-
లావణ్య త్రిపాఠి మూవీ టైటిల్ ఖరారు!
‘అందాల రాక్షసి’తో కథానాయికగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. మూడు పదుల ఈ ముద్దమందారం టాలీవుడ్ లో గడిచిన తొమ్మిదేళ్ళలో పలువురు యువ కథానాయకుల సరసన నటించి, తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. ఈ యేడాది కూడా సందీప్ కిషన్ సరసన ‘ఎ1 ఎక్స్ ప్రెస్’, కార్తికేయ తో ‘చావు కబురు చల్లగా’ చిత్రాలలో నటించింది. కానీ ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ సాధించలేదు. Read also : ఏపీ టికెట్ […] -
లక్ష్ చదలవాడ హీరోగా కొత్త చిత్రం!
వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్న హీరో లక్ష్ చదలవాడ. ‘వలయం’ సినిమాతో ప్రేక్షకులను చేరువైన ఈ హీరో త్వరలోనే ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా కి సంబంధించిన పాటలు ఇటీవలే విడుదల కాగా వాటికి శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది. మంచి కథలను ఎంచుకుంటూ విభిన్నమైన సినిమాలను చేస్తూ హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నలక్ష్ చదలవాడ తాజాగా మరో సినిమా కు శ్రీకారం చుట్టారు. Read […] -
ఎన్టీవితో ఆర్జే కాజల్ స్పెషల్ ఇంటర్వ్యూ… ‘బిగ్ బాస్ 5’కు రెమ్యూనరేషన్ ఎంతంటే ?
“బిగ్ బాస్ తెలుగు 5” కంటెస్టెంట్ ఆర్జే కాజల్ ప్రీ-ఫైనల్ ఎపిసోడ్ వరకు హౌస్‌లో ఉండి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది ఆమె అభిమానులు సంతోషించే విషయమే అయినప్పటికీ దురదృష్టవశాత్తూ “బిగ్ బాస్ తెలుగు 5” హోస్ట్ నాగార్జున ఆదివారం ఎపిసోడ్‌లో ఆమెను హౌస్ నుండి బయటకు పంపడంతో టాప్ ఫైవ్ ఫైనలిస్ట్‌లలో చోటు దక్కించుకోలేకపోయింది. అయితే “బిగ్ బాస్ తెలుగు 5” ద్వారా ఆర్జే కాజల్ సంపాదన ఎంతో తెలుసుకోవడానికి బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా […] -
ఏపీ టికెట్ ధరలు : హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం అప్పీల్
గత కొన్ని రోజులుగా టిక్కెట్ ధరలకు సంబంధించి ప్రభుత్వ జారీ చేసిన జీవోపై తెలుగు పరిశ్రమలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదం వల్ల టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్టుగా మారింది పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంతమంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి టికెట్ ధరలపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును ఇచ్చింది. ఏపీ టికెట్ రేట్లపై ప్రభుత్వం […] -
మేకప్ కే 2 గంటలు… ‘పుష్ప’రాజ్ కష్టం మాములుగా లేదుగా !
