-
Live: అప్పుకు కన్నీటి వీడ్కోలు
-
పునీత్ రాజ్ కుమార్ మృతి… పేద వ్యక్తి జీవితంలో వెలుగు
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయి కూడా మరొక వ్యక్తి జీవితంలో వెలుగు నింపారు. పునీత్ అక్టోబర్ 29న ఉదయం 9 గంటల సమయంలో గుండెపోటుకు గురయ్యారు. అతి చిన్న వయసులోనే ఆయన అకాల మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక బ్రతికి ఉన్నప్పుడు పునీత్ స్టార్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో కూడా. హీరో అయితే వెండితెరపై మాత్రమే అంటూ సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే వారు పునీత్. […] -
ఆర్యన్ బెయిల్ కు ష్యూరిటీ ఇచ్చిన హీరోయిన్… ఎవరో తెలుసా ?
డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో మూడు వారాల పాటు జైలు జీవితం గడిపిన సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఈరోజు జైలు నుంచి బయటకు రానున్నారు. నిన్న ఆయన బెయిల్ పత్రాలు స్వీకరణకు గడువు ముగియడంతో మరో రాత్రి ఆర్యన్ జైలులో గడపవలసి వచ్చింది. ఆర్యన్ ఖాన్ అక్టోబరు 2న క్రూయిజ్ షిప్ పార్టీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దాడి చేసిన తర్వాత అరెస్టయి, దాదాపు ఒక నెల జైలు జీవితం గడిపాడు. […] -
కూతురు వచ్చాకే పునీత్ అంత్యక్రియలు
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మృతి కన్నడ నాట తీవ్ర విషాదాన్ని నింపింది. నిన్న ఉదయం ఆయన గుండెపోటు కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించినప్పటికీ డాక్టర్ల ప్రయత్నాలు ఫలింకపోవడంతో పునీత్ తుదిశ్వాస విడిచారు. కర్ణాటక రాష్ట్రం ప్రస్తుతం తీవ్ర శోకసంద్రంలో ఉంది. పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ఆమె కూతురు వచ్చాకే చేయనున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి అతని కుమార్తె వందిత తిరిగి వచ్చిన తర్వాత […] -
పునీత్ రాజ్ కుమార్ లాస్ట్ పిక్ వైరల్
పునీత్ రాజ్ కుమార్ మృతి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. పునీత్ మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర విషాదానికి లోనయ్యారు. అక్టోబర్ 29న ఉదయం ఆయన జిమ్ చేస్తూ గుండెపోటు కారణంగా ఒక్కసారిగా కుప్పకూలారు. ఆయన లేరన్న వార్త తెలియడంతో కన్నడ సీమ మొత్తం కన్నీరు మున్నీరైంది. ప్రస్తుతం ఆయన పార్దీవదేహాన్ని అభిమానుల సందర్శనార్థం కంఠీరవ స్టేడియంలో ఉంచగా అక్కడ భారీ తోపులాట జరుగుతోంది. ఈ సమయంలో ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు […] -
పునీత్ రాజ్ కుమార్ నట ప్రస్థానం
కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తాజాగా కన్నుమూశారు. కన్నడ ఇండస్ట్రీలో దేవుడిగా కొలిచే రాజ్ కుమార్ తనయుడు పునీత్ రాజ్ కుమార్ ఇక లేడన్న విషయం ఆయన అభిమానులను శోకంలో ముంచేసింది. జిమ్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిన ఆయనను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని భావించి ఆ తరువాత బెంగుళూరులోని విక్రమ్ హాస్పిటల్ కు తరలించారు. 46 ఏళ్ల వయసులోనే ఆయనను […] -
తీవ్ర విషాదంలో సినీ పరిశ్రమ… పునీత్ రాజ్‌కుమార్ ఇక లేరు
కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఇక లేరు. ఆయన శుక్రవారం (అక్టోబర్ 29) గుండెపోటుతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చేరారు. నిన్న రాత్రి జిమ్ చేస్తూ గుండెపోటుకు గురైన ఆయనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి చికిత్స అందించారు వైద్యులు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమంగా మారడంతో ఈరోజు ఆసుపత్రిలోనే కన్నుమూశారు. పునీత్ వయసు 46. ఆయన ఇంత చిన్న వయసులోనే గుండెపోటు బారిన పడి కన్నుమూయడం సెలబ్రిటీలతో పాటు ఆయన అభిమానులను కూడా […] -
“భీమ్లా నాయక్” సెట్స్ లో డేనియల్ శేఖర్ భార్య
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ భార్యగా నిత్యా మీనన్ నటిస్తోంది. రానా భార్యగా ఐశ్వర్యా రాజేష్ ను తీసుకున్నారు. అయితే ఆమె ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించలేక పోవడంతో ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఆమె స్థానంలో రానా దగ్గుబాటి సరసన మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా ఎంపికైంది. […] -
కన్నడ పవర్ స్టార్ కు గుండెపోటు
శాండల్‌వుడ్ పవర్‌స్టార్ నటుడు పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఇప్పుడు ఈసీజీ చేస్తున్నారు. ఇంట్లో జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న సమయంలో పునీత్ కుప్పకూలిపోయాడు. వెంటనే అతని సన్నిహితులు పునీత్ ను ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. నటుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. విషయం తెలిసిన ఆయన అభిమానులు ఆసుపత్రి వద్దకు భారీ సంఖ్యలో తరలి వస్తుండడంతో ఆసుపత్రి చుట్టూ పోలీసులు భారీగా […] -
పేర్ని నానితో సినీ ప్రముఖుల భేటీ
టాలీవుడ్ సినీ పెద్దలు తాజాగా మంత్రి పేర్నినానిని కలిశారు. సచివాలయంలో మంత్రితో సినీ నిర్మాత దిల్ రాజు, అలంకార్ ప్రసాద్, పలువురు ఇతర నిర్మాతలు, ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు సమావేశం అయ్యారు. నిన్నటి క్యాబినెట్ లో ఆల్ లైన్ లో సినిమా టికెట్ల విక్రయాల అంశంపై సినిమాటోగ్రఫీ చట్ట సవరణపై ఈ మీటింగ్ లో చర్చ జరిగింది. చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన దిల్ రాజు.. మంత్రితో సమావేశంలో ప్రత్యేక విషయం ఏమి లేదని, కొన్ని వివరణలు అడిగగా, […]
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?