“ఆచార్య” షూటింగ్ సెట్ కు చిరు, చరణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు కలిసి నటించబోతున్న పూర్తి స్థాయి చిత్రం “ఆచార్య”. కొరటాల శివ అందించబోయే ఈ మెగా ట్రీట్ కోసం అభిమానులు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. సినిమాలోని రెండు పాటలు పెండింగ్‌లో ఉన్నాయి. చరణ్, చిరు కాంబోలో రావాల్సిన సాంగ్ ఒకటి కాగా, చరణ్, పూజాహెగ్డేపై ఒక సాంగ్. చరణ్ “ఆర్ఆర్ఆర్”తో బిజీగా ఉండడంతో అంతలోపు చిరంజీవి “గాడ్ ఫాదర్” షూటింగ్ ప్రారంభించారు. తాజాగా చరణ్ ఫ్రీ అవ్వడంతో “ఆచార్య”పై దృష్టి పెట్టారు.
Read Also : బాలకృష్ణ సినిమా టైటిల్ పై గోపీచంద్ వివరణ
Also Read
- SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం?
- Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
- God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? 'గాడ్ ఆఫ్ వార్' సంగతేంటి!
- Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
హైదరాబాద్ శివార్లలోని ప్రత్యేక సెట్‌లో “ఆచార్య” షూటింగ్ నిన్న సాయంత్రం తిరిగి ప్రారంభమైంది. చిరంజీవి, చరణ్ లపై ఒక ప్రత్యేక సాంగ్ ఉండబోతోందట. ఈ పాట మెగా అభిమానులకు కనులవిందు అవుతుంది అంటున్నారు. పాటల చిత్రీకరణ ఒక వారం పాటు రాత్రి పూట కొనసాగుతుంది. రామ్ చరణ్, పూజా హెగ్డే వచ్చే వారం నుండి పెండింగ్‌లో ఉన్న ఇతర పాటను పూర్తి చేస్తారు. ఈ నెలాఖరులోగా “ఆచార్య” మొత్తం షూటింగ్ పార్ట్‌లు పూర్తవుతాయని, త్వరలో ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ చెప్పారు. ఈ సోషల్ మెసేజ్ డ్రామాలో కాజల్ అగర్వాల్ చిరంజీవితో రొమాన్స్ చేస్తోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం?
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!