-
చెర్రీకి విలన్‌గా సురేష్ గోపి
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాలో మలయాళ నటుడు సురేశ్ గోపి విలన్ గా నటించబోతున్నాడట. ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయిక. తెలుగులో శంకర్ తీస్తున్న తొలి చిత్రమిది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. కథ నచ్చి విలన్ గా నటించటానికి సురేశ్ గోపి అంగీకరించినట్లు సమాచారం. Read also : ‘ఐకాన్’ మళ్ళీ ఆగనుందా!? బాలీవుడ్ నటి ఈషా గుప్తా కూడా ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో […] -
షారూఖ్ దీపావళి ప్రకటన వివాదం
దీపావళికి పది రోజుల ముందు చాక్లెట్ కంపెనీ క్యాడ్‌బరీ కొత్త ప్రకటనతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ నటించారు. ఈ దీపావళికి స్థానిక దుకాణాల నుండి వస్తువులను కొనుగోలు చేయాలని ఈ ప్రకటనలో క్యాడ్‌బరీ తన వీక్షకులకు విజ్ఞప్తి చేసింది. ‘కోవిడ్ సమయంలో నష్టపోయిన పెద్ద వ్యాపారాలు, బ్రాండ్‌లు మళ్ళీ పుంజుకున్నాయి. కానీ చిన్న దుకాణాలు ఇప్పటికీ బాధపడుతున్నాయి’ అని ప్రారంభమయ్యే ఈ యాడ్ 2.18 నిమిషాలు ఉంది. అందులోనే […] -
మరోసారి రాజమౌళి, ప్రభాస్ కలయికలో సినిమా
ప్రభాస్ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్. ప్రభాస్ కి ఈ రేంజ్ ఇమేజ్ రావటానికి ప్రధాన కారకుడు రాజమౌళి. ‘ఛత్రపతి’తో సూపర్ హిట్ ఇవ్వడమే కాదు ‘బాహుబలి’ సీరీస్ తో ప్రభాస్ ని ప్యాన్ ఇండియా స్టార్ గా మర్చాడు రాజమౌళి. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్నవన్నీ ప్యాన్ ఇండియా రేంజ్ చిత్రాలే. ఇక రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ కి ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. వీరి కలయికలో సినిమా అంటే హాట్ కేక్ అవుతుందనటంలో ఎలాంటి […] -
‘అసలేం జరిగింది’ విజయంతో ఆనందం: హీరో శ్రీరామ్
శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా నటించిన చిత్రం ‘అసలేం జరిగింది’. ఎన్వీఆర్ దర్శకత్వంలో ఎక్సోడస్ మీడియా పతాకంపై మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంగళవారం హైదరాబాద్‌లో చిత్రబృందం విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో శ్రీరామ్ మాట్లాడుతూ ‘తెలుగులో ఎక్కువగా సహాయ పాత్రలు వస్తున్నాయి. అయితే సోలో హీరోగా నటించాలనుకొని మంచి అవకాశం కోసం ఎదుచుస్తున్న తరుణంలో మేకప్‌మెన్ ద్వారా ఈ దర్శకనిర్మాతలు కలిశారు. […] -
‘ఐకాన్’ మళ్ళీ ఆగనుందా!?
అల్లుఅర్జున్, బోయపాటి శ్రీను కలయికలో 5 సంవత్సరాల క్రితం ‘సరైనోడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. మళ్ళీ వీరద్దరి కలయికలో సినిమా రాబోతోంది. ఈ విషయాన్ని అల్లు అరవింద్ పలు వేదికల్లో స్పష్టం చేశాడు కూడా. బన్నీ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాతో బిజీగా ఉన్నాడు. అది పూర్తి కాగానే దిల్ రాజు, వేణుశ్రీరామ్ తో ‘ఐకాన్’ ఉంటుందని వినిపించింది. నిజానికి ఈ ప్రాజెక్ట్ చాలా కాలం క్రితం అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఎందుకో ఏమో […] -
‘రాధే శ్యామ్’ చెయిరో బయోపిక్ నా?
