-
గెట్ రెడీ ఫర్ “రాధేశ్యామ్” ఫస్ట్ సాంగ్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రావట్లేదని తెగ బాధ పడుతున్న ఆయన అభిమానులకు గుడ్ న్యూస్. ప్రభాస్ తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్” నుంచి ఎట్టకేలకు ఫ్యాన్స్ ఆకలి తీర్చే అప్డేట్ రాబోతోంది. ‘సాహో’ తరువాత ప్రభాస్ నెక్స్ట్ మూవీ గురించి యంగ్ రెబల్ స్టార్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కానీ ‘రాధేశ్యామ్’ నుంచి మేకర్స్ నత్తనడకన అప్డేట్స్ ఇవ్వడం వారికి ఏమాత్రం నచ్చడం లేదు. దీంతో […] -
దుబాయ్ వెకేషన్ లో జాన్వీ… అదిరే బికినీ ట్రీట్
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తాజాగా దుబాయ్ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా అక్కడ దిగిన కొన్ని ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. జాన్వీ తన సోదరి ఖుషీ కపూర్, స్నేహితుడు ఓర్హాన్ అవత్రమణితో కలిసి ఈ విహారయాత్రను సరదాగా గడుపుతున్నారు. కొన్ని రోజుల నుంచి జాన్వీ ఇన్‌స్టాగ్రామ్ లో వారి సరదాగా గడుపుతున్న పిక్స్ ను పోస్ట్ చేస్తోంది. ఆ పిక్స్ అన్నీ నిమిషాల్లో వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ఎడారిలో జాన్వీ, […] -
ప్రభాస్ ఫ్యాన్ సూసైడ్ నోట్… యూవీ క్రియేషన్స్ కు కొత్త తలనొప్పి
యూవీ క్రియేషన్స్ కు కొత్త తలనొప్పి స్టార్ట్ అయ్యింది. యంగ్ రెబల్ స్టార్ అభిమాని ఒకరు సోషల్ మీడియా వేదికగా సూసైడ్ నోట్ రాస్తూ యూవీ క్రియేషన్స్ తన చావుకి కారణమని చెప్పడంతో పాటు సదరు నిర్మాణ సంస్థను, ప్రభాస్ ను ట్యాగ్ చేశాడు. “ఈ లెటర్ రాసింది ఒక రెబెల్ స్టార్ ఫ్యాన్ అయినా కానీ ప్రతీ రెబెల్ స్టార్ ఆవేదన ఇది అని అర్ధం చేసుకోండి” అంటూ ప్రభాస్ అభిమాని ట్విట్టర్ లో పోస్ట్ […] -
కంగనా, కాంగ్రెస్ వార్… కేసు నమోదు
రీసెంట్ గా ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును అందుకున్న కంగనా రనౌత్ అప్పటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా కంగనా, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మామూలుగానే కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయిన కంగనా రనౌత్ మరో వివాదంలో చిక్కుకుంది. 1947లో భారత్‌కు స్వాతంత్య్రం రాలేదని, బ్రిటీష్ వారు భిక్ష వేశారని, మనకు 2014లోనే మోదీ అధికారంలోకి వచ్చాక అసలైన స్వతంత్రం లభించిందని వ్యాఖ్యానించింది. 1947లో మనకు వచ్చింది స్వతంత్రం కాదని… భిక్ష అంటూ ఓ […] -
‘జై భీమ్’ కాంట్రవర్సీ… మాజీ మంత్రి ఆరోపణలపై సూర్య రియాక్షన్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన “జై భీమ్” సినిమా విడుదలైనప్పటి నుంచి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. కులం లాంటి సీరియస్ సబ్జెక్ట్ తో, అణగారిన వర్గాలపై పోలీసులు చేస్తున్న దౌర్జన్యాలపై తెరకెక్కిన ఈ సినిమాపై కొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అందులో ఒకరు మాజీ మంత్రి అన్బుమణి రాందాస్. “జై భీమ్” సినిమాపై రాందాస్ చేసిన ఆరోపణలన్నింటికీ సూర్య తాజాగా సమాధానమిచ్చారు. నవంబర్ 11న సూర్య తన ట్విట్టర్ ఖాతా నుంచి రాందాస్ […] -
సోషల్ మీడియాకు అల్లు హీరో గుడ్ బై… స్పెషల్ డే అంటూ లాస్ట్ ట్వీట్
అల్లు హీరో శిరీష్ సోషల్ మీడియాకు గుడ్ బై చెబుతున్నారు. గత కొంతకాలంగా ఈ హీరో సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా లేడన్న విషయం తెలిసిందే. అయితే ఈ హీరో తాజాగా లైన్ లోకి వచ్చి సోషల్ మీడియాను వీడబోతున్నాను. ఇది చాలా స్పెషల్ డే అంటూ లాస్ట్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. “ఈ సంవత్సరం నవంబర్ 11వ తేదీ నాకు చాలా స్పెషల్ డే. నా వృత్తి జీవితంలో […] -
“అంధాధున్” ముందుగా ఈ స్టార్ హీరో… ఎలా చేజారిందంటే ?
