రాయాలన్నా, కాల రాయాలన్నా… మీడియాపై నాని కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయాలన్నా, కాల రాయాలన్నా… మీడియాపై నాని కామెంట్స్
నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యంత్య భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న చిత్రం “శ్యామ్ సింగ రాయ్”. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా సినిమా టీజర్ ను ఒకేసారి నాలుగు భాషల్లో విడుదల చేశారు. అనంతరం మీడియా సమావేశంలో పలు ప్రశ్నోత్తరాల కార్యక్రమం నడిచింది. అందులో భాగంగా విలేఖరులు అడిగిన ప్రశ్నలకు నాని సమాధానం చెప్పాడు.
జెర్సీ చూశాక కొత్త దశ స్టార్ట్ అయ్యింది అన్పించింది. ఈ టీజర్ చూశాక మీ యాక్టింగ్ లో ఇంకో కోణం చూడబోతున్నామనే ఇంపాక్ట్ అన్పించింది. మీరేమంటారు ?
నాని : ప్రతి సినిమా ద్వారా ఏదో విషయాన్ని లేదా కొత్త దశను స్టార్ట్ చేయడానికి చేస్తాం. కొన్ని కుదురుతాయి. కొన్ని కుదరవు. ప్రయత్నంలో లోపం ఉండదు.క్రిస్మస్ చాలా ప్రత్యేకం.
Also Read
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
Read Also : టీజర్ : రక్షించాల్సిన దేవుడే రాక్షసుడైతే… !
ఈ ఎపిక్ లవ్ స్టోరీలో ‘రాయాలన్నా, కాల రాయాలన్నా…’ అని మొదటి సారి ప్రెస్ చేసి చెప్పినట్టుంది. ‘శ్యామ్ సింగ రాయ్’లో ప్రెస్ ప్రతినిధిగా మీ పాత్ర ఎలా ఉండబోతోంది ?
నాని : మీరు బాగా కనెక్ట్ అయినట్టున్నారు ఈ డైలాగ్ కు. మీడియాకు ఉన్న పవర్ అది ‘రాయాలన్నా, కాల రాయాలన్నా’… మీరంతా ఇది నా బయోపిక్ అనుకుంటున్నారేమో. అది ఆ బయోపిక్ కాదు. సినిమాలో నా పాత్రకు సంబంధించి రైటర్ ఎలిమెంట్ అనేది ఉంది. ట్రైలర్ లో మరికొన్ని డీటెయిల్స్ ఇస్తాము.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!