నయనతారకు ‘గాడ్ ఫాదర్’ విషెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో #HBDNayanatara అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. నయన్ నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ మూవీ “గాడ్ ఫాదర్” మేకర్స్ నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
Read Also : ‘ఎంసిఏ’ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న నాని
Also Read
- D56 : నాగవంశీ - ధనుష్ - తమిళరసన్ పచ్చముత్తు.. మొదలుపెట్టారు
- The Paradise Collections: నాని ఊచకోత.. కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్!
- Mahesh Babu New Look: ఏమున్నాడ్రా బాబు.. సూపర్ స్టార్ న్యూ లుక్ వైరల్!
- Varanasi Movie Update: 30 నిమిషాల వార్ సీన్.. అంటార్కిటికా నుంచి రోమ్ వరకు.. రాజమౌళి ప్లాన్ ఇదేనా?
మలయాళ బ్లాక్ బస్టర్ డ్రామా ‘లూసిఫర్’కు రీమేక్ రూపొందుతున్న ‘గాడ్ ఫాదర్’ చిత్రం టైటిల్, ప్రీ, లుక్ ను ఇటీవల చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ‘గాడ్‌ఫాదర్’ను ఆర్బి చౌదరి, ఎన్వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, కొణిదెల సురేఖ సమర్పకురాలుగా ఉన్నారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే హాలీవుడ్ పాప్ సెన్సేషన్ బ్రిట్నీ స్పియర్స్ ఈ భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా ‘గాడ్ ఫాదర్’లో మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక పాట పాడనున్నారు.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
IND vs WI: రుతురాజ్, నితీష్ ఇన్.. ఆ ఇద్దరు స్టార్లకు నో ఛాన్స్.. వెస్టిండీస్‌తో తొలి వన్డేకు భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
-
D56 : నాగవంశీ – ధనుష్ – తమిళరసన్ పచ్చముత్తు.. మొదలుపెట్టారు
-
Khairatabad Ganesh Immersion: ముగిసిన ఖైరతాబాదు వినాయకుడి శోభయాత్ర.. గంగమ్మ ఒడిలోకి చేరుకున్న బడా గణపయ్య.!
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
ట్రెండింగ్
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!