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప” విడుదలకు మరో రెండ్రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా ప్రమోషన్లను దూకుడుగా నిర్వహిస్తోంది. తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ తాను సినిమాలో మేకప్ కోసం పడిన కష్టాన్ని వివరించారు. “పుష్ప” కోసం తాను చాలా కష్టపడ్డానని, అటవీ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. ఇలాంటి పాత్ర కోసం తానెప్పుడూ పెద్దగా […] -
ఆఖరి నిమిషంలో ‘పుష్ప’రాజ్ ఆందోళన… తొలగిన అడ్డంకి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప : ది రైజ్’కి ఆఖరి నిమిషంలో అడ్డంకి తొలగిపోవడంతో మేకర్స్ ఊపిరి పీల్చుకున్నారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడ్డా కూడా విరామం లేకుండా పని చేస్తోంది ‘పుష్ప’ టీమ్. ఆఖరి నిమిషంలో హడావిడి… పోస్ట్ పోన్ టెన్షన్సుకుమార్, ఆయన బృందం చివరి నిమిషంలో సినిమా DI కరెక్షన్ల పనిలో ఉన్నారు. సినిమా కంటెంట్ అనుకున్న సమయానికి రాకపోవడంతో యూఎస్ఏ ప్రీమియర్ […] -
“రాధేశ్యామ్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేదిక ఫిక్స్
ప్రభాస్ అభిమానులకు ఓ శుభవార్త. రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న “రాధే శ్యామ్” ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ, వేదిక ఖరారయ్యాయి. 2019 నుంచి సెట్స్‌పై ఉన్న “రాధేశ్యామ్” విడుదల కోసం ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిక్ పాన్ ఇండియా పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ ను జనవరి 14న పెద్ద స్క్రీన్‌పై చూడబోతున్నారు. ప్రమోషన్ స్ట్రాటజీలో భాగంగా టీమ్ ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ […] -
బాలయ్యతో జక్కన్న… ‘అన్‌స్టాపబుల్’ ఫన్ అండ్ ప్రమోషన్స్
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా నిర్వహిస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షో స్టాప్ అనేదే లేకుండా ఫుల్ జోష్ లో కొనసాగుతోంది. తాజాగా ఆహా రిలీజ్ చేసిన ఫోటోలను బట్టి చూస్తుంటే త్వరలో ప్రేక్షకులకు బిగ్గెస్ట్ ట్రీట్ ఉండబోతోందని అర్థమవుతోంది. టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమను ఎక్కడికో తీసుకెళ్ళిపోయిన ఉన్న ఇద్దరు వ్యక్తులు ఈ బిగ్గెస్ట్ టాక్ షోలో పాల్గొనబోతున్నారు. ఆ ఇద్దరూ ఎవరంటే… దర్శక దిగ్గజం రాజమౌళి, కీరవాణి. వీరిద్దరూ బాలయ్యతో కలిసి ‘అన్‌స్టాపబుల్’ షోలో ఫన్ […] -
పింక్ శారీలో సాయి పల్లవి రాయల్ లుక్… పిక్స్ వైరల్
శ్యామ్ సింగరాయ్ రాయల్ ఈవెంట్ వరంగల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం హాహారు కాగా, ట్రైలర్ ను కూడా అదే వేదికపై విడుదల చేశారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక నేచురల్ బ్యూటీ సాయి పల్లవికి ఎప్పటిలాగే ఈ వేడుకలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆమె సినిమా గురించి కూడా చాలా ఉత్సాహంగా మాట్లాడింది. Read Also : ఆన్లైన్ టిక్కెటింగ్ జీవో రద్దుపై బాలయ్య రియాక్షన్ “శ్యామ్ […] -
ఈ క్రిస్మస్ మాత్రం ‘శ్యామ్ సింగ రాయ్’దే !
నేచురల్ స్టార్ నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. తాజాగా జరిగిన శ్యామ్ సింగ రాయ్’ కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. ‘ఉప్పెన’ సెన్సేషన్ కృతి శెట్టి ఈ చిత్రంలో మరో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కృతి శెట్టి మాట్లాడుతూ “ఈ చిత్రం పనితీరు, ఎగ్జిక్యూషన్ చూడటానికి ట్రీట్ అవుతుంది. దయచేసి మాస్క్ ధరించి సురక్షితంగా వచ్చి థియేటర్లలో మాత్రమే సినిమా చూడండి. సినిమాలో […]
తాజావార్తలు
-
Off The Record : హైలెవల్ బ్రిడ్జిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం
-
OTR: సీఎం ప్రెస్ మీట్ లో NDSA ఛైర్మన్ ఉండటంపై బీజేపీ అభ్యంతరం
-
BJP: ఉగ్రవాదుల్ని ‘‘గారు’’ అని పిలిచిన చరిత్ర కాంగ్రెస్‌ది…
-
YS Jagan: “మీరు భయపడుతున్నారు”.. సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు..
-
Chairman’s Desk : మహిళా బిల్లుకు డీలిమిటేషన్ ఉచ్చు.! అసలు వ్యూహం ఏంటి?
ట్రెండింగ్
-
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
-
Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!
-
Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!
-
రూ.11 వేలలోపే పవర్‌ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
-
AMOLED డిస్‌ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!