణంగా ఎలాంటి మలుపు తిరిగిందన్నదే ఈ చిత్ర కథ. ఈ సినిమాను రంజిత్ సర్కార్ తో కలిసి జయసూర్య తన డ్రీమ్ ఎన్ బియాండ్ బ్యానర్ లో నిర్మించాడు. […] -
బాలకృష్ణ సినిమా టైటిల్ పై గోపీచంద్ వివరణ
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత ఆయన మైత్రీ మూవీ మేకర్స్ లో మలినేని గోపీచంద్ దర్శకత్వంలో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘క్రాక్’ గ్రాండ్ సక్సెస్ తో మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చిన మలినేని గోపీచంద్… నందమూరి బాలకృష్ణ సినిమా కోసం తానే వాస్తవ సంఘటనల ఆధారంగా కథను తయారు చేసుకున్నారు. అయితే… ఒకటి రెండు రోజులుగా ఈ సినిమాకు […] -
మళ్ళీ లీకుల బారిన పడ్డ “పుష్ప”
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ “పుష్ప”పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కాకినాడ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. మేకర్స్ కాకినాడ పోర్టులో అల్లు అర్జున్‌పై హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ సంగతి పక్కన పెడితే ఈ సినిమాను లీకుల సమస్య ఇంకా వదల్లేదు. తాజాగా లీకైన ఓ వీడియోలో ఉన్న డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “పుష్ప” సెట్స్ […] -
కొత్త సినిమాకు సమంత గ్రీన్ సిగ్నల్
గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సమంత నెక్ట్స్ మూవీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే సమంత పౌరాణిక చిత్రం “శాకుంతలం” సినిమా షూటింగ్ ను పూర్తి చేసింది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ. మరోవైపు తమిళంలో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. అందులో నయనతార కూడా కీలకపాత్రలో నటిస్తోంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి సామ్ రెండు హిందీ సినిమాలకు గ్రీన […] -
పది కోట్లు డిమాండ్ చేస్తున్న కృతిసనన్
మహేశ్ బాబు ‘వన్.. నేనొక్కడినే’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్. ఆ తర్వాత బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా స్థిరపడిపోయింది. ‘రాబ్తా’, ‘బరేలి కి బర్ఫీ’, ‘స్ట్రీ’, ‘లుకా చుప్పి’, ‘కళంక్’, ‘పానిపట్’, ‘హౌస్ ఫుల్4’ వంటి సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తాజాగా ‘మిమి’ సినిమాతో సూపర్ స్టార్ హీరోయిన్ అయింది. ఓటీటీలో విడుదలైన ఈ సినిమా కృతి ఇమేజ్ ని ఆకాశమంత ఎత్తుకు […] -
బిగ్ బాస్ 5 : వైల్డ్ కార్డు ఎంట్రీ… ఆ ఇద్దరిలో ఒకరు!
“బిగ్ బాస్ 5″లో రచ్చ రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం, మంగళవారం ఎపిసోడ్‌లు ప్రేక్షకులకు షాక్ ఇచ్చాయి. ప్రత్యేకించి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నిజ స్వరూపాలు నెమ్మదిగా బయట పడుతున్నాయి. ఒక్కొక్కరుగా ముసుగు తొలగిస్తుండడంతో కంటెస్టెంట్స్ మధ్య మాటల యుద్ధం రాజుకుంటోంది. అసభ్యకర కామెంట్స్ కారణంగా నెటిజన్లు ఉమాదేవిపై, పొగరుగా బిహేవ్ చేసినందుకు శ్వేత వర్మపై కూడా ఫైర్ అయ్యారు. శ్వేత వర్మ లోబో ఫ్రెండ్షిప్ బ్యాండ్‌ని విసిరి అతడిని ఫేక్ అని పిలిచింది. డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అనీ […] -
వార్ డ్రామా ‘పిప్పా’ పోస్టర్ తో ఆకట్టుకుంటున్న ఇషాన్ కట్టర్
షాహిద్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ తొలి సినిమా ‘ధడక్’లో జాన్వీ కపూర్‌తో కలిసి ఆడియన్స్ ని అలరించాడు. ఇప్పుడీ యువ హీరో తన రెండవ చిత్రంగా వార్ డ్రామా చేస్తున్నాడు. ‘పిప్పా’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఈ రోజు ఇషాన్ ఈ రోజు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇండో-పాకిస్తాన్ మధ్య వార్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. ఇదే విషయాన్ని ప్రకటిస్తూ సినిమాలో తన […] -
బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కు ఏమైంది!?
‘బిగ్ బాస్ 4’ విన్నర్ గా నిలిచి అందరినీ ఆకట్టుకున్నాడు అభిజిత్. శేఖర్ కమ్ముల తీసిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంతో నటుడగా మంచి పేరు తెచ్చుకున్న అభిజిత్ బిగ్ బాస్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ తోనే అభిజిత్ బిగ్ బాస్ టైటిల్ గెలిచాడని చెప్పనక్కరలేదు. బిగ్ బాస్ తర్వాత తనలో పోటీలో పాల్గొన ఇతరులు ఎవరికి వారు బిజీ అయిపోయారు. కొందరికి సినిమా ఫీల్డ్ లోనే అవకాశాలు లభించాయి. అయితే […]
తాజావార్తలు
-
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు.. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు!
-
B – Town : హీరోగా షెడ్డుకెళ్ళాడన్నారు.. సీక్వెల్ సినిమాతో వంద కోట్లు కొట్టేసాడు
-
Explainer: 4 నెలలు.. 22 ఉ*రిశిక్షలు.. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఈ తీర్పుల వెనుక ఉన్న జడ్జీ ఎవరు?
-
BYD Sealion 7 Dynamic Launch: BYD సీలియన్ 7 డైనమిక్ విడుదల.. 71.8kWh బ్యాటరీ, 520KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్‌ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!