-
సంచాలకుడిగా తడబడిన జెస్సీ!
జెస్సీ లో నాయకత్వ లక్షణాలు లేవని 53వ రోజు మరోసారి రుజువైంది. ఎనిమిదో వారం కెప్టెన్సీ టాస్క్ లో పోటీ షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, యానీ, మానస్, సన్నీ మధ్య జరిగింది. ‘వెంటాడు – వేటాడు’ పేరుతో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు టాస్క్ ఇచ్చారు. రెండు సర్కిల్స్ లో ధర్మోకోల్ బాల్స్ ఉన్న బ్యాగ్స్ ను ధరించి పోటీదారులంతా ఒకరి వెనుక ఒకరు నడుస్తూ ఎదుటి వారి బ్యాగ్స్ లోంచి ధర్మో కోల్ బాల్స్ ను […] -
45 ఏళ్ళ ‘భలే దొంగలు’
(అక్టోబర్ 29న ‘భలేదొంగలు’కు 45 ఏళ్ళు పూర్తి)ఉత్తరాదిన విజయం సాధించిన చిత్రాల ఆధారంగా వందలాది దక్షిణాది సినిమాలు రూపొంది అలరించాయి. 1970లలో అనేక హిందీ చిత్రాలు తెలుగులో రీమేక్ అయి మురిపించాయి. టాప్ స్టార్స్ అందరూ హిందీ రీమేక్స్ పై మోజుపడ్డ రోజులవి. హిందీలో శశికపూర్, ముంతాజ్ జంటగా రూపొందిన ‘చోర్ మచాయే షోర్’ ఆధారంగా తెలుగులో కృష్ణ, మంజుల జోడీగా ‘భలే దొంగలు’ చిత్రం తెరకెక్కింది. కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వంలో త్రిమూర్తి ప్రొడక్షన్స్ పతాకంపై జి.సాంబశివరావు, […] -
దర్శకుడు బాలాతో సూర్య సినిమా!
సీనియర్ తమిళ నటుడు శివకుమార్ తనయుడు సూర్య నటుడిగా ‘నంద’ సినిమాతో చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు. 2001లో విడుదలైన ఆ సినిమాకు దర్శకుడు బాలా. ఆ తర్వాత మూడేళ్ళకు బాలా దర్శకత్వంలోనే సూర్య ‘పితామగన్’ చిత్రంలో విక్రమ్ తో కలిసి నటించాడు. ఈ సినిమా కూడా అతనికి నటుడిగా మంచి గుర్తింపునే తెచ్చిపెట్టింది. ఇక విశాల్, ఆర్య హీరోలుగా బాలా తెరకెక్కించిన ‘అవన్ ఎవన్’ సినిమాలో సూర్య గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చాడు. బాలాతో ఉన్న రెండు దశాబ్దాల […] -
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో నాగార్జున భేటీ
అక్కినేని నాగార్జున ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తో ఈరోజు మధ్యాహ్నం భేటీ కానున్నారు. క్యాబినెట్ సమావేశం అనంతరం ఈ భేటీ జరగనుంది. ఇక ఇప్పటికే ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఈ నేపథ్యంలో నాగార్జున తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రిని కలుస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఈ మీటింగ్ కు నాగార్జునతో పాటు మరో నలుగురు ప్రత్యేక విమానంలో బయల్దేరి ఇప్పటికే విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. సినీ నిర్మాత ప్రీతమ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి […] -
“రొమాంటిక్” ప్రీమియర్ టాక్… ఎలా ఉందంటే ?
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన కొడుకు ఆకాష్ పూరిని రొమాంటిక్‌తో రీలాంచ్ చేస్తున్నాడు. ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హైదరాబాద్‌లోని ఏఎంబి సినిమాస్‌లో నిన్న రాత్రి దిగ్గజ దర్శకుడు రాజమౌళితో పాటు పలువురు సెలెబ్రిటీల కోసం ప్రత్యేక ప్రీమియర్‌ను వేశారు. ఈ సినిమా ప్రీమియర్ కు టాలీవుడ్ అగ్ర దర్శకులందరూ హాజరయ్యారు. ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, వంశీ పైడిపల్లి, గోపీచంద్ […] -
ఫ్రైడే బాక్స్ ఆఫీస్ వార్… ‘రొమాంటిక్’తో ‘వరుడు కావలెను’ క్లాష్
ఈవారం బాక్స్ ఆఫీస్ వద్ద ఢీ కొనడానికి రెండు సినిమాలు సిద్ధమయ్యాయి. అందులో ఒకటి నాగశౌర్య “వరుడు కావలెను”, రెండవది ఆకాష్ పూరి “రొమాంటిక్”. నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన ‘వరుడు కావలెను’ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ పివిడి ప్రసాద్ సమర్పణలో లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో వంశీ నిర్మించిన ఈ సినిమాకు అటు ఇండస్ట్రీలోనూ ఇటు ఆడియన్స్ లోనూ మంచి బజ్ ఉంది. నిన్న రాత్రి […] -
అల్లు అర్జున్ హిట్ కాంబో రిపీట్… నిర్మాత హింట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ “అల వైకుంఠపురములో”. బన్నీ ఈ సినిమాతో తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అంతేనా ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. 2019లో విడుదలైన టాలీవుడ్ టాప్ చిత్రాల్లో ముందు వరుసలో నిలిచింది “అల వైకుంఠపురములో”. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చి, హిట్ అయిన హ్యాట్రిక్ మూవీగా మరో రికార్డును క్రియేట్ చేసింది. “అల వైకుంఠపురములో” సినిమాకు చినబాబు నిర్మాతగా వ్యవహరించగా, తమన్ అందించిన […] -
పుష్ప : దుమ్మురేపుతున్న “నా సామీ రారా సామీ” సాంగ్
మోస్ట్ అవైటెడ్ మూవీ “పుష్ప” విడుదలకు ఇంకా నెలరోజులు మిగిలి ఉంది. అప్పుడే బన్నీ అభిమానులు కౌంట్ డౌన్ మొదలు పెట్టేశారు. ఇక మేకర్స్ సైతం ప్రమోషన్ కార్యక్రమాలను సిద్ధమవుతున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం “పుష్ప: ది రైజ్” పేరుతో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మేకర్స్ “పుష్ప: ది రైజ్” ఆల్బమ్ నుండి మూడవ పాటను ఆవిష్కరించారు. “సామీ సామీ” అంటూ సాగిన ఈ పెప్పీ డ్యాన్స్ […] -
బిగ్ బాస్ 5 : శ్రీరామ్ కు సెలెబ్రిటీల సపోర్ట్… టైటిల్ గెలుస్తాడా ?
బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్ 5” ఆసక్తికరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న 5వ సీజన్‌లో బిగ్ బాస్ తెలుగు టైటిల్‌ను గెలుచుకునే టాప్ 5 కంటెస్టెంట్స్ లో పాపులర్ సింగర్, నటుడు శ్రీరామ చంద్ర కూడా ఒకరు. శ్రీరామ్‌కు సోషల్ మీడియాలో, మొబైల్ ఓటింగ్ ద్వారా సపోర్ట్ ఇస్తున్న ఫాలోవర్ల సంఖ్య భారీగానే ఉంది. ఇదిలా ఉంటే శ్రీరామ చంద్రకి కొంతమంది ప్రముఖులు కూడా తమ సపోర్ట్ ను ఇస్తున్నారు. ఇప్పటికే యంగ్ బ్యూటీ పాయల్ […] -
బిగ్ బాస్ 5 : అసలు ఇండిపెండెంట్ ప్లేయర్ ఎవరు ? సన్నీ, శ్రీరామ్ వార్ !
“బిగ్‌బాస్ హౌస్”లో రానురానూ గొడవలు ఎక్కువవుతున్నాయి. అయితే ఎప్పటికప్పుడు వాటిని అక్కడిక్కడే పరిష్కరించుకోకుండా కొందరు అలాగే కొనసాగిస్తున్నారు. దీంతో ఇంటి సభ్యులు గ్రూపులుగా ఏర్పడి ఒకరితో ఒకరికి సంబంధమే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కానీ టాస్కులు వచ్చినప్పుడు మాత్రం కలిసే ఆడుతున్నారు. అయితే ఆ టాస్కులు కూడా ఇంటి సభ్యుల మధ్య గొడవ పెట్టడానికే అన్నట్టుగా ఉన్నాయి. తాజాగా కెప్టెన్సీ పదవి కోసం ఇచ్చిన టాస్క్ లో శ్రీరామ్, సన్నీ మధ్య విభేదాలు వచ్చాయి. Rea Also : […]
తాజావార్తలు
-
PM Modi: మే 4న స్వీట్లు, బాణాసంచా సిద్ధం చేసుకోండి.. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మోడీ పిలుపు
-
SRH Players Dance: గ్రౌండ్‌లో బ్యాట్‌తోనే కాదు.. ఫ్లోర్‌పై డాన్స్‌తో కూడా అదరగొడుతున్న SRH ఆటగాళ్లు.. వీడియో వైరల్!
-
Shivathmika: నెపోటిజంపై శివాత్మిక రాజశేఖర్ బోల్డ్ కామెంట్స్..
-
Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
-
Petrol, Diesel Price Hike: ఎలక్షన్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ.. పాత రికార్డులు గుర్తు చేస్తూ..
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?