-
భీమ్లా నాయక్ : డేనియల్ శేఖర్ టీజర్ ఎప్పుడంటే?
టాలీవుడ్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్న ఈ సినిమా 2022 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన “భీమ్లా నాయక్” టీజర్ ఇంటర్నెట్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్ చివర్లో రానా పాత్రను డేనియల్ శేఖర్ అంటూ భీమ్లా నాయక్ కోపంగా అరవడం చూపించారు. ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ “భీమ్లా నాయక్” ఆడియో హక్కులను సొంతం చేసుకుంది.ఈ […] -
పేద కుటుంబానికి ప్రకాష్ రాజ్ సర్ప్రైజ్ గిఫ్ట్
సౌత్ సీనియర్ నటుడు ఓ పేద కుటుంబం జీవితం మెరుగుపడడానికి తన వంతు సాయం చేసి వార్తల్లో నిలిచారు. కర్ణాటకలోని శ్రీరంగపట్నం, మైసూర్ సమీపంలోని ఒక కుటుంబానికి తాను జేసీబీని బహుమతిగా ఇచ్చానని ప్రకాష్ రాజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఆయన వారికి జేసీబీని అందజేసిన పోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ” ప్రకాష్ రాజ్‌ఫౌండేషన్ చొరవతో శ్రీరంగపట్నం, మైసూర్ సమీపంలో ఒక కుటుంబానికి జేసీబీతో సాధికారత కల్పించాం… వారి జీవితంలోకి […] -
ఎట్టకేలకు సీఎం అపాయింట్మెంట్ దొరికింది !
చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, దగ్గుబాటి సురేష్ బాబు మరియు ఇతరులతో సహా టాలీవుడ్ ప్రముఖుల బృందం త్వరలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశం గత వారం ఆగస్టులో జరగాల్సి ఉన్నప్పటికీ, తెలియని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయ్యింది. లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే ఏపీ సిఎం ఆఫీస్ ఎట్టకేలకు సినీ పెద్దలకు అపాయింట్‌మెంట్ ఇచ్చింది. ఈ అత్యున్నత సమావేశం సెప్టెంబర్ 20న జరుగుతుంది. అదే విధంగా […] -
సెకండ్ వీక్ సైతం నామినేట్ అయిన ఆర్జే కాజల్!
బిగ్ బాస్ సీజన్ 5లో రెండో వారం మొదలయ్యే సరికీ ఆవేశకావేశాలు పీక్స్ కు చేరిపోయాయి. మరీ ముఖ్యంగా సోమవారమే రెండో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ మొదలు కావడంతో బిగ్ బాస్ హౌస్ మేట్స్ లో ఒకరి మీద ఒకరికి ఉన్న గౌరవ మర్యాదలు ఏ పాటివో తేటతెల్లమైపోయింది. ఒకరిద్దరు ఎదుటివారిని ప్రోత్సాహకరంగా నామినేట్ చేశామని చెప్పినా, నామినేట్ అయిన వ్యక్తి దాన్ని స్పోర్టీవ్ గా తీసుకోలేని పరిస్థితి వచ్చేసింది. కాజల్ ఎప్పటిలానే ఈ రోజు […] -
తేజ్ ఆరోగ్యంపై తాజా హెల్త్ బులెటిన్… చికిత్స విజయవంతం
సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ అనంతరం అపోలో ఆసుపత్రి ఐసీయూ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. మూడవ రోజు కూడా చికిత్స కొనసాగుతోంది. ఇక పరీక్షల్లో తేజ్ కు కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయ్యిందని, శస్త్ర చికిత్స చేయాలనీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా వైద్యులు తేజ్ కు ఆ శస్త్ర చికిత్సను చేసి హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. అందులో తేజ్ వైద్యానికి బాగా స్పందిస్తున్నాడని, కోలుకుంటున్నాడని తెలిపారు. కాలర్ బోన్ ఫ్రాక్చర్ ప్రక్రియను […] -
పొత్తి కడుపు కొవ్వును తగ్గించుకోవాలంటే ఇలా చేయండి
-
రివ్యూ: ది బేకర్ అండ్ ది బ్యూటీ (వెబ్ సీరిస్)
ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ తన బాహువులను విస్తరింపచేస్తోంది. పరభాషా డబ్బింగ్ సినిమాలను స్ట్రయిట్ గా ఓటీటీలో విడుదల చేయడంతో పాటు, థియేట్రికల్ రిలీజ్ అయిన తెలుగు మూవీస్ ను ఆలస్యం చేయకుండా వీక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఇక ‘వివాహ భోజనంబు’ వంటి కొత్త కార్యక్రమాలనూ షురూ చేసింది. ఎంతో కాలంగా వెబ్ సీరిస్ లను ప్రసారం చేస్తున్న ఆహా విదేశీ వెబ్ సీరిస్ ను అడాప్ట్ చేసుకుని ‘కమిట్ మెంటల్’, ‘తరగతి గది దాటి’ వంటి […] -
హీరోయిన్ సంజన నేర్పించిన యోగాసనాలు
-
“హిట్” హిందీ రీమేక్ ప్రారంభం
విశ్వక్ సేన్ హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ “హిట్” మూవీ. గత ఏడాది ఫిబ్రవరి 20న విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ నచ్చడంతో హిందీ మేకర్స్ దృష్టి “హిట్”పై పడింది. ఇంకేముంది తెలుగు కాప్ థ్రిల్లర్ “హిట్” మూవీ హిందీలో రీమేక్ కానుంది. ఈ హిందీ రీమేక్ లో రాజ్ కుమార్ రావు హీరోగా కనిపించనున్నాడు. హిందీ రీమేక్ కు కూడా తెలుగు […] -
“లవ్ స్టోరీ” ట్రైలర్ కు ముహూర్తం ఖరారు
యంగ్ టాలీవుడ్ స్టార్స్ నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన “లవ్ స్టోరీ” విడుదల తేదీని ఎట్టకేలకు ప్రకటించారు. ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో “లవ్ స్టోరీ” ఒకటి. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 24 న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్లకు శ్రీకారం చుట్టారు మేకర్స్. తాజాగా చై కొద్దిసేపటి క్రితం ట్విట్టర్‌లో సినిమా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించాడు. “సెప్టెంబర్ 13 న […]
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!