-
చిక్కుల్లో పడబోతున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్
టాలీవుడ్ లో స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథపై రెండు సినిమాలు రాబోతున్నాయి. ముందుగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా “స్టూవర్టుపురం దొంగ” అనే టైటిల్ తో సినిమాను ప్రకటించారు. దర్శకుడు కేఎస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. బెల్లంకొండ సురేష్ ఈ ప్రాజెక్ట్ కు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇక రీసెంట్ గా రవితేజ హీరోగా “టైగర్ నాగేశ్వరరావు” అనే టైటిల్ తో సినిమాను ప్రకటించారు. దీనికి వంశీ దర్శకత్వం వహించారు. ఈ బయోపిక్‌కి అభిషేక్ అగర్వాల్ […] -
గుండుకు కూడా సిద్ధం అంటున్న టాప్ యాంకర్
యాంకర్ గా స్మాల్ స్క్రీన్ పై సత్తా చాటిన బ్యూటీ అనసూయ వెండితెరపై కూడా దూసుకుపోతోంది. ఇప్పుడు ఈ స్టార్ యాంకర్ పాత్ర కోసం గుండు గీయించుకోవడానికి కూడా సిద్ధం అంటోంది. రంగమ్మత్తగా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రను వేసుకున్న అనసూయ ఆ తరువాత వరుస అవకాశాలను పట్టేస్తుంది. ‘రంగస్థలం’లో ఆమె నటన, అభినయం చూసిన మేకర్స్ సైతం తమ సినిమాల్లో కీలక పాత్రల కోసం అనసూయను సంప్రదిస్తున్నారు. విశేషం ఏమిటంటే ‘రంగస్థలం’తో తన కెరీర్ […] -
“ఆదిపురుష్” షూటింగ్ పూర్తి
యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న పౌరాణిక చిత్రం “ఆదిపురుష్” షూటింగ్ అప్డేట్స్ వరుసగా వస్తున్నాయి. వారం రోజుల గ్యాప్ తో ఒక్కొక్కరుగా సినిమాలోని ప్రధాన నటీనటులు సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా తాజాగా “ఆదిపురుష్” సినిమా పూర్తి షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. గత వారం ప్రభాస్, అంతకుముందు వారంతా వరుసగా సైఫ్ అలీఖాన్, కృతి సనన్, సన్నీ సింగ్ షూటింగ్ పూర్తి చేశారు. తాజా అప్‌డేట్ ప్రకారం నటీనటులందరితో సహా మొత్తం సినిమా చిత్రీకరణ పార్ట్ పూర్తయింది. […] -
ఎట్టకేలకు గంగవ్వ కల నెరవేరింది !
ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ కల నిజమైంది. ‘మై విలేజ్ షో’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న గంగవ్వకు సొంత ఇల్లు కావాలన్నది చిరకాల కోరిక. ‘బిగ్ బాస్-4’లో కన్పించిన గంగవ్వ నాగార్జున ముందు తన కోరికను వ్యక్తం చేసింది. ఆ షో చేస్తున్న సమయంలో నాగార్జున గంగవ్వ కోరిక విని, ఆమె ఇల్లు కట్టుకోవడానికి కావలసిన సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని నాగార్జున గంగవ్వకు ఆర్థిక సాయం అందించగా గంగవ్వ […] -
“పుష్ప” : పొగరుబోతు దాక్షాయణిగా అనసూయ లుక్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, సునీల్ ప్రధాన పాత్రల్లో, ఎర్ర చంద్రనం స్మగ్లింగ్ నేపథ్యంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ “పుష్ప” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ విడుదలకు ఇంకా నెలరోజులు మిగిలి ఉంది. అప్పుడే బన్నీ అభిమానులు కౌంట్ డౌన్ మొదలు పెట్టేశారు. ఇక మేకర్స్ సైతం ప్రమోషన్ కార్యక్రమాలను సిద్ధమవుతున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం […] -
గెట్ రెడీ ఫర్ “ఆర్ఆర్ఆర్” మాస్ ఆంథెమ్… పిక్ వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. దిగ్గజ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7 న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను ఇప్పటి నుంచే షురూ చేస్తున్నారు మేకర్స్. నిన్న ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ “నాటు నాటు” సాంగ్ ప్రోమోను రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో తెగ వైరల్ […] -
డేటింగ్ యాప్ లో ప్రముఖ హీరోయిన్… మీమ్స్ ?
