-
“శ్యామ్ సింగ రాయ్” హిందీ రీమేక్ లో స్టార్ హీరో ?
నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి , మడోన్నా సెబాస్టియన్, జిషు సేన్ గుప్తా, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమఠం కీలక పాత్రలు పోషించారు. మేకర్స్ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసారు. నాని ఫిల్మ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో […] -
‘అద్భుతం’ ఎప్పుడు? ఎక్కడ?
‘జాంబిరెడ్డి’తో సోలో హీరోగా చక్కని విజయాన్ని అందుకున్నాడు తేజ సజ్జా. ప్రస్తుతం తేజ కథానాయకుడిగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో ‘అద్భుతం’ చిత్రాన్ని చంద్రశేఖర్ మొగుళ్ళ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో రాజశేఖర్, జీవిత కుమార్తె శివానీ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శివాని రాజశేఖర్ ఇప్పటికే పలు క్రేజీ సినిమాల్లో హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే ఆమె నటించిన చిత్రాలలో మొదట విడుదలవుతున్న సినిమా ‘అద్భుతం’. ఈ సినిమాకు ‘జాంబిరెడ్డి’ దర్శకుడు ప్రశాంత్ […] -
8 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన పునీత్… ఎవరి కోసమంటే !!
పునీత్ రాజ్‌కుమార్ మరణం ఆయన అభిమానులతో పాటు మొత్తం దక్షిణ భారత చలన చిత్ర వర్గానికి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. కన్నడ సూపర్ స్టార్ మరణించిన 10 రోజుల తరువాత కూడా ప్రతిరోజూ వేలాది మంది ప్రజలు ఆయన సమాధిని సందర్శించడానికి, అంతిమ నివాళులు అర్పించడానికి తరలి వస్తున్నారు. తాజాగా పునీత్ రాజ్ కుమార్ లాస్ట్ వీడియోను షేర్ చేసిన ఆయన సోదరుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ అన్ ఫర్గెటబుల్ మెమొరీస్ అంటూ పునీత్ ను తలచుకున్నారు. […] -
ఫోషన్ కుంగ్ ఫు ఫిలిం ఫెస్టివల్ కు వర్మ ‘లడకీ’ చిత్రం!
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మార్షల్ ఆర్ట్ మూవీ ‘లడకీ’ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. యాక్షన్ తో పాటు కుర్రకారుని ఆకట్టుకునే మసాలా సన్నివేశాలకూ వర్మ ఈ ట్రైలర్ లో చోటిచ్చాడు. ఈ ట్రైలర్ విడుదల కాగానే అమితాబ్ బచ్చన్ మొదలుకొని పలువురు సినీ ప్రముఖులు వర్మకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్ట్ సి మీడియా, చైనా కు చెందిన బిగ్ పీపుల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. దాంతో ఈ సినిమాను హిందీలో పాటు చైనీస్ భాషలోనూ […] -
“భీమ్లా నాయక్” రన్ టైమ్ ఎంతంటే ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సాంగ్ సందడి మామూలుగా లేదు. “లాలా భీమ్లా” అంటూ సాగిన ఈ సాంగ్ చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సాంగ్ ఇంకా ట్రెండింగ్ లో ఉంది. మొదటి రెండు పాటలు అంటే ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్, పవన్ కళ్యాణ్ మరియు నిత్యామీనన్ మధ్య వచ్చిన రొమాంటిక్ సాంగ్ కు భారీ స్పందన లభించింది. మూడో పాట […] -
బిగ్ బాస్-5 : డేంజర్ జోన్ లో ఆ పాపులర్ కంటెస్టెంట్ !
బుల్లితెర పాపులర్ షో “బిగ్ బాస్-5” తెలుగు ఆసక్తికరంగా మారుతోంది. గత వారం హౌజ్ లో నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ విశ్వా ఎలిమినేట్ అవ్వడం అందరికీ షాకిచ్చింది. అలాగే ఈరోజు జశ్వంత్ పడాల హౌజ్ నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుందని బిగ్ బాస్ వెల్లడించారు. గత వారంఎం పది రోజుల నుంచి జశ్వంత్ అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఇప్పటికి ఆయన ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో జశ్వంత్ ను ఇంటి నుంచి బయటకు పంపేస్తున్నాడు బిగ్ బాస్. తాజాగా […] -
హైపర్ ఆదిపై ఆ వార్తలు ఫేక్ !
బుల్లితెర కామెడీ షో ‘జబర్దస్త్’తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి ఫేమ్ సంపాదించుకున్నారు చాలా మంది ఆర్టిస్టులు. ఎంతో మందికి మంచి గుర్తింపును తీసుకువచ్చిన ఈ షో ద్వారా పాపులర్ అయిన ఆర్టిస్టుల్లో హైపర్ ఆది కూడా ఒకరు. షోతో పాటు హైపర్ ఆది క్రేజ్ కూడా పెరుగుతూ వచ్చింది. ఆయన వేసే పంచులు, కామెడీ టైమింగ్ తెలుగు బుల్లితెర ప్రియులకు బాగా నచ్చుతాయి. ప్రస్తుతం ఆది “ధమాకా” అనే సినిమాతో పాటు పలు టీవీ కార్యక్రమాలతో బిజీగా […] -
“అర్జున ఫల్గుణ” యాక్షన్ ప్యాక్డ్ టీజర్
యంగ్ హీరో శ్రీవిష్ణు వరుసగా విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కమర్షియల్ చట్రంలో ఇరుక్కుపోకుండా టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుని అదే పంథాలో సాగిపోతున్నారు. తాజాగా ఈ హీరో మరో సరికొత్త కథతో సినీ ప్రియులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయ్యాడు. “అర్జున ఫల్గుణ” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న శ్రీవిష్ణు నెక్స్ట్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా మేకర్స్ ఈ చిత్రం టీజర్‌ను […] -
ప్రెగ్నెన్సీ గురించి నోరు విప్పిన కాజల్
సౌత్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీ అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 2021 అక్టోబర్ లో తన చిరకాల మిత్రుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును కాజల్ వివాహం చేసుకున్న చేసుకుంది. అప్పటి నుంచి ఈ జంట మధురమైన క్షణాలను కలిసి గడుపుతున్నారు. ఎప్పటికప్పుడు తమ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో సంతోషమైన క్షణాలను పంచుకుంటున్నారు. కాగా కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు కలిసి తమ మొదటి బిడ్డను స్వాగతించడానికి […] -
“ఆర్ఆర్ఆర్” ఊర నాటు సాంగ్ ప్రోమో
దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్ఆర్ఆర్” 2022 జనవరి 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ పీరియాడికల్ ఫిల్మ్‌లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలు పోషించారు. డివివి దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ను 450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ మరియు ఇంగ్లీష్ సహా దాదాపు 10 భాషల్లో విడుదల కానుంది. పీరియాడిక్ డ్రామా “ఆర్ఆర్ఆర్” నుంచి […]
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?