-
బిగ్ బాస్ 5 : హౌజ్ లోకి ఈ బ్యూటీల రీఎంట్రీ ?
“బిగ్ బాస్ 5” రానురానూ ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే 50 ఎపిసోడ్ లను కంప్లీట్ చేసుకున్న ఈ రియాలిటీ షోలో టాప్ 5కు ఎవరు వెళ్తారన్న టాక్ బాగా నడుస్తోంది. అయితే టాస్కులు, గొడవలతో ఎప్పటిలాగే రోజులు గడుస్తున్నాయి. కానీ హౌజ్ లో అమ్మాయిల సంఖ్య తగ్గడంతో గ్లామర్ కూడా బాగా తగ్గిపోయింది. ఏడూ వారాల్లో దాదాపు ఐదుగురు అమ్మాయిలే ఎలిమినేట్ కావడం దీనికి కారణం. ప్రస్తుతం హౌజ్ లో కాజల్, సిరి, అన్నే, ప్రియాంక నలుగురు […] -
మల్టీప్లెక్స్ దిగ్గజంతో కలిసి “ఆర్ఆర్ఆర్” అదిరే ప్లాన్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్”. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జనవరి 7న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే సినిమా ప్రమోషన్ల కోసం చిత్రబృందం రచిస్తున్న సరికొత్త ప్రణాళికలు మార్కెటింగ్ నిపుణులను సైతం అబ్బుర పరుస్తున్నాయి. తన సినిమాలను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో రాజమౌళికి బాగా తెలుసు. ఈ నేపథ్యంలో “ఆర్ఆర్ఆర్”ను దేశవ్యాప్తంగా విడుదల చేయడానికి మల్టీప్లెక్స్ దిగ్గజం పివిఆర్ సినిమాస్‌తో చేతులు కలుపుతున్నారు […] -
ముంబైలో “ఆర్ఆర్ఆర్” స్పెషల్ ఈవెంట్… గ్లింప్స్ రిలీజ్ ?
అగ్ర చిత్రనిర్మాత రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఈ సినిమా ప్రమోషన్లను తాజాగా స్టార్ట్ చేశారు రాజమౌళి. చిత్ర బృందం “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్లలో భాగంగా ముంబై నుండి న్యూఢిల్లీ వరకు అనేక నగరాలను సందర్శించాలని ఆలోచిస్తోంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలలో స్పెషల్ ఈవెంట్ లు ప్లాన్ చేస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం ఈరోజు ముంబైలో “ఆర్ఆర్ఆర్” మూవీ బిగ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకు రాజమౌళి అండ్ ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ హాజరుకానుంది. ముంబై […] -
“ఖిలాడీ” దీపావళి కానుక ఇదే
మాస్ మహారాజ రవితేజ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “ఖిలాడీ”. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, వర్మ సంయుక్తంగా ఎ స్టూడియోస్ ఎల్ఎల్పి పతాకంపై నిర్మించారు. రవి తేజ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తుండగా, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ఉన్నీయును ముకుందన్, మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మొదట్లో ఈ సినిమాను 2021 మే 28న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా అన్ని సినిమాల్లాగే […] -
“రొమాంటిక్” ట్విట్టర్ టాక్
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘రొమాంటిక్’. ఈ చిత్రంతో కేతిక శర్మ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతుంది. లవ్ అండ్ రొమాంటిక్ యాక్షన్ క్రైమ్ డ్రామాగా రూపొందిన ‘రొమాంటిక్’ మూవీ ఈరోజు థియేటర్ లోకి వచ్చింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా చాలాకాలం నిరీక్షణ తర్వాత విడుదలైంది. మూవీ టైలర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేయడం మాత్రమే కాకుండా హీరో […] -
“వరుడు కావలెను” ట్విట్టర్ రివ్యూ
యంగ్ హీరో నాగ శౌర్య, రీతు వర్మ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘వరుడు కావలెను’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి ఈ సినిమా అక్టోబర్ 15న విడుదల కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల వాయిదా పడి ఎట్టకేలకు అక్టోబర్ 29న థియేటర్లలోకి వచ్చింది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కావడంతో లాస్ట్ మినిట్ లో మంచి హైప్ వచ్చింది. ఇక […] -
సీనియర్ గేయ రచయిత జంగు ప్రహ్లాద్ కన్నుమూత
జనన నాట్య మండలి సీనియర్ కళాకారుడు, గేయ రచయిత జంగు ప్రహ్లాద్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు. ప్రజా కవిగా, జన నాట్య మండలిలో చురుకైన పాత్రతో పాటు తెలంగాణా ఉద్యమంలో తన ఆట, పాటల ద్వారా కీలక భూమిక పోషించారు ప్లహ్లాద్. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం హన్మాపురంకు చెందిన ఆయన హైదరాబాదులోని జగద్గిరి గుట్టలో నివాసం ఉంటున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన […] -
పిక్ వైరల్ : ఆర్యన్ కు బెయిల్… లీగల్ టీంకు షారుఖ్ పార్టీ
ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు గురువారం బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. అయితే ఆర్యన్ ఖాన్ కు బెయిల్ వచ్చిన తర్వాత షారూఖ్ ఖాన్ తన న్యాయవాద బృందాన్ని కలిశారు. షారూఖ్, అతని లీగల్ టీమ్ కెమెరాను చూసి నవ్వుతూ కనిపిస్తున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం మేరకు ఆర్యన్ కు బెయిల్ రావడంపై సంతోషం వ్యక్తం చేసిన షారుఖ్ […] -
తగ్గేదే లే… హిందీలో ‘సామీ సామీ’ సాంగ్ రీప్లేస్
‘తగ్గేదే లే’ అంటూ అల్లు అర్జున్ టాలీవుడ్ లో తన ఐకానిక్ మార్క్ చాటుకున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగం “పుష్ప : ది రైజ్ పార్ట్ 1” పేరుతో డిసెంబర్ 17న విడుదలకు సిద్ధమవుతోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్న “పుష్ప” […] -
“సర్కారు వారి పాట”లో ఎవరెవరు ఏఏ పాత్రలు చేస్తున్నారంటే ?
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే మేకర్స్ బార్సిలోనా షెడ్యూల్ ను పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ లో సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు, మహేష్, కీర్తిపై ఒక పాటను కూడా చిత్రీకరించారు. ఇక నవంబర్ మొదటి వారంలో మరో కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. నవంబర్ చివరి నాటికి […]
తాజావార్తలు
-
PM Modi: మే 4న స్వీట్లు, బాణాసంచా సిద్ధం చేసుకోండి.. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మోడీ పిలుపు
-
SRH Players Dance: గ్రౌండ్‌లో బ్యాట్‌తోనే కాదు.. ఫ్లోర్‌పై డాన్స్‌తో కూడా అదరగొడుతున్న SRH ఆటగాళ్లు.. వీడియో వైరల్!
-
Shivathmika: నెపోటిజంపై శివాత్మిక రాజశేఖర్ బోల్డ్ కామెంట్స్..
-
Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
-
Petrol, Diesel Price Hike: ఎలక్షన్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ.. పాత రికార్డులు గుర్తు చేస్తూ..
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?