లారా దత్తా ఒక దశాబ్దం క్రితం హిందీ చిత్రసీమలో అతిపెద్ద తారలలో ఒకరు. ఆమె ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ బ్యూటీ డేటింగ్ యాప్‌ని ఉపయోగిస్తున్నట్లు వార్తలు వైరల్ కావడంతో గత రెండు రోజులుగా లారా వార్తల్లో నిలుస్తోంది. ఆమె యాప్‌ని ఉపయోగిస్తున్నట్లుగా వచ్చిన మీమ్స్ కూడా కొద్దిసేపటికే వైరల్‌గా మారాయి. లారాకు మెసేజ్‌లు వెల్లువెత్తడంతో ఆమె ఆన్‌లైన్‌కి వచ్చి వార్తలపై క్లారిటీ ఇచ్చింది. తాను ఏ డేటింగ్ యాప్‌లో లేనని, […] -
పద్మశ్రీ అవార్డు ఎఫెక్ట్… కంగనాపై ట్రోలింగ్
కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ మరోసారి ట్రోలింగ్ ను ఎదుర్కొంటోంది. కొద్ది రోజుల క్రితం ఆమెకు భారత ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు పురస్కారం లభించిన విషయం తెలిసిందే. అయితే అవార్డు తర్వాత కంగనా చేసిన స్పీచ్ చాలా మందికి నచ్చలేదు. దేశ శత్రువులపై తాను చేసిన పోరాటాన్ని భారత ప్రభుత్వం గుర్తించినందుకు తాను చాలా గర్వపడుతున్నానని కంగనా ఆ వీడియోలో పేర్కొంది. అంతేకాదు ఆ స్పీచ్ లో కంగనా జిహాదీలు, ఖలిస్తానీలు అనే పాదాలను […] -
బిగ్ బాస్ 5 : సింగర్ శ్రీరామ చంద్రకు స్టార్ సపోర్ట్…!
బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ ప్రస్తుతం పదవ వారం నడుస్తోంది. గత వారం విశ్వ ఎలిమినేట్ అయ్యి అందరికీ షాక్ ఇవ్వగా, తాజాగా అనారోగ్యం కారణంగా జశ్వంత్ పడాల హౌస్ నుంచి బయటకు వచ్చాడు. జెస్సి సీక్రెట్ రూమ్ లో ఉన్నాడు. ప్రస్తుతం హౌస్ లో తొమ్మిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉండగా అందులో ఐదుగురు నామినేషన్లలో ఉన్నారు. ఇదంతా ఇలా ఉండగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కు బయట సోషల్ మీడియాలో మంచి […] -
“అఖండ” ట్రైలర్ కు ముహూర్తం ఖరారు
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో భారీ అంచనాల మధ్య వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ”. ఈ యాక్షన్ డ్రామా బోయపాటి శ్రీను, బాలకృష్ణల కాంబోలో వస్తున్న మూడవ చిత్రం. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన “సింహా”, “లెజెండ్” చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్లను అందుకున్నాయి. కాబట్టి ఈ హ్యాట్రిక్ కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ డ్రామా “అఖండ”తో మ్యాజిక్ మూడవసారి పునరావృతమవుతుందని భావిస్తున్నారు నందమూరి అభిమానులు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ […]
తాజావార్తలు
-
Nick Jonas: హాలీవుడ్ రేంజ్‌కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్‌తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
-
Ambati Rayudu: ‘విరాట్ కోహ్లీ ఊహించని తప్పు చేశాడు.. అందుకే ఫామ్ కోల్పోయాడు’..
-
Uttar Pradesh: అజాంఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్‌పై యోగి బుల్డోజర్ యాక్షన్..
-
Trump: ట్రంప్ చిత్రంతో బంగారు నాణెం విడుదల.. ప్రత్యేకత ఇదే
-
CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!