టీజర్ : రక్షించాల్సిన దేవుడే రాక్షసుడైతే… !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న “శ్యామ్ సింగ రాయ్” టీజర్ తాజాగా విడుదలైంది. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ “శ్యామ్ సింగ రాయ్” చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న మాస్ డ్రామాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా నాలుగు భాషల్లో ‘శ్యామ్ సింగ రాయ్’ టీజర్ ను విడుదల చేశారు. తెలుగులో నాని విడుదల చేయగా, తమిళంలో శివకార్తికేయన్, మలయాళంలో నజ్రియా, కన్నడలో రక్షిత్ శెట్టి చేతుల మీదుగా టీజర్ విడుదల అయ్యింది.
Read Also : ‘ఆర్ఆర్ఆర్’కు సమస్యగా మారనున్న ప్రభాస్
Also Read
- Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
- Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
- RaviTeja - VivekAthreya : రవితేజ 'తులాభారం'లో తూగబోయే నటీనటులు వీరేనట
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
“అడిగే అండలేదు… కలబడే కండలేదని రక్షించాల్సిన దేవుడే రాక్షసుడిగా మారుతుంటే కాగితే కడుపు చీల్చుకు పుట్టి, రాయడమే కాదు కాలరాయడం కూడా తెలుసనీ అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే ‘శ్యామ్ సింగ రాయ్’ అంటూ హీరోను పరిచయం చేసిన తీరు, డైలాగులు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఎమోషనల్, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై అంచనాలను మరో లెవెల్ కు తీసుకెళ్లింది. అయితే లాస్ట్ లో వచ్చిన సన్నివేశాలను చూస్తూనే సినిమా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కినట్టు అన్పిస్తోంది.
తాజావార్తలు
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!