ప్రభాస్ తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ సంక్రాంతి విడుదలకు సన్నాహాలు జరుపుకుంటోంది. ఈ సినిమా టీజర్ అభిమానులలో భారీ అంచనాలకు తెరలేపింది. ఇందులో ప్రభాస్ పాతకాలపు ప్రసిద్ధ పామిస్ట్‌గా పరిచయం అయ్యాడు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వాస్తవానికి నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. అయితే దానికి పూర్తిగా కమర్షియల్ హంగులు జోడించి తీసినట్లు వినికిడి. 20వ శతాబ్దానికి చెందిన ప్రముఖ ఐరిష్ హస్తసాముద్రికకారుడు చెయిరో జీవితం స్ఫూర్తితో దీనిని తీశారట. చెయిరోగా […] -
నయనతార స్థానంలో సమంత!?
చార్ ధామ్ ఆధ్యాత్మిక యాత్ర ముగించుకుని వచ్చిన సమంత వృత్తిగత జీవితంలో ఫుల్ బిజీ అయింది. ఇప్పటికే వరుస ప్రాజెక్ట్ లు సైన చేస్తున్న సమంత తాజాగా షారూఖ్, అట్లీ సినిమాలోనూ నటించబోతోందట. ఇందులో నయనతార స్థానంలో సమంతను ఎంపిక చేసినట్లు వినిపిస్తోంది. నిజానికి ఈ సినిమాలో ముందు సమంతనే అనుకున్నాడు అట్లీ. అయితే అప్పట్లో సంసారజీవితంలో బిజీగా కావాలనుకున్న సమంత ఆ ఆఫర్ ని అంగీకరించలేదు. ఆ తర్వాత అట్లీ షారూఖ్ సరసన నయనతారను హీరోయిన్ […] -
మరో మైలు రాయిని దాటిన “సర్కారు వారి పాట” బ్లాస్టర్
“సర్కారు వారి పాట” బ్లాస్టర్ సూపర్ స్టార్ అభిమానులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 9న విడుదలైన “సర్కారు వారి పాట” బ్లాస్టర్ వీడియో ఇప్పటికీ హాట్ టాపిక్ అని చెప్పొచ్చు. ఈ టీజర్ మహేష్‌ని అల్ట్రా స్టైలిష్ అవతార్‌లో చూపించి సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. తాజాగా “సర్కారు వారి పాట” బ్లాస్టర్ మరో మైలు రాయిని దాటింది. “సర్కారు వారి పాట” బ్లాస్టర్ తాజాగా […] -
బిగ్ బాస్ 5 : ప్రియాకు షాకింగ్ రెమ్యూనరేషన్!?
“బిగ్ బాస్ 5″కు బుల్లితెరపై మంచి పాపులారిటీ ఉంది. ఇతర ఛానళ్లలో ఈ షోతో పోటీ పడుతున్న షోలు వెనకపడడం చూస్తూనే ఉన్నాము. అయితే ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లు భారీగా రెమ్యూనరేషన్ ను అందుకుంటున్నారు. ఈ సీజన్ లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న కంటెస్టెంట్ షణ్ముఖ్ అని సోషల్ మీడియా కోడై కూసింది. ఈ విషయం పక్కన పెడితే గత వారం ఎలిమినేట్ అయిన నటి ప్రియ రెమ్యూనరేషన్ విషయం రివీల్ అయ్యింది. పలు తెలుగు […] -
“గని ఆంథమ్” సాంగ్ అదిరిపోయింది
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘గని’. ‘గని’ చిత్రాన్ని అల్లు బాబీ నిర్మించగా, కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమాలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తుండగా, జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రఫర్ గా చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన హైలైట్ ఏమిటంటే, ఈ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ‘గని’కి హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ […]
తాజావార్తలు
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Himmat Singh Trolls: అతడు ఇంపాక్ట్ ప్లేయర్ ఏంటి?, మ్యాచ్ పోయిందిగా.. లక్నోపై ఫాన్స్ ఫైర్!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
CM Chandrababu: ప్రజలకు ఇదే నా హామీ.. భవిష్యత్తులోనూ చార్జీలు పెంచం!
-
IRS Officer Daughter Murder: నిందితుడి నేర చరిత్ర తెలిసి షాకైన పోలీసులు.. బ్యాగ్రౌండ్ ఎంత ఘోరమంటే..!
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?