అప్పుడప్పుడూ నటీనటులు పలు కారణాల వల్ల గుమ్మం దాకా వచ్చిన అవకాశాలను కోల్పోతారు. అయితే కొన్నిసార్లు వాళ్ళు అలా వదులుకున్న చిత్రాలే బాక్సాఫీస్ వద్ద విజయవంతమై బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తాయి. గతంలో ఇలాంటి ఉదంతాలు మనం చాలానే చూశాం. తాజాగా మరో స్టార్ హీరో కూడా ఇలాగే అవకాశాన్ని కోల్పోయాడట. జాతీయ అవార్డు ఫిల్మ్ “అంధాధున్” అవకాశం ముందుగా మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ దగ్గరకు వచ్చిందట. ఈ విషయాన్ని దుల్కర్ స్వయంగా ఇటీవల […] -
“శ్యామ్ సింగ రాయ్” టీజర్ ఎప్పుడంటే ?
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. ఈ సినిమాలో నాని డ్యూయల్ షేడ్‌లో కనిపించనుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మేకర్స్ ఇటీవలే ఫస్ట్ సింగిల్ ‘రైజ్ ఆఫ్ శ్యామ్’ని విడుదలచేసి సినిమా కోసం ప్రమోషన్లను ప్రారంభించారు. ఈ పాటకు అందరి నుండి మంచి స్పందన వచ్చింది. అలాగే, విడుదలైన పోస్టర్‌లు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఈ సినిమాలో సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి కథానాయికలుగా కనిపించనున్నారు. రాహుల్ సంకృత్యాన్ […] -
రివ్యూ: మీనాక్షి సుందరేశ్వర్
విడుదల: నెట్ ఫ్లిక్స్, 05-11-2021నటీనటులు: సాన్య మల్హోత్రా, అభిమన్యు దాసానినిర్మాతలు: కరణ్ జోహార్, అపూర్వ మెహతా, సోమెన్ మెహతాసినిమాటోగ్రఫీ: దేబోజీత్ రేసంగీతం: జస్టిన్ ప్రభాకరన్దర్శకత్వం: వివేక్ సోని ఒక ఇంటికి పెళ్ళిచూపులకు వెళ్ళబోయి పొరపాటున మరో ఇంటికి వెళ్ళడం, ఆపైవధూవరులు ప్రేమలో పడటం కాన్సెప్ట్ తో పలు చిత్రాలు వచ్చాయి. అయితే ఇందులో వధూవరులిద్దరూ ఇష్టపడ్డారని పెద్దలు కూడా అంగీకరించి పెళ్ళి చేయటం కొత్తదనం. అసలు సినిమా టైటిల్ ‘మీనాక్షి సుందరేశ్వర్’ పేరే ఆకట్టుకుంటుంది. నవంబరు 5న […] -
ఈ శుక్రవారం బాక్స్ ఆఫీస్ వార్ లో 4 సినిమాలు
ఈ శుక్రవారం బాక్స్ ఆఫీస్ వార్ కు 4 ఇంట్రెస్టింగ్ సినిమాలు సిద్ధమయ్యాయి. పుష్పక విమానం, రాజా విక్రమార్క, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ గా రూపొందుతున్న చిత్రం ‘తెలంగాణ దేవుడు’తో పాటు ‘కురుప్’ అనే డబ్బింగ్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పుష్పక విమానంఆనంద్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న మూడో సినిమా ‘పుష్పక విమానం’. పెళ్ళాం లేచిపోయింది అంటూ కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రంతో దామోదర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో […]
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?