-
చైతో ఆ ఫొటోలన్నీ డిలీట్ చేసిన సామ్… ఏకంగా 85 !!
భర్తతో విడాకుల అనంతరం సమంత ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లిన విషయం తెలిసిందే. చార్ ధామ్ యాత్రలో భాగంగా ఆమె యమునోత్రి, బద్రీనాథ్ వంటి ప్రాంతాలలో చిన్న ట్రిప్ వేసింది. అయితే విడాకుల తరువాత కూడా సామ్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటోంది. తనపై వస్తున్న రూమర్స్ కు కౌంటర్ ఇస్తూనే తనకు సంబంధించిన ఫోటోలను, తన విషయాలు అన్నింటినీ సోషల్ మీడియా ద్వారానే వెల్లడిస్తోంది. అయితే తాజాగా సామ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి […] -
“ఆర్ఆర్ఆర్” నుంచి కనీవినీ ఎరుగని సర్ప్రైజ్… గెట్ రెడీ !
టాలీవుడ్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. దేశం మొత్తం ఆతృతగా ఈ సినిమా విడుదల కోసం వేచి చూస్తోంది. అయితే ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రబృందం. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టడానికి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్ కార్యక్రమాలు, అందులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను దుబాయ్ లో నిర్వహించనున్నారు అంటూ వార్తలు […] -
“సర్కారు వారి పాట” షూటింగ్ పూర్తయ్యేదెప్పుడు ?
మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం సంక్రాంతి రేసులో నిలవనుంది. “సర్కారు వారి పాట” చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తాజాగా యూనిట్ కీలకమైన బార్సిలోనా షెడ్యూల్‌ను పూర్తి చేసింది. ఈ 3 వారాల సుదీర్ఘ షెడ్యూల్‌లో టీమ్ సినిమాలోని పలు ముఖ్యమైన టాకీ సన్నివేశాలను, మహేష్, కీర్తి మధ్య వచ్చే ఒక పాటను రూపొందించింది. ఒకటి రెండు […] -
కెప్టెన్సీ పోటీలో ఆ ఆరుగురు!
బిగ్ బాస్ సీజన్ 5 52వ రోజు కెప్టెన్సీ పోటీదారుల తుది ఎంపిక జరిగిపోయింది. ముందు రోజు జరిగిన టాస్క్ లలో గెలిచి కెప్టెన్సీ పోటీకి షణ్ముఖ్, సిరి, శ్రీరామ్ అర్హత సంపాదించారు. ఇక ఆ మర్నాడు జరిగిన టాస్క్ లలో యానీ, సన్నీ మానస్ తమ సత్తాను చాటారు. రెండో రోజు ‘అభయ హస్తం’ నాలుగో రౌండ్ లో ‘రంగు పడుద్ది’ అనే గేమ్ ను బిగ్ బాస్ నిర్వహించాడు. ఇందులో ప్రియాంక – యానీ […] -
12 ఏళ్ళు… ‘వరుడు కావలెను’ వేడుకలో ‘వరుడు’ను గుర్తు చేసిన నాగశౌర్య
‘వరుడు కావలెను’ వేడుకలో ‘వరుడు’ను గుర్తు చేసిన నాగశౌర్య తన సినిమాకు గెస్ట్ గా హాజరైన అల్లు అర్జున్ తో తనకున్న 12 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ “వరుడు కావలెను” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన నాగ శౌర్య తనకు, ఈవెంట్ కు ముఖ్య అతిథి అల్లు అర్జున్‌కి మధ్య 12 ఏళ్ల నాటి బంధాన్ని […] -
“వరుడు కావలెను” వేడుకకు గెస్ట్ గా బన్నీనే ఎందుకు ?
ఫ్యామిలీ ఎంటర్టైనర్ “వరుడు కావలెను” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్ విచ్చేశారు. అయితే అల్లు అర్జున్ నే ఎందుకు గెస్ట్ గా పిలిచారు ? అనే డౌట్ ఎవరికన్నా వచ్చిందా?… ఆ డౌట్ వచ్చిన వాళ్ళ కోసం సమాధానం ఇచ్చాడు త్రివిక్రమ్. “వరుడు కావలెను” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విచ్చేసిన త్రివిక్రమ్ ఈ వేడుకకు బన్నీనే ఎందుకు గెస్ట్ […] -
‘వరుడు కావలెను” వేదికపై ‘అల వైకుంఠపురములో’ జ్ఞాపకాలు
నాగ శౌర్య మరియు రీతూ వర్మ నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ “వరుడు కావలెను”. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు హీరో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ “వరుడు కావలెను” టీజర్, ట్రైలర్, ఎల్లో కలర్, ఎడిటర్ నవీన్ నూలి, నిర్మాతలు నాగ వంశీ, చిన్నబాబు, మ్యూజిక్ కంపోజర్ థమన్ వంటి సినిమా కోర్ టీమ్ తనకు ‘అల వైకుంఠపురములో’ […] -
‘గయ్యాళి’కి మారుపేరు సూర్యకాంతం!
(అక్టోబర్ 28న సూర్యకాంతం జయంతి)తెరపై సూర్యకాంతం కనిపించగానే జనం జడుసుకొనేవారు. ‘గయ్యాళి’ పాత్రల్లో తరచూ కనిపించడం వల్ల ‘గయ్యాళి’ అన్నది సూర్యకాంతంకు పర్యాయపదంగా నిలచింది. ఆ రోజుల్లో తెలుగునాట ‘సూర్యకాంతి’పై అభిమానం ఉన్నవారు సైతం తమ ఆడ పిల్లలకు ‘సూర్యకాంతం’ అన్న పేరు పెట్టడానికి జంకేవారు అంటే, ఆమె అభినయం ఏ స్థాయిలో జనాన్ని జడిపించిందో అర్థం చేసుకోవచ్చు. తెరపై గయ్యాళిగా కనిపించినా, నిజజీవితంలో ఆమె మనసు వెన్నపూస అనేవారు సన్నిహితులు. సూర్యకాంతం అభినయంతో ప్రేక్షకులను అలరించిన […] -
అభినేత్రి… అదితీరావ్ హైదరీ…
(అక్టోబర్ 28న అదితీరావ్ హైదరీ బర్త్ డే)పాలరాతి బొమ్మలా నాజూకు షోకులతో ఊరిస్తూంటుంది అదితీరావ్ హైదరీ. భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించారామె. అదితీరావ్ సంప్రదాయ నృత్యదుస్తుల్లో నర్తిస్తూంటే నటి శోభన నృత్యం గుర్తుకు రాకమానదు. బ్రిటిష్ పాలనలో రాచరికం చూసిన రెండు కుటుంబాల కు చెందిన రక్తం అదితీరావ్ హైదరీలో ఉంది. నటిగా తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంటూ సాగుతున్న అదితీరావ్ హైదరీ తెలుగువారినీ తన అభినయంతో ఆకట్టుకుంది. అదితీరావ్ హైదరీ 1986 అక్టోబర్ 28న హైదరాబాద్ లో […] -
పుష్కరకాలం పూర్తి చేసుకున్న అమలాపాల్!
ప్రముఖ కథానాయిక అమలాపాల్ పుట్టిన రోజు సందర్భంగా నిన్న ఆమె తాజా చిత్రం ‘కడవెర్’ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. విశేషం ఏమంటే… ఈ సినిమాకు అమలాపాల్ నిర్మాత కూడా! తాను చిత్రసీమలోకి అడుగు పెట్టి 12 సంవత్సరాలు అయ్యిందని అమలాపాల్ తెలిపింది. ’12 యేళ్ళు, 144 నెలలు, 4380 రోజులను ఈ రంగంలో పూర్తి చేశాను. ఇదో గొప్ప అనుభూతి. ఈ అనుభవంతో మరింతగా చిత్రసీమలోకి విస్తరించడానికి నిర్మాతగా మారి సొంత ప్రొడక్షన్ […]
తాజావార్తలు
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Himmat Singh Trolls: అతడు ఇంపాక్ట్ ప్లేయర్ ఏంటి?, మ్యాచ్ పోయిందిగా.. లక్నోపై ఫాన్స్ ఫైర్!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
CM Chandrababu: ప్రజలకు ఇదే నా హామీ.. భవిష్యత్తులోనూ చార్జీలు పెంచం!
-
IRS Officer Daughter Murder: నిందితుడి నేర చరిత్ర తెలిసి షాకైన పోలీసులు.. బ్యాగ్రౌండ్ ఎంత ఘోరమంటే..